అన్వేషించండి

Shiva Rajkumar Ghost Movie : శివ రాజ్‌కుమార్ స్పీడు - ఇప్పుడు మరో భారీ సెట్టు 

కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'ఘోస్ట్'. స్పీడుగా షూటింగ్ చేస్తున్నారు. ఖర్చుకు వెనుకాడకుండా భారీ సెట్స్ వేస్తున్నారు. 

ఇండియన్ బాక్సాఫీస్ బరిలో వందల కోట్లు వసూలు చేసే సత్తా కన్నడ సినిమాకు ఉందని, దేశవ్యాప్తంగా అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాలు అందించగల సత్తా కన్నడ చిత్రసీమకు ఉందని 'కెజియఫ్', 'కెజియఫ్ 2', 'విక్రాంత్ రోణ', 'కాంతార' చిత్రాలు నిరూపించాయి. మిగతా కన్నడ హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాలు తీయడం స్టార్ట్ చేశారు.

కరుణడ చక్రవర్తి డాక్టర్ శివ రాజ్ కుమార్ (Shiva Rajkumar) కథానాయకుడిగా రూపొందుతున్న పాన్ ఇండియా ఫిల్మ్ 'ఘోస్ట్' (Ghost Pan India Movie). ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఆరు కోట్ల రూపాయల వ్యయంతో రూపొందించిన జైల్ సెట్‌లో మొన్నటి వరకు షూటింగ్ చేశారు. వచ్చే నెలలో సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

డిసెంబర్ రెండో వారం
నుంచి రెండో షెడ్యూల్!
Shiva Rajkumar's Ghost Movie Second Schedule Update : ఆరు కోట్ల రూపాయల భారీ వ్యయంతో వేసిన జైల్ సెట్‌లో 'ఘోస్ట్' ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేశారు. హీరోతో పాటు మలయాళ నటుడు జయరామ్ పాల్గొనగా... సుమారు 28 రోజుల పాటు సాగిన ఆ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలు తెరకెక్కించారు. డిసెంబర్ రెండో వారంలో రెండో షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నట్లు తెలిపారు. ఇందులో జైలు అవుట్ డోర్ సీన్స్ చేయనున్నట్లు చెప్పారు. 

యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో హీరో రోల్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని దర్శక - నిర్మాతలు తెలిపారు. ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయిన సందర్భంగా వర్కింగ్ స్టిల్స్, వీడియో విడుదల చేశారు. గన్ పట్టుకున్న శివ రాజ్ కుమార్ స్టైల్ స్టైలిష్ & ఇంటెన్స్ లుక్‌లో అభిమానులను ఆకట్టుకుంటోంది.  

Also Read : 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' రివ్యూ : 'అల్లరి' నరేష్ ఎన్నికల సినిమాకు ప్రేక్షకులు ఓటేస్తారా? లేదా?

నట సింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన 'గౌతమి పుత్ర శాతకర్ణి' సినిమాలో శివ రాజ్ కుమార్ అతిథిగా కనిపించారు. శతకర్ణుడి కథను వివరించే పాత్రను ఆయన పోషించారు. రామ్ గోపాల్ వర్మ 'కిల్లింగ్ వీరప్పన్' సినిమా చేశారు. ఆయన సినిమాలు కొన్ని తెలుగులో డబ్బింగ్ అయ్యాయి. ఈ 'ఘోస్ట్' సినిమాతో ఆయన పాన్ ఇండియా మార్కెట్ మీద దృష్టి పెట్టారు. 'కెజియఫ్', 'కాంతార' విజయాలు, ఆ చిత్రాలకు ఇతర భాషల్లో వచ్చిన వసూళ్లు మిగతా కన్నడ హీరోలకు ఉత్సాహాన్ని ఇచ్చాయని చెప్పవచ్చు. యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథలతో పాన్ ఇండియా సినిమాలకు శ్రీకారం చుడుతున్నారు.   

కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో 'ఘోస్ట్' సినిమాను భారీ  ఎత్తున విడుదల చేసే విధంగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీనికి కన్నడ హిట్ సినిమా 'బీర్బల్' ఫేమ్ శ్రీని దర్శకత్వం వహిస్తున్నారు. సందేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ రాజకీయ నాయకులు సందేశ్ నాగరాజ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మస్తీ, ప్రసన్న విఎం మాటలు రాస్తున్నారు. 'కెజియఫ్' ఫేమ్ శివ కుమార్ (KGF Movie Art Director) కళా దర్శకుడిగా పని చేస్తున్నారు. అర్జున్ జన్య సంగీతం అందిస్తున్నారు. మహేంద్ర సింహ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Ramayana Telugu Song : ప్రతీ మదిలో కొలువైన రామయ్య - రామాయణ జై శ్రీరామ్ తెలుగు సాంగ్ లిరిక్స్
ప్రతీ మదిలో కొలువైన రామయ్య - రామాయణ జై శ్రీరామ్ తెలుగు సాంగ్ లిరిక్స్
Godavari Serial Today September 26th: 'గోదావరి' సీరియల్: గుడిలో పెళ్లి చేసుకున్న జాను, సంజయ్! జానుని కొట్టి నీళ్లొదిలేసిన శారద!
'గోదావరి' సీరియల్: గుడిలో పెళ్లి చేసుకున్న జాను, సంజయ్! జానుని కొట్టి నీళ్లొదిలేసిన శారద!
One Sun One Moon Lyrics: 'జైలర్ 2'లో సాంగ్ అంతా ఇంగ్లీష్ లిరిక్సే... రజనీకి ఓ రేంజ్ ఎలివేషన్ - ఏం రాశారంటే?
'జైలర్ 2'లో సాంగ్ అంతా ఇంగ్లీష్ లిరిక్సే... రజనీకి ఓ రేంజ్ ఎలివేషన్ - ఏం రాశారంటే?
Romantic Web Series OTT : ఓటీటీలోకి రొమాంటిక్ వెబ్ సిరీస్ - షో రన్నర్‌గా రజనీ కాంత్ కుమార్తె... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి రొమాంటిక్ వెబ్ సిరీస్ - షో రన్నర్‌గా రజనీ కాంత్ కుమార్తె... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు
Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IBPS Exam Malpractice: కాదేదీ కాపీకి అనర్హం.. ఐబీపీఎస్ ఎగ్జామ్‌‌లో హైటెక్ మాల్ ప్రాక్టీస్.. విజయవాడలో అభ్యర్థి పట్టివేత
కాదేదీ కాపీకి అనర్హం.. ఐబీపీఎస్ ఎగ్జామ్‌‌లో హైటెక్ మాల్ ప్రాక్టీస్.. విజయవాడలో అభ్యర్థి పట్టివేత
TN Bypolls 2026: తమిళనాడు ఉప ఎన్నికల్లో విజయ్ టీవీకే బిగ్ గేమ్‌ప్లాన్.. మదురాంతకం, ధరాపురంలో గెలుపు ఎవరిది?
తమిళనాడు ఉప ఎన్నికల్లో విజయ్ టీవీకే బిగ్ గేమ్‌ప్లాన్.. మదురాంతకం, ధరాపురంలో గెలుపు ఎవరిది?
AP Home Guards: హోంగార్డులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. కానిస్టేబుల్ ఉద్యోగాల్లో రిజర్వేషన్ అమలు
హోంగార్డులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. కానిస్టేబుల్ ఉద్యోగాల్లో రిజర్వేషన్ అమలు
Youtuber Ravan: యూట్యూబర్ ప్రశ్న రావణ్‌కు విదేశాల నుంచి నిధులు.. వైసీపీ నేత నుంచి సైతం రూ.25 లక్షలు
యూట్యూబర్ ప్రశ్న రావణ్‌కు విదేశాల నుంచి నిధులు.. వైసీపీ నేత నుంచి సైతం రూ.25 లక్షలు
Amit Shah: బ్రహ్మోస్ క్షిపణులతో పాకిస్థాన్‌కు నిద్రలేని రాత్రులు.. యూపీ ట్రేడ్ షోలో అమిత్ షా కీలక వ్యాఖ్యలు
బ్రహ్మోస్ క్షిపణులతో పాకిస్థాన్‌కు నిద్రలేని రాత్రులు.. యూపీ ట్రేడ్ షోలో అమిత్ షా కీలక వ్యాఖ్యలు
CSK Big Responsibility: ఫ్లెమింగ్ స్థానాన్ని భర్తీ చేయడం పెద్ద సవాల్.. సీఎస్కే బాధ్యతలపై తొలిసారి నోరు విప్పిన జహీర్ ఖాన్
ఫ్లెమింగ్ స్థానాన్ని భర్తీ చేయడం పెద్ద సవాల్.. సీఎస్కే బాధ్యతలపై తొలిసారి నోరు విప్పిన జహీర్ ఖాన్
Nara Lokesh News: ఏపీలో క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులు చేపట్టండి.. టోరెంట్ గ్రూప్ చైర్మన్‌ను కోరిన మంత్రి నారా లోకేష్
ఏపీలో క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులు చేపట్టండి.. టోరెంట్ గ్రూప్ చైర్మన్‌ను కోరిన మంత్రి నారా లోకేష్
1.3 లక్షలు డౌన్ పేమెంట్ చేసి Tata Aeris కారు కొనవచ్చు.. EMI ఎంత చెల్లించాలి
1.3 లక్షలు డౌన్ పేమెంట్ చేసి Tata Aeris కారు కొనవచ్చు.. EMI ఎంత చెల్లించాలి
Embed widget