అన్వేషించండి

Ajith kumar: పిస్టల్ షూటింగ్లో అదరగొట్టిన స్టార్ హీరో, నాలుగు బంగారు పతకాలు సొంతం

అజిత్ కుమార్ రీల్ లైఫ్‌లోనే కాదు, రియల్ లైఫ్‌లో కూడా హీరోనే అని నిరూపించుకున్నాడు.

అజిత్ కుమార్ తమిళనాడులో అభిమానులెక్కువ. తెలుగులో కూడా ఆయనకు ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన ఓపక్క సినిమా షూటింగ్ లలో పాల్గొంటూనే మరో పక్క పతకాల వేట మొదలుపెట్టారు. పిస్టల్ షూటింగ్ పోటీలలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం తిరుచ్చిలో జరుగుతున్న రాష్ట్ర స్టాయి షూటింగ్ ఛాంపియన్ షిష్ లో పాల్గొన్నారు. అజిత్ తో పాటూ అతటి టీమ్ ఈ పోటీలలో పాల్గొంది. ఈ పోటీలో అజిత్ అండ్ కో నాలుగు పతకాలు సొంతం చేసుకుంది. 50 ఏళ్ల వయసులోనూ అతనిలోని ఉత్సాహం, గెలవాలన్న తపన, షూటింగ్లో రాణించడం అతని అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తుంది. అజిత్ చాలా సినిమాల్లో పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో కనిపించారు. అందులో తుపాకీ షూట్ చేస్తూ కనిపించారు. నిజజీవితంలో కూడా ఆయన షూటింగ్లో తను తోపనే నిరూపించుకున్నారు. 

47వ తమిళనాడు రాష్ట్ర షూటింగ్ ఛాంపియన్ పోటీలు జూలై 24 నుంచి 31 వరకు జరిగాయి. అజిత్ తన టీమ్‌తో కలిసి నాలుగు విభాగాల్లో పోటీ చేసి నాలుగు పతకాలు గెలిచారు. ఇప్పుడిదే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆయన పిస్టల్ షూట్ చేస్తున్న ఫోటోలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. 50m FP పురుషుల జట్టు, స్టాండర్డ్ పిస్టల్ పురుషుల జట్టు విభాగాల్లోనూ, CFP మాస్టర్ పురుషుల జట్టు విభాగంలో అజిత్ పోటీ చేశారు. 

అజిత్ చివరగా వాలిమై సినిమాలో కనిపించారు. అందులో ఆయన పవర్ ఫుల్ ఆఫీసర్ గా కనిపించారు. ఇక టాలీవుడ్ మీరో కార్తికేయ విలన్ గా నటించారు. ప్రస్తుతం పిస్టల్ షూటింగ్ పోటీల్లో బిజీగా ఉన్నాడు అజిత్. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shalini Ajithkumar (@shaliniajithkumarofficial)

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today JULY 15th:తండ్రి ఎవరో చెప్పమంటూ వైజయంతి కాళ్లుపట్టుకున్న శ్రీవల్లి...నిజం చెప్పమని ఒట్టేయించుకున్న సుధాకర్‌
జగద్ధాత్రి సీరియల్: తండ్రి ఎవరో చెప్పమంటూ వైజయంతి కాళ్లుపట్టుకున్న శ్రీవల్లి...నిజం చెప్పమని ఒట్టేయించుకున్న సుధాకర్‌
The Paradise Release Date : నాని ది ప్యారడైజ్ రిలీజ్ ఎప్పుడు? - థియేట్రికల్ బిజినెస్ రైట్స్‌పై మేకర్స్ క్లారిటీ
నాని ది ప్యారడైజ్ రిలీజ్ ఎప్పుడు? - థియేట్రికల్ బిజినెస్ రైట్స్‌పై మేకర్స్ క్లారిటీ
Chennai Love Story : జన నాయగన్ Vs చెన్నై లవ్ స్టోరీ - థియేటర్స్ కాంట్రవర్సీపై ప్రొడ్యూసర్ SKN క్లారిటీ
జన నాయగన్ Vs చెన్నై లవ్ స్టోరీ - థియేటర్స్ కాంట్రవర్సీపై ప్రొడ్యూసర్ SKN క్లారిటీ
Romantic Drama Series OTT : ఓటీటీలోకి 12th ఫెయిల్ హీరో రొమాంటిక్ సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి 12th ఫెయిల్ హీరో రొమాంటిక్ సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IRCTC New Website: IRCTC కొత్త వెబ్‌సైట్ వచ్చేసింది! చాలా వేగంగా రైలు టిక్కెట్ బుకింగ్! తీసుకొచ్చిన మార్పులివే!
IRCTC కొత్త వెబ్‌సైట్ వచ్చేసింది! చాలా వేగంగా రైలు టిక్కెట్ బుకింగ్! తీసుకొచ్చిన మార్పులివే!
India UK CETA Trade Agreement: తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
Pawan Kalyan Doctor: పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
IND VS ENG 2nd ODI Clash: ఇండియాకు గిల్ ఫిట్‌నెస్ టెన్షన్.. రోహిత్ ఫామ్ పై పెరిగిన ప్రెజర్, ఇంగ్లాండ్‌తో సిరీస్ డిసైడర్ పోరుకు టీమిండియా రెడీ! సిరీస్ పై క‌న్ను
ఇండియాకు గిల్ ఫిట్‌నెస్ టెన్షన్.. రోహిత్ ఫామ్ పై పెరిగిన ప్రెజర్, ఇంగ్లాండ్‌తో సిరీస్ డిసైడర్ పోరుకు టీమిండియా రెడీ! సిరీస్ పై క‌న్ను
Telangana Gurukulam Funds Scam: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై పదివేల కోట్ల స్కామ్ ఆరోపణలు - జైలుకెళ్లడానికి సిద్ధమన్న మాజీ ఐపీఎస్
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై పదివేల కోట్ల స్కామ్ ఆరోపణలు - జైలుకెళ్లడానికి సిద్ధమన్న మాజీ ఐపీఎస్
ICC Major In World Cups: వన్డే, టీ20 వరల్డ్ కప్ ల ఫార్మాట్ లో ఐసీసీ మైండ్ బ్లాకింగ్ చేంజెస్..
వన్డే, టీ20 వరల్డ్ కప్ ల ఫార్మాట్ లో ఐసీసీ మైండ్ బ్లాకింగ్ చేంజెస్..
CM Chandrababu Naidu Speech: ప్రతి వర్షపు చుక్కను భూగర్భ జలంగా మార్చుకోవాలి - సీఎం చంద్రబాబు పిలుపు
ప్రతి వర్షపు చుక్కను భూగర్భ జలంగా మార్చుకోవాలి - సీఎం చంద్రబాబు పిలుపు
Jana Nayagan Release Date : జన నాయగన్ అఫీషియల్ రిలీజ్ డేట్ - ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారుగా...
జన నాయగన్ అఫీషియల్ రిలీజ్ డేట్ - ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారుగా...
Embed widget