అన్వేషించండి

ET Teaser: సూర్య 'ఈటీ' టీజర్, మాస్ యాక్షన్ ప్యాక్డ్

సూర్య 'ఈటీ'(ఎతరుక్కుమ్ తునిందవన్) అనే సినిమాలో నటిస్తున్నారు. పాండిరాజ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నారు.

కోలీవుడ్ లో స్టార్ హీరోగా దూసుకుపోతున్నారు సూర్య. ఆయన తెలుగులో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే సూర్య సినిమాలను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తుంటారు. వైవిధ్యమైన కథలను ఎన్నుకుంటూ హిట్టు మీద హిట్టు కొడుతున్నాడు సూర్య. ఈ మధ్యకాలంలో ఆయన నటించిన రెండు సినిమాలు 'ఆకాశం నీ హద్దురా', 'జైభీమ్' సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం సూర్య 'ఈటీ'(ఎతరుక్కుమ్ తునిందవన్) అనే సినిమాలో నటిస్తున్నారు. 

పాండిరాజ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. మార్చి 10న ఈ సినిమా విడుదల కానుంది. దానికి తగ్గట్లుగా సినిమా ప్రమోషన్స్ ను షురూ చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి మూడు పాటలను విడుదల చేశారు. తాజాగా సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. 

మొత్తం యాక్షన్ సన్నివేశాలతో టీజర్ ను నింపేశారు. హీరోయిన్, విలన్ లను ఒక్కో ఫ్రేమ్ లో టీజర్ లో చూపించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సూర్య మాస్ అవతార్ ను ఎలివేట్ చేసే ప్రయత్నం చేశారు. ఓవరాల్ గా టీజర్ తో అంచనాలు పెంచేశారు. ఈరోజు తమిళ టీజర్ రిలీజ్ కాగా.. ఒకట్రెండు రోజుల్లో తెలుగు టీజర్ కూడా కూడా విడుదల చేయనున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తోన్న ఈ సినిమాలో సూర్య జోడీగా ప్రియాంక అరుళ్ మోహన్ కనిపించనుంది. వినయ్ రాయ్ విలన్ గా కనిపించనున్నారు. డి ఇమాన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sun Pictures (@sunpictures)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Dhanush : ధనుష్ ముందు మోకాళ్లపై మహిళా అభిమాని - బెస్ట్ ఫ్యాన్ మూమెంట్... కర సామి రియాక్షన్ వైరల్
ధనుష్ ముందు మోకాళ్లపై మహిళా అభిమాని - బెస్ట్ ఫ్యాన్ మూమెంట్... కర సామి రియాక్షన్ వైరల్
chinni serial today April 27th: చిన్ని సీరియల్: మినిస్టర్ దేవా అరెస్ట్! కావేరి ఆత్మ నిజం నిరూపించేసిందా! చిన్నికి ఇక ఏ ప్రాబ్లమ్ లేనట్లేనా!
చిన్ని సీరియల్: మినిస్టర్ దేవా అరెస్ట్! కావేరి ఆత్మ నిజం నిరూపించేసిందా! చిన్నికి ఇక ఏ ప్రాబ్లమ్ లేనట్లేనా!
Karuppu First Review : కరుప్పు ఫస్ట్ రివ్యూ - సూర్య ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ కన్ఫర్మేనా!
కరుప్పు ఫస్ట్ రివ్యూ - సూర్య ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ కన్ఫర్మేనా!
Brahmamudi Serial Today April 27th:  ‘బ్రహ్మముడి’ సీరియల్: ఫంక్షన్‌ కోసం వంటలు చేస్తున్న ఇందు – రాజుకు పెళ్లైపోయిందన్న కాలనీ జనం
‘బ్రహ్మముడి’ సీరియల్: ఫంక్షన్‌ కోసం వంటలు చేస్తున్న ఇందు – రాజుకు పెళ్లైపోయిందన్న కాలనీ జనం

వీడియోలు

Lungi Ngidi Shifted to AIIMS in 11 Mins | లుంగి ఎంగిడి కోసం ఢిల్లీ పోలీసుల గ్రీన్ కారిడార్
SRH vs RR IPL 2026 Highlights | టేబుల్ టాపర్‌గా SRH
Prabhsimran Singh Hits 6 Fours in an Over IPL 2026 | ప్రభ్‌సిమ్రన్ సిక్సర్ల రికార్డ్
KL Rahul 152 Runs vs PBKS IPL 2026 | సెంచరీతో హిస్టరీ క్రియేట్ చేసిన కేఎల్ రాహుల్
Pat Cummins about Vaibhav Suryavanshi IPL 2026 | కమిన్స్‌కే చుక్కలు చూపించిన 15 ఏళ్ల కుర్రాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP special assembly sessions: మరోసారి ఏపీ ప్రత్యేక అసెంబ్లీ - మహిళా రిజర్వేషన్లపై ఏం చర్చిస్తారు? రహస్య ఎజెండా ఉందా?
మరోసారి ఏపీ ప్రత్యేక అసెంబ్లీ - మహిళా రిజర్వేషన్లపై ఏం చర్చిస్తారు? రహస్య ఎజెండా ఉందా?
Stand-up Comedian Sarat Uday: స్టాండప్ కమెడియన్ శరత్ ఉదయ్‌‌కి చేదు అనుభవం, లైవ్‌లో అడ్డుకుని వార్నింగ్ ఇచ్చిన టీడీపీ కార్యకర్తలు!
స్టాండప్ కమెడియన్ శరత్ ఉదయ్‌‌కి చేదు అనుభవం, లైవ్‌లో అడ్డుకుని వార్నింగ్ ఇచ్చిన టీడీపీ కార్యకర్తలు!
BRS Foundation Day: సోమవారం బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం.. ఈసారి రాష్ట్ర కార్యవర్గ సమావేశానికే పరిమితం
సోమవారం బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం.. ఈసారి రాష్ట్ర కార్యవర్గ సమావేశానికే పరిమితం
Angkrish Raghuvanshi Dismissed: అరుదైన రీతిలో అవుటైన రఘువంశీ.. ఐపీఎల్ చరిత్రలో నాలుగోసారి! అసలేమిటి ఈ 'అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్' రూల్?
అరుదైన రీతిలో అవుటైన రఘువంశీ.. ఐపీఎల్ చరిత్రలో నాలుగోసారి! అసలేమిటి ఈ 'అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్' రూల్?
65 Foot Trishul: కైలాస గిరిపై భారీ త్రిశూలం రెడీ.. వైజాగ్ టూరిజానికి మరో స్పెషల్ ఎట్రాక్షన్ - ఈ వారంలోనే ప్రారంభం
కైలాస గిరిపై భారీ త్రిశూలం రెడీ.. వైజాగ్ టూరిజానికి మరో స్పెషల్ ఎట్రాక్షన్ - ఈ వారంలోనే ప్రారంభం
Mehreen Pirzada Wedding: హానీ పాపకు పెళ్లైంది... సడన్‌గా మెహరీన్ వెడ్డింగ్... షాక్ ఇచ్చిన పంజాబీ బ్యూటీ
హానీ పాపకు పెళ్లైంది... సడన్‌గా మెహరీన్ వెడ్డింగ్... షాక్ ఇచ్చిన పంజాబీ బ్యూటీ
Andhra Pradesh News: వైకల్యాన్ని జయించి ఎవరెస్ట్ శిఖరాగ్రాన విజయకేతనం.. ఏపీ విద్యార్థుల చారిత్రాత్మక విజయం
వైకల్యాన్ని జయించి ఎవరెస్ట్ శిఖరాగ్రాన విజయకేతనం.. ఏపీ విద్యార్థుల చారిత్రాత్మక విజయం
CM Chandrababu: అన్నమయ్య జిల్లాలో టోల్‌గేట్‌ సిబ్బందిపై దాడి ఘటన.. కేసు నమోదు చేయాలని చంద్రబాబు ఆదేశం
అన్నమయ్య జిల్లాలో టోల్‌గేట్‌ సిబ్బందిపై దాడి ఘటన.. కేసు నమోదు చేయాలని చంద్రబాబు ఆదేశం
Embed widget