అన్వేషించండి

Siddu Jonnalagadda: క్యారెక్టర్, త్రివిక్రమ్ సూచనల నుంచి పుట్టిన అంశాలే 'డీజే టిల్లు' - సిద్ధూ జొన్నలగడ్డ ఇంటర్వ్యూ

'డీజే టిల్లు' సినిమాతో శనివారం థియేటర్లలోకి వస్తున్నాడు సిద్ధూ జొన్నలగడ్డ. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటించారు.

"చిన్నతనం నుంచి నటుడు అవ్వాలనేది నా కోరిక. సినిమాల్లో నాకు అవకాశాన్ని సృష్టించుకోవడం కోసం నేనే రచయితగా మారాల్సి వచ్చింది" అని హీరో సిద్ధూ జొన్నలగడ్డ అన్నారు. 'కృష్ణ అండ్ హిజ్ లీల'తో ఆయన రచయితగా మారిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 'మా వింత గాధ వినుమా' రాశారు. ఇప్పుడు 'డీజే టిల్లు'కు ఆ చిత్రదర్శకుడు విమల్ కృష్ణతో కలిసి కథ రాశారు. ఈ సినిమాలో నేహా శెట్టి కథానాయిక. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థ తో కలసి నిర్మించింది. సూర్యదేవర నాగ వంశీ చిత్ర నిర్మాత. శనివారం ఈ 12న సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా సిద్ధూ జొన్నలగడ్డ మీడియాతో మాట్లాడారు.

  • ఓ ప్రేమకథకు చిన్న క్రైమ్ యాడ్ చేసి  'డీజే టిల్లు' కథ రాసుకున్నాం. ఇందులో ప్రేమకథ ఎక్కువ, క్రైమ్ తక్కువ. నేను మ‌ల్కాజ్‌గిరి ఏరియాలో పెరిగా. అక్కడ యూత్ డిఫరెంట్. తమ దగ్గర ఏమీ లేకపోయినా దర్పం చూపిస్తారు. అందరితో స్నేహంగా ఉంటారు. ఎవరికైనా అవసరం అయితే సాయం చేస్తారు. చాలా ధైర్యంగా ఉంటారు. వాళ్లలో నిజాయితీ ఉంటుంది. ఈ లక్షణాల స్ఫూర్తిగా తీసుకుని 'డీజే టిల్లు' క్యారెక్టర్ రాసుకున్నాం. అలాగే, నేను చూసిన పాత్రలను తెరపై చూపించాలని మిగతా పాత్రలు సృష్టించి కథ రాశాం. 
    'డీజే టిల్లు' పద్దతిగా రాసిన కథ కాదు. 'డీజే టిల్లు' క్యారెక్టర్ నుంచి, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఇచ్చిన సూచనల నుంచి పుట్టిన అంశాలు అన్నిటినీ కథగా రాసుకున్నాం. ఇందులో వినోదం ఉంటుంది. నవ్విస్తూ... చివర్లో మంచి విషయం చెబుతాడు. సందేశం ఇచ్చినట్టు ఉండదు.
  • 'డీజే టిల్లు' క్యారెక్ట‌ర్‌కు వస్తే... రాత్రంతా పోగ్రామ్స్ చేస్తాడు. ఉదయం ఆలస్యంగా నిద్ర లేస్తాడు. సాధారణంగా డీజేలు ఎలా ఉంటారో? అలాగే ఉంటాడు. కొత్త కొత్త ప్యాషన్స్ ఫాలో అవుతాడు. హెయిర్ స్టైల్, డ్రెస్ డిఫరెంట్ గా ఉంటాయి. కాకపోతే కంప్లీట్ తెలంగాణ యాసలో మాట్లాడతాడు. పెద్ద టాలెంటెడ్ కాదు. కానీ, రెండు మాస్ పాటలు చేసి వాటితోనే ప్రోగ్రామ్స్ చేస్తుంటాడు. ఏ రోజుకు వచ్చిన డబ్బులు ఆ రోజే ఖర్చు పెట్టేస్తాడు. హీరో డీజే టిల్లుతో పాటు హీరోయిన్ నేహా శెట్టిది కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్.
  • సితార సంస్థలో చాలా హ్యాపీగా సినిమా తీశాం. మాకు ఏం కావాలన్నా వంశీ గారు, చినబాబు గారు వెంటనే ఏర్పాటు చేసేవారు. మేం పెద్ద సమస్యలు అనుకున్న వాటిని చాలా ఈజీగా పరిష్కరించేవారు. 'కృష్ణ అండ్ హిజ్ లీల' సినిమా చూసి సినిమా చేయమని నాగవంశీగారు ఆఫర్ ఇచ్చారు. ఆయన ఇటీవల సినిమా చూసి మెచ్చుకున్నారు. 'డీజే టిల్లు'ను పెద్ద సినిమాగా చేయవచ్చని త్రివిక్రమ్ గారు మమ్మల్ని ఎంతో ప్రోత్సహించారు. ఇటీవల సినిమా చూశాక "ఇది తప్పకుండా హిట్ అవుతుంది. ఏ రేంజ్ హిట్ అవుతుందనేది చూడాలి" అని అన్నారు. మేమూ సినిమా మీద నమ్మకంతో ఉన్నాం. ఎంత పెద్ద హిట్ అనేది చూడాలి. 
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Sreeleela : శ్రీలీల తిలక్ వర్మ డేటింగ్ రూమర్స్ - హీరోయిన్ తల్లి స్ట్రాంగ్ రియాక్షన్
శ్రీలీల తిలక్ వర్మ డేటింగ్ రూమర్స్ - హీరోయిన్ తల్లి స్ట్రాంగ్ రియాక్షన్
Illu Illalu Pillalu Serial Today may 18th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: రామరాజు సంతోషం ఆవిరైపోతుందా! అమూల్య భయం నిజమవుతుందా! విశ్వక్ ఏం చేస్తాడో!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: రామరాజు సంతోషం ఆవిరైపోతుందా! అమూల్య భయం నిజమవుతుందా! విశ్వక్ ఏం చేస్తాడో!
Podarillu Serial Today May 18th:దుండగుల బారీ నుంచి శైలూను కాపాడిన కేశవ్‌.? ఇంటర్వూ కోసం వెళ్లిన మహాలక్ష్మీకి ఎలాంటి అనుభవం ఎదురైంది...?
పొదరిల్లు: దుండగుల బారీ నుంచి శైలూను కాపాడిన కేశవ్‌.? ఇంటర్వూ కోసం వెళ్లిన మహాలక్ష్మీకి ఎలాంటి అనుభవం ఎదురైంది...?
Peddi Trailer Launch: ముంబైలో ఇవాళే 'పెద్ది' ట్రైలర్ లాంచ్... రిలీజ్ టైమ్ నుంచి వెన్యూ వరకు - ఫుల్ డీటెయిల్స్
ముంబైలో ఇవాళే 'పెద్ది' ట్రైలర్ లాంచ్... రిలీజ్ టైమ్ నుంచి వెన్యూ వరకు - ఫుల్ డీటెయిల్స్

వీడియోలు

RTC Bus Overtake Shock సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rajya Sabha Elections: ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీకి రెండే - మిత్రపక్షాలకు రెండు - త్యాగాలు తప్పవా ?
ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీకి రెండే - మిత్రపక్షాలకు రెండు - త్యాగాలు తప్పవా ?
Viral News: చంద్రగిరిలో ఘాట్ రోడ్డుపై ఏనుగుల గుంపు కలకలం.. రంగంలోకి దిగిన ఎమ్మెల్యే పులివర్తి నాని
చంద్రగిరిలో ఘాట్ రోడ్డుపై ఏనుగుల గుంపు కలకలం.. రంగంలోకి దిగిన ఎమ్మెల్యే పులివర్తి నాని
Indian Student Dies In US: అమెరికాలో రోడ్డు ప్రమాదంలో నల్గొండ విద్యార్థిని మృతి.. మంత్రి కోమటిరెడ్డి దిగ్భ్రాంతి
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో నల్గొండ విద్యార్థిని మృతి.. మంత్రి కోమటిరెడ్డి దిగ్భ్రాంతి
US Iran War Updates: యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్ ముందు 5 కీలక కండీషన్లు పెట్టిన డొనాల్డ్ ట్రంప్
యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్ ముందు 5 కీలక కండీషన్లు పెట్టిన డొనాల్డ్ ట్రంప్
Agri Gold Scam: ఆరు నెలల్లో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం - ఏపీ ప్రభుత్వానికి అతి పెద్ద సవాల్ - చేస్తే రాజకీయంగా మేలు!
6 నెలల్లో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం - ఏపీ ప్రభుత్వానికి అతి పెద్ద సవాల్ - చేస్తే రాజకీయంగా మేలు!
Heatwave In AP and Telangana: తెలుగు రాష్ట్రాల్లో భానుడి ఉగ్రరూపం.. వచ్చే వారం రోజులు అప్రమత్తంగా ఉండాలని IMD వార్నింగ్!
తెలుగు రాష్ట్రాల్లో భానుడి ఉగ్రరూపం.. వచ్చే వారం రోజులు అప్రమత్తంగా ఉండాలని IMD వార్నింగ్!
Blackmail Telugu Movie: 'జెమిని' సురేష్‌తో వరుణ్ సందేశ్ 'బ్లాక్ మెయిల్'... కోన క్లాప్‌తో షురూ
'జెమిని' సురేష్‌తో వరుణ్ సందేశ్ 'బ్లాక్ మెయిల్'... కోన క్లాప్‌తో షురూ
30 కి.మీ కంటే ఎక్కువ మైలేజ్, 11 లక్షల కన్నా తక్కువ ధరలో Hyundai Venue Hybrid
30 కి.మీ కంటే ఎక్కువ మైలేజ్, 11 లక్షల కన్నా తక్కువ ధరలో Hyundai Venue Hybrid
Embed widget