అన్వేషించండి

Sudheer Babu: ‘మా నాన్న సూపర్ హీరో’ ఫస్ట్ లుక్: సుధీర్ బాబుకు, కేరళ లాటరీకి లింకేంటో!

టాలీవుడ్ లో సినిమా సినిమాకు వేరియేషన్ చూపిస్తూ విభన్నమైన కథలను ఎంచుకొనే హీరోల్లో సుధీర్ బాబు ఒకరు. ఆయన ఎంచుకొనే కథలు చాలా కొత్తగా  ఉంటాయి. తాజాగా రిలీజ్ చేసిన ‘మా నాన్న సూపర్ హీరో’ అనే మూవీ..

Sudheer Babu: టాలీవుడ్ స్టార్ హీరో సుధీర్ బాబు వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. గతేడాది ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుధీర్ బాబు ఈ ఏడాది వరుస ప్రాజెక్టులు చేస్తున్నారు. ఆయన రీసెంట్ గా నటించిన సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్ ఒకటి వచ్చింది. తెలుగులో ఎమోషనల్ హిట్ అయిన ‘లూసర్’ సిరీస్ దర్శకుడు అభిలాష్ రెడ్డి కంకర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీకు సంబంధించిన ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ ను విడుదల చేశారు. మూవీ టైటిల్ ను ‘మా నాన్న సూపర్ హీరో’ అని ఖరారు చేశారు. ఫాదర్స్ డే సందర్భంగా ఈ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ పోస్టర్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఫాదర్ సెంటిమెంట్ కథతో సుధీర్ బాబు..

టాలీవుడ్ లో సినిమా సినిమాకు వేరియేషన్ చూపిస్తూ విభన్నమైన కథలను ఎంచుకొనే హీరోల్లో సుధీర్ బాబు ఒకరు. ఆయన ఎంచుకొనే కథలు చాలా కొత్తగా  ఉంటాయి. తాజాగా రిలీజ్ చేసిన ‘మా నాన్న సూపర్ హీరో’ అనే మూవీ కూడా అలాంటి కథలానే అనిపిస్తుంది. అయితే ఈ మూవీ పోస్టర్ లో సినిమాకు సంబంధించిన నటీనటులను ఎవర్నీ చూపించలేదు. కానీ పోస్టర్ లో ఒక తండ్రి కొడుకు చేతిలో బ్యాగ్ ఒకటి పట్టుకొని బండి మీద వెళ్తున్న దృశ్యం ఒకటి కనిపిస్తోంది. పక్కనే కేరళ రాష్ట్రానికి సంబంధించిన లాటరి హోర్డింగ్ ఒకటి కనిపిస్తోంది. అందులో కోటి రూపాయలు లాటరీ అలాగే ఆ విజేత నెంబర్ కూడా ఉంది. టైటిల్ తో పాటు పోస్టర్ కూడా ఇంట్రస్టింగ్ గానే ఉంది. అయితే ఈ మూవీలో సుధీర్ బాబు తండ్రి పాత్రలో కనిపిస్తాడా లేదా కొడుకు పాత్రలో కనిపిస్తాడా అనేది చూడాలి. ఈ మూవీను ఈ వర్షాకాంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు పోస్టర్ లో రాసుకొచ్చారు. అలాగే సినిమాకు సంబంధించిన నటీనటులు, ఇతర వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు మేకర్స్. 

విభిన్నమైన కథలతో..

సుధీర్ బాబు ‘ఎస్ఎమ్ఎస్’ సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యారు. అంతకముందు నాగ చైతన్య, సమంత నటించిన ‘ఏ మాయ చేశావే’ సినిమాలో ఓ పాత్రలో కనిపించారు. ‘ఎస్ఎమ్ఎస్’ సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ వచ్చారు సుధీర్. ‘ప్రేమ కథా చిత్రం’, ‘భలే మంచి రోజు’, ‘శమంతకమణి’, ‘సమ్మోహనం’, ‘వీర భోగ వసంతరాయులు’ వంటి సినిమాలు సుధీర్ బాబు కు మంచి గుర్తింపు తెచ్చాయి. అలాగే నాని హీరోగా వచ్చిన ‘వి’ వంటి సినిమాల్లో విలన్ గానూ చేసి మెప్పించారు. గతేడాది ఒక సినిమాతో సరిపెట్టిన సుధీర్ బాబు ఈ ఏడాది వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే పలు సినిమాలు ప్రకటించారు కూడా. తాజాగా ఇప్పుడు ‘మా నాన్న సూపర్ హీరో’ సినిమాను అనౌన్స్ చేశారు సుధీర్ బాబు. ఈ మూవీను వి సెల్యులాయిడ్స్, కామ్ ఎంటర్‌టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీకు  జై క్రిష్ సంగీతం అందించారు. ఈ వర్షాకాంలో మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sudheer Babu (@isudheerbabu)

టాప్ హెడ్ లైన్స్

Nandamuri Deepika: నిజమైన ఫ్రెండ్ మీరే... భర్తను గుర్తు చేసుకున్న హరికృష్ణ పెద్ద కోడలు
నిజమైన ఫ్రెండ్ మీరే... భర్తను గుర్తు చేసుకున్న హరికృష్ణ పెద్ద కోడలు
Yellamma Update : యంగ్ రెట్రో లుక్‌లో మన పర్సి - దేవిశ్రీకి ఎల్లమ్మ టీం స్పెషల్ గిఫ్ట్
యంగ్ రెట్రో లుక్‌లో మన పర్సి - దేవిశ్రీకి ఎల్లమ్మ టీం స్పెషల్ గిఫ్ట్
Jio Hotstar August Movies : జియో హాట్ స్టార్‌లో ఆగస్ట్ ఫెస్టివల్ - ఈ నెలలో స్ట్రీమింగ్ అయ్యే మూవీస్ / వెబ్ సిరీస్‌లు
జియో హాట్ స్టార్‌లో ఆగస్ట్ ఫెస్టివల్ - ఈ నెలలో స్ట్రీమింగ్ అయ్యే మూవీస్ / వెబ్ సిరీస్‌లు
Hrithik Roshan Vs Kangana Ranaut: సారీ హృతిక్... ఇంటర్నెట్‌లో జెన్ జీ రచ్చ... కంగనా ఫైర్ - అసలు ఏం జరిగిందంటే?
సారీ హృతిక్... ఇంటర్నెట్‌లో జెన్ జీ రచ్చ... కంగనా ఫైర్ - అసలు ఏం జరిగిందంటే?

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Adilabad Airport Credit War: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Secret Soldier : చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
Embed widget