అన్వేషించండి

Shraddha das: అనసూయకు అండగా నిలిచి అడ్డంగా బుక్కైన శ్రద్ధాదాస్!

యాంకర్ అనసూయ చుట్టూ తిరుగుతున్న వివాదం.. మరో హీరోయిన్ మెడకు చుట్టుకుంది. అనసూయకు మద్దతుగా నిలిచి అడ్డంగా బుక్కైంది అందాల శ్రద్ధాదాస్.

లైగర్ ఫ్లాప్ అయిన వెంటనే అనసూయ చేసిన ట్వీట్ పెద్ద దుమారమే రేపింది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ అభిమానులు అనసూయపై ట్రోలింగ్స్ తో విరుచుకుపడుతున్నారు. ట్రోలర్స్ దెబ్బకు అనసూయ ఆగ్రహంతో ఊగిపోతోంది. సుమారు ఐదు సంవత్సరాల క్రితం అర్జున్ రెడ్డి సినిమాపై విమర్శలు గుప్పించిన అనసూయ.. తాజాగా లైగర్ సినిమా ఫ్లాప్ కావడంతో తన సంతోషాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. దీంతో విజయ్ దేవరకొండ అభిమానులు ఓ రేంజిలో రెచ్చిపోయారు. సినిమా ఇండస్ట్రీలో ఉంటూ.. నటిగా కొనసాగుతూ.. ఓ సినిమా ఫ్లాప్ అయితే సంతోష పడటం ఏంటంటూ ట్రోలింగ్ మొదలు పెట్టారు.

నెమ్మదిగా విజయ్ అభిమానులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు.  రౌడీ హీరో అభిమానులకు నెటిజన్లు సైతం మద్దతు పలికారు. అనసూయ తీరుపై మండిపడ్డారు. అనసూయ సైతం విజయ్ అభిమానులు కౌంటర్ల మీద కౌంటర్లు ఇచ్చింది. ఇదే సమయంలో ఆమెను కొందరు ఆంటీ అని సంబోధించారు. నన్ను ఆంటీ అనే వాళ్ల మీద కేసు పెడతానని వార్నింగ్ ఇచ్చింది. దీంతో మరింత రెచ్చిపోయారు. ఆంటీ.. ఆంటీ అంటూ టీజ్ చేయడం మొదలు పెట్టారు. వీరి దెబ్బకు ఆంటీ అనే పదం ట్రెండింగ్ లో నిలిచింది.  

అనసూయకు నెటిజన్ల నుంచి ఎదురవుతున్న ట్రోల్స్ పై నటి శ్రద్ధాదాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అనసూయకు మద్దతుగా ఓ ట్వీట్ చేసింది. విజయ్ అభిమానులు ఇప్పుడు అనసూయతో పాటు శ్రద్ధానూ కలిపి ట్రోల్ చేస్తున్నారు.  “మీ వయసులో సగం వయసున్న అమ్మాయిల కంటే, మీ కంటే పెద్ద వయసున్న అంకుల్స్‌ కంటే మీరే అందంగా ఉన్నారు” అంటూ శ్రద్ధాదాస్ ట్వీట్ చేసింది.

దీంతో నెటిజన్లు శ్రద్ధాపై ఓ రేంజిలో ఎదురుదాడికి దిగారు. ఈ ట్రోల్స్ పై తను స్పందించింది. “అనవసరంగా నన్ను దూషిస్తూ మీ సమయాన్ని, శక్తిని వృధా చేసుకుంటున్నారు. నేను మాత్రం సింపుల్ గా బ్లాక్ చేసి డిలీట్ చేస్తా. ఇదసలు పాయింటే కాదు. అనసూయ లుక్స్‌ గురించి కాంప్లిమెంట్ ఇచ్చినందుకు నన్ను ట్రోల్‌ చేయడంలో ఏమాత్రం అర్ధం లేదు” అంటూ  రిప్లై ఇచ్చింది శ్రద్దాదాస్.

అయినా ట్రోలర్స్ అనసూయ, శ్రద్దాదాస్ ను ఓ రేంజిలో ఆడుకుంటున్నారు. ఇద్దరిపై ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. అటు అనసూయ, ఇటు విజయ్ దేవరకొండ అభిమానులు, మధ్యలో శ్రద్ధాదాస్ ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. చాలా మంది సెలబ్రిటీలు ఈ వివాదం మీద స్పందించాలని ఉన్నా.. ఒక వేళ వెళ్తే తమకు ఎక్కడ బ్యాడ్ నేమ్ వస్తుందో నని సైలెంట్ గా ఉంటున్నారు. మరోవైపు ఈ వివాదం ఎప్పుడు చల్లారుతుందోనని సినిమా ఇండస్ట్రీలో జనాలు చర్చించుకుంటున్నారట.

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today September 29: యువరాజు కోసం కొన్న కుర్తా వేసుకున్న మురళి..ఇంట్లో అందరి ముందు నిషికను నిలదీసిన భర్త
జగద్ధాత్రి సీరియల్: యువరాజు కోసం కొన్న కుర్తా వేసుకున్న మురళి..ఇంట్లో అందరి ముందు నిషికను నిలదీసిన భర్త
Bigg Boss Season 10 Today Promo 2: బిగ్‌బాస్ సీజన్ 10 ప్రోమో 2: కెప్టెన్సీ పోగొట్టుకున్నా ఆ పదవి కోసం ముకేశ్ గొడవ! చేతులారా చేసుకున్నాడా!
బిగ్‌బాస్ సీజన్ 10 ప్రోమో 2: కెప్టెన్సీ పోగొట్టుకున్నా ఆ పదవి కోసం ముకేశ్ గొడవ! చేతులారా చేసుకున్నాడా!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today September 29th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: రాత్రి పూట క్రిష్‌ని ఇంటి నుంచి గెంటేసిన పద్మాక్షి! విహారికి తెలిసిన షాకింగ్ విషయం!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: రాత్రి పూట క్రిష్‌ని ఇంటి నుంచి గెంటేసిన పద్మాక్షి! విహారికి తెలిసిన షాకింగ్ విషయం!
Dharman: రజనీతో రామ్... ఫోటో డిలీట్ చేసిన రాశీ ఖన్నా - అసలు మ్యాటర్ ఏమిటంటే?
రజనీతో రామ్... ఫోటో డిలీట్ చేసిన రాశీ ఖన్నా - అసలు మ్యాటర్ ఏమిటంటే?

వీడియోలు

Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్
Sunil Gavaskar about Selection Committee | చీఫ్ సెలెక్టర్ పదవిపై గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు
Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Degree Case: ప్రధాని మోదీ డిగ్రీ కేసు.. అరవింద్ కేజ్రీవాల్‌ అప్పీల్ కొట్టివేత, రూ.25 వేల జరిమానా
ప్రధాని మోదీ డిగ్రీ కేసు.. అరవింద్ కేజ్రీవాల్‌ అప్పీల్ కొట్టివేత, రూ.25 వేల జరిమానా
Onions Price: ఏపీలో రైతు బజార్లలో రూ.35కే కేజీ ఉల్లిపాయలు విక్రయం
ఏపీలో రైతు బజార్లలో రూ.35కే కేజీ ఉల్లిపాయలు విక్రయం
Palle Panduga 3.0: వైసీపీ ఐదేళ్ల కంటే కూటమి రెండేళ్లలో పదింతల రోడ్లు.. 161 నియోజకవర్గాల్లో డొంక రోడ్లు - పవన్ కల్యాణ్
వైసీపీ ఐదేళ్ల కంటే కూటమి రెండేళ్లలో పదింతల రోడ్లు.. 161 నియోజకవర్గాల్లో డొంక రోడ్లు - పవన్ కల్యాణ్
Water Based Battery: చైనా సంచలన ఆవిష్కరణ.. 300 ఏళ్లు పనిచేసే వాటర్ బేస్డ్ బ్యాటరీ!
చైనా సంచలన ఆవిష్కరణ.. 300 ఏళ్లు పనిచేసే వాటర్ బేస్డ్ బ్యాటరీ!
Essar Group US Investment : అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడి.. అయోవాలో రూ.1.4 లక్షల కోట్ల ఉక్కు కర్మాగారం
అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడి.. అయోవాలో రూ.1.4 లక్షల కోట్ల ఉక్కు కర్మాగారం
Telangana Politics: రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
Bigg Boss Season 10 Today Promo 2: బిగ్‌బాస్ సీజన్ 10 ప్రోమో 2: కెప్టెన్సీ పోగొట్టుకున్నా ఆ పదవి కోసం ముకేశ్ గొడవ! చేతులారా చేసుకున్నాడా!
బిగ్‌బాస్ సీజన్ 10 ప్రోమో 2: కెప్టెన్సీ పోగొట్టుకున్నా ఆ పదవి కోసం ముకేశ్ గొడవ! చేతులారా చేసుకున్నాడా!
Nara Lokesh Visits Tirumala: సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
Embed widget