అన్వేషించండి

Sidharth Shukla Death: గుండె నొప్పితో ‘బిగ్ బాస్’ విన్నర్ మృతి.. ‘చిన్నారి పెళ్లి కూతురు’ కలెక్టర్‌కు కన్నీటి వీడ్కోలు!

‘బిగ్ బాస్‌’తో ప్రజాధారణ పొంది.. విజేతగా నిలిచిన సిద్ధార్థ్ శుక్లా గుండె నొప్పితో మరణించారు.

‘బిగ్ బాస్’ విన్నర్, నటుడు సిద్ధార్థ్ శుక్లా.. గురువారం గుండె నొప్పితో కన్ను మూశారు. తీవ్రమైన గుండె నొప్పితో బాధపడుతున్న సిద్ధార్థ్ శుక్లాను హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించారు. అయితే, అప్పటికే సిద్ధార్థ్ శుక్లా కన్నుమూశారని వైద్యులు ధృవీకరించారు. 40 ఏళ్ల సిద్ధార్థ్.. హిందీలో ప్రసారమయ్యే ‘బిగ్ బాస్’సీజన్ 13లో విజేతగా నిలిచారు. హోస్ట్ సల్మాన్ ఖాన్ నుంచి ట్రోపీ అందుకున్నారు. సిద్ధార్థ్ ‘బాలికా వధు’ (తెలుగులో ‘చిన్నారి పెళ్లి కూతురు’) తదితర సీరియల్స్‌తో ప్రేక్షకాధరణ పొందారు. పలు బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించారు. సిద్ధార్థ్ మరణంతో సిని, టీవీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది.  

ముంబయిలో నివసిస్తున్న సిద్ధార్థ్‌కు గురువారం తెల్లవారుజామున గుండెలో నొప్పి వచ్చిందని, దీంతో మాత్రలు వేసుకుని నిద్రపోయారని తెలిసింది. ఆ తర్వాత ఎంతకీ చలనం లేకపోవడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన కూపర్ హాస్పిటల్‌కు తరలించారు. సిద్ధార్థ్‌కు తన తల్లి, ఇద్దరు చెల్లెళ్లతో కలిసి నివసిస్తున్నారు.

సిద్ధార్థ్‌ 2004లో ‘షో‌బిజ్’ ద్వారా మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టారు. 2005లో టర్కీలో జరిగిన మోడలింగ్ పోటీల్లో కూడా పాల్గొన్నారు. ఆ తర్వాత పలు వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ 2008లో టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టారు. సోనీలో ప్రసారమయ్యే ‘బాబుల్ కా అంగాన్ చూటే నా’ సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు పరిచమయ్యారు. ఆ తర్వాత ‘లవ్ యు జిందగీ’, ‘పవిత్ర పునియా’ సీరియల్స్ ద్వారా మరింత గుర్తింపు పొందారు.  

2012లో ‘బాలికా వధు’ (చిన్నారి పెళ్లికూతురు) సీరియల్‌లో కలెక్టర్ శివరాజ్ శేఖర్ పాత్రలో కనిపించారు. ఆ సీరియల్ సూపర్ హిట్ కావడంతో శుక్లాకు అభిమానులు పెరిగారు. బాధాకరమైన విషయం ఏమిటంటే.. ఆ సీరియల్‌లో ఆనంది పాత్ర పోషించిన ప్రత్యూష బెనర్జీ కూడా చనిపోయారు. 2016లో ముంబయిలోని తన ఫ్లాట్‌లో ఆత్మహత్య చేసుకుంది. 

‘బాలిక వధు’ సీరియల్‌లో శుక్లా నటనకు పలు అవార్డులు కూడా దక్కాయి. దీంతో పలు రియాలిటీ షోల్లో కూడా శుక్లా పాల్గోని తన టాలెంట్ చూపించారు. శుక్లా క్రేజ్.. బిగ్‌ బాస్ వైపు అడుగులు వేయించింది. 2020లో ప్రసారమైన ‘బిగ్‌ బాస్’ సీజన్ 13 ద్వారా సిద్ధార్థ్ శుక్లా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. అందులో అతడి వ్యక్తిత్వాన్ని చూసి ప్రేక్షకులు విజేతగా నిలిపారు. ఆల్ట్ బాలాజీ, మ్యాక్స్ ప్లేయర్‌ తదితర ఓటీటీల్లో ప్రసారమవుతున్న వెబ్ సీరిస్‌ల్లో కూడా శుక్లా నటిస్తున్నారు. ‘బిగ్‌ బాస్’ సీజన్ 14లో వీకెండ్ వార్‌లో సల్మాన్‌కు బదులు హోస్ట్‌గా కూడా శుక్లా ఆకట్టుకున్నారు. 

Also Read: పవర్ స్టార్ @ 50: బాల్యం నుంచి నేటి వరకు.. పవన్ కళ్యాణ్ అరుదైన చిత్రాలు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Anirudh Concert Hyderabad: హైదరాబాద్‌లో అనిరుధ్ మ్యూజికల్ కాన్సర్ట్ - టైమ్, వెన్యూ నుంచి పార్కింగ్ వరకు డీటెయిల్స్ తెలుసా?
హైదరాబాద్‌లో అనిరుధ్ మ్యూజికల్ కాన్సర్ట్ - టైమ్, వెన్యూ నుంచి పార్కింగ్ వరకు డీటెయిల్స్ తెలుసా?
Nandi Vs Gaddar: సీఎం గారూ.. చూడండి అంటూ చిరంజీవి, నారాయణమూర్తి ఆవేదన..! మరి చంద్రబాబు వింటారా..?
నంది వర్సెస్ గద్దర్: సీఎం గారూ.. చూడండి అంటూ చిరంజీవి, నారాయణమూర్తి ఆవేదన..! మరి చంద్రబాబు వింటారా..?
Teja Sajja : ఓటీటీలోకి తేజ సజ్జా ఎంట్రీ - ఫేమస్ రియాలిటీ షోకు హోస్ట్‌గా...
ఓటీటీలోకి తేజ సజ్జా ఎంట్రీ - ఫేమస్ రియాలిటీ షోకు హోస్ట్‌గా...
Vijayd Deverakonda Rashmika : చిన్నారిపై విరోష్ కపుల్ ముద్దుల వర్షం - చిట్టి ఫ్యాన్‌కు లడ్డూలు, పులిహోర స్పెషల్... క్యూట్ వీడియో
చిన్నారిపై విరోష్ కపుల్ ముద్దుల వర్షం - చిట్టి ఫ్యాన్‌కు లడ్డూలు, పులిహోర స్పెషల్... క్యూట్ వీడియో

వీడియోలు

Petrolium Ministry on LPG Shoratge | ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదంటూనే కేంద్రం సూచనలు | ABP Desam
Negative Campaign on SRH | IPL 2026 కి ముందు సన్ రైజర్స్ పై ఫేక్ పోస్టులు | ABP Desam
CSK Video on Shivam Dube | IPL 2026 కి ముందు చెన్నైలో క్రికెట్ బాల్స్ ఆందోళన | ABP Desam
Virat Kohli Home Coming RCB | IPL 2026 యుద్ధానికి తిరిగొచ్చిన మహారాజు | ABP Desam
Ishan Kishan Interim Captain SRH | ఇషాన్ వైపే ఆరెంజ్ ఆర్మీ మొగ్గు చూపింది అందుకే | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Petrol Price Hike: షాకిచ్చిన చమురు కంపెనీలు - పెరిగిన ప్రీమియం పెట్రోల్ ధరలు!
షాకిచ్చిన చమురు కంపెనీలు - పెరిగిన ప్రీమియం పెట్రోల్ ధరలు!
Iran War Updates: హెర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తత - ఇరాన్‌ను కట్టడి చేసేందుకు అమెరికా భారీ వ్యూహం!
హెర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తత - ఇరాన్‌ను కట్టడి చేసేందుకు అమెరికా భారీ వ్యూహం!
Lakshmir Bhandar:మహిళలకు ప్రతి నెల ఇచ్చే ఆర్థిక సాయం రూ. 500 పెంచిన మమత! 10 హామీలతో టీఎంసీ మేనిఫెస్టో విడుదల!
మహిళలకు ప్రతి నెల ఇచ్చే ఆర్థిక సాయం రూ. 500 పెంచిన మమత! 10 హామీలతో టీఎంసీ మేనిఫెస్టో విడుదల!
MNM Election Symbol: లోకనాయకుడికి సింబల్ చిక్కులు! కాగడా వదిలి సూర్యుడి వెలుగులోకి రమ్మని పిలుస్తున్న స్టాలిన్!
లోకనాయకుడికి సింబల్ చిక్కులు! కాగడా వదిలి సూర్యుడి వెలుగులోకి రమ్మని పిలుస్తున్న స్టాలిన్!
Pradip Guruji: మంచి పనులు చేయడానికి డబ్బుల్లేవని దొంగ నోట్లు ముద్రించాడట - ఈ గురూజీ మామూలోడు కాదు!
మంచి పనులు చేయడానికి డబ్బుల్లేవని దొంగ నోట్లు ముద్రించాడట - ఈ గురూజీ మామూలోడు కాదు!
Electric Vehicles: ఇరాన్ చమురు సంక్షోభంతో ఈవీల వెంట పరుగులు తీస్తున్న జనం! పెరిగిన BYD, విన్‌ఫాస్ట్ విక్రయాలు!
ఇరాన్ చమురు సంక్షోభంతో ఈవీల వెంట పరుగులు తీస్తున్న జనం! పెరిగిన BYD, విన్‌ఫాస్ట్ విక్రయాలు!
Vijayd Deverakonda Rashmika : చిన్నారిపై విరోష్ కపుల్ ముద్దుల వర్షం - చిట్టి ఫ్యాన్‌కు లడ్డూలు, పులిహోర స్పెషల్... క్యూట్ వీడియో
చిన్నారిపై విరోష్ కపుల్ ముద్దుల వర్షం - చిట్టి ఫ్యాన్‌కు లడ్డూలు, పులిహోర స్పెషల్... క్యూట్ వీడియో
Telangana new education system: తెలంగాణ కొత్త విద్యావిధానంలో టెన్త్ పరీక్షలు ఉండవు - మీడియా చిట్ చాట్‌లో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ కొత్త విద్యావిధానంలో టెన్త్ పరీక్షలు ఉండవు - మీడియా చిట్ చాట్‌లో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
Embed widget