అన్వేషించండి

Thegimpu Trailer: అస్సలు సిగ్గు లేదంటున్న అజిత్ కుమార్ - ‘తెగింపు’ ట్రైలర్ చూశారా?

అజిత్ కుమార్ హీరోగా నటిస్తున్న ‘తెగింపు’ ట్రైలర్ యూట్యూబ్‌లో విడుదల అయింది.

Thegimpu Trailer Released: హీరో అజిత్ నటిస్తున్న తమిళ సినిమా ‘తునివు’. దీన్ని ‘తెగింపు’ అనే పేరుతో తెలుగులో డబ్బింగ్ చేస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను నిర్మాతలు సోమవారం విడుదల చేశారు. బ్యాంక్ దోపిడి చేసే ముఠాకు లీడర్‌గా అజిత్ తెగింపులో కనిపించనున్నారు. యాక్షన్ సన్నివేశాలు అయితే నెక్స్ట్ లెవల్ అన్నట్లు కనిపిస్తున్నాయి చెప్పాలి. అజిత్‌తో ‘వలిమై’ తీసిన హెచ్.వినోద్‌నే ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహించారు.

అజిత్ కుమార్  స్టైలిష్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు పెద్ద ప్లస్ కానుంది. నెగిటివ్ షేడ్స్‌లో అజిత్ నటన ఎప్పుడూ ఆకట్టుకుంటుంది. ‘గ్యాంబ్లర్ (తమిళంలో మంకాతా)’, ‘వేదాళం’ సినిమాల్లో నెగిటివ్ షేడ్‌లో అజిత్ సూపర్ హిట్లు కొట్టాడు. ఇప్పుడు అదే నెగిటివ్ షేడ్‌తో ‘తెగింపు’తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.  నైజాం, వైజాగ్ ఏరియాల్లో దిల్ రాజు తెగింపును రిలీజ్ చేయనున్నారు. తమిళ నటుడు అజిత్‌కు తెలుగులోనూ చాలా మంచి పాపులారిటీ ఉంది. 

ప్రస్తుతం మూవీ టీమ్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది. సాధారణంగా సినిమా ప్రమోషన్స్ అంటే రకరకాల కార్యక్రమాలు చేస్తుంటారు నిర్మాతలు. అయితే ‘తెగింపు’ మూవీ టీమ్ మాత్రం సరికొత్త రీతిలో ప్రచారాన్ని మొదలుపెట్టింది.

సినిమాకు సంబంధించిన భారీ పోస్టర్ ను గాలిలో ఎగరేస్తూ ఆశ్చర్యానికి గురి చేశారు. స్కై డైవింగ్ ద్వారా చేసిన ఈ వినూత్న ప్రచారాన్ని వీడియో తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది లైకా ప్రొడక్షన్. అజిత్ సినిమాను ఇంత లెవల్ లో ప్రచారం చేయడం వెనుక ఓ కారణం ఉంది. తమిళనాట ఎప్పటి నుంచో అజిత్, విజయ్ సినిమాల మధ్య బాగా పోటీ ఉంది.

ఈ సంవత్సరం కూడా అజిత్ ‘తెగింపు’, విజయ్ ‘వారిసు’ సినిమాలు ఒకేసారి విడుదల అవ్వబోతున్నాయి. ఇటు తెలుగులో కూడా మార్కెట్ ను పెంచుకునే పనిలో ఉన్నారు ఈ ఇద్దరు స్టార్ హీరోలు. దీంతో ఈ రెండు సినిమాలు పోటీగా ప్రమోషన్స్ ను సాగిస్తున్నాయి.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Zee Studios South (@zeestudiossouth)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Drishyam 3 Review - 'దృశ్యం 3' రివ్యూ: రీమేక్ కాదు... ఒరిజినల్ - మోహన్ లాల్ సినిమా ఎలా ఉందంటే?
'దృశ్యం 3' రివ్యూ: రీమేక్ కాదు... ఒరిజినల్ - మోహన్ లాల్ సినిమా ఎలా ఉందంటే?
Uthutha Herolu OTT : ఓటీటీలో క్రైమ్ కామెడీ థ్రిల్లర్ - చిన్న సినిమా... ఐఎండీబీలో 8.1 రేటింగ్
ఓటీటీలో క్రైమ్ కామెడీ థ్రిల్లర్ - చిన్న సినిమా... ఐఎండీబీలో 8.1 రేటింగ్
Karthika Deepam 2 Serial Today May 21st: కార్తీకదీపం సీరియల్: మెయిల్ ఐడీ అడిగితే ఓటర్ ఐడీ చూపించిన దీప! క్లాస్ వర్సెస్ మాస్.. సీఈఓ అయ్యెదెవరు?
కార్తీకదీపం సీరియల్: మెయిల్ ఐడీ అడిగితే ఓటర్ ఐడీ చూపించిన దీప! క్లాస్ వర్సెస్ మాస్.. సీఈఓ అయ్యెదెవరు?
Kara OTT : ధనుష్ కర ఓటీటీ రిలీజ్ డేట్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ధనుష్ కర ఓటీటీ రిలీజ్ డేట్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?

వీడియోలు

Jaanvi on BucchiBabu: ఈ డైరక్టర్ మామూలోడు కాదు.. పెద్ద రౌడీ.. బుచ్చిబాబుపై జాన్వీ కామెంట్స్
Adilabad Garden Village: ఇంటింటికి పూలవనం... దానితోనే ధనం
RTC Bus Overtake Shock సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TMC Political Crisis: చీలిక దిశగా తృణమూల్ కాంగ్రెస్‌! మమత, అభిషేక్‌ వర్గాలుగా విడిపోయిన నేతలు! 
చీలిక దిశగా తృణమూల్ కాంగ్రెస్‌! మమత, అభిషేక్‌ వర్గాలుగా విడిపోయిన నేతలు! 
Tamil Nadu Chief Minister Vijay Cabinet Expansion: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ క్యాబినెట్‌లో చేరిన 23 మంది!  కొత్తగా ప్రమాణం చేసిన మంత్రుల జాబితా ఇదే!
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ క్యాబినెట్‌లో చేరిన 23 మంది!  కొత్తగా ప్రమాణం చేసిన మంత్రుల జాబితా ఇదే!
Andhra Pradesh and Telangana Weather Updates: ఎండ దాటికి తెలుగు రాష్ట్రాల్లో పగులుతున్న రోళ్లు! రికార్డు స్థాయిలో 47.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు!
ఎండ దాటికి తెలుగు రాష్ట్రాల్లో పగులుతున్న రోళ్లు! రికార్డు స్థాయిలో 47.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు!
Kara OTT : ధనుష్ కర ఓటీటీ రిలీజ్ డేట్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ధనుష్ కర ఓటీటీ రిలీజ్ డేట్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
New Ethanol Blending Standards: ఇండియాలో ఇంధన విప్లవం - కొత్త ఇథనాల్ బ్లెండింగ్ ప్రమాణాలను నోటిఫై చేసిన కేంద్రం
ఇండియాలో ఇంధన విప్లవం - కొత్త ఇథనాల్ బ్లెండింగ్ ప్రమాణాలను నోటిఫై చేసిన కేంద్రం
Mega 158 Movie : చిరు మెగా 158 మూవీ లాంచ్ - అన్నయ్యకు క్లాప్ కొట్టిన పవన్ కల్యాణ్
చిరు మెగా 158 మూవీ లాంచ్ - అన్నయ్యకు క్లాప్ కొట్టిన పవన్ కల్యాణ్
Tea Benefits in Summer : వేసవిలో టీ తాగితే కలిగే లాభాలు, నష్టాలు.. రోజుకి ఎన్నిసార్లు తాగితే మంచిది?
వేసవిలో టీ తాగితే కలిగే లాభాలు, నష్టాలు.. రోజుకి ఎన్నిసార్లు తాగితే మంచిది?
Cockroach Janta Party: బీజేపీని క్రాస్ చేసిన కాక్రోచ్‌ జనతా పార్టీ! అసలు ఏంటీ సెటైరిక్ పొలిటికల్ మోమెంట్‌?
బీజేపీని క్రాస్ చేసిన కాక్రోచ్‌ జనతా పార్టీ! అసలు ఏంటీ సెటైరిక్ పొలిటికల్ మోమెంట్‌?
Embed widget