అన్వేషించండి

Aryan Khan: బాహుబలి భామతో షారుక్‌ కుమారుడి లవ్‌స్టోరీ - 'లైగర్' భామ దిమ్మదిరగాలనుంటున్న ఫ్యాన్స్

షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ బాలీవుడ్ భామ నోరా ఫతేహితో డేటింగ్‌లో ఉన్నాడని వార్తలు వస్తున్నాయి.

సినీ రంగంలో లవ్ స్టోరీలు, బ్రేకప్‌లు షరా మూమూలే. ఇక బాలీవుడ్ గురించైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వారానికి ఒక సినిమా విడుదలైనట్లు, ఏదో ఒక జంట గురించి ఇలాంటి వార్తలు గుప్పుమంటూనే ఉంటాయి. తాజాగా బాలీవుడ్ కింగ్ ఖాన్‌ షారుక్‌ కుమారుడు ఆర్యన్ ఖాన్ గురించి ఓ వార్త వైరల్ అవుతోంది. అదేంటంటే.. తన పాటలతో, ఐటెం డ్యాన్సులతో స్టార్‌డం తెచ్చుకున్న కెనడియన్ భామ నోరా ఫతేహితో ఆర్యన్ రిలేషన్‌ షిప్‌లో ఉన్నాడట. ఇటీవల ఆర్యన్ ఓ ఫ్యాన్‌తో కలిసి ఫొటో దిగాడు. అదే ఫ్యాన్‌తో నోరా కూడా సెల్ఫీ దిగడంతో వీరిద్దరూ కలిసి ఎక్కడికో వెళ్లారని, కచ్చితంగా డేటింగ్‌లో ఉండుటారని బీ-టౌన్‌లో టాక్‌.

ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఆర్యన్, నోరా డేటింగ్‌లో ఉన్నారో లేదో తెలీదు కానీ సోషల్‌ మీడియాలో నెటిజన్ల కామెంట్లు మరో రేంజ్‌లో ఉన్నాయి. వారిద్దరూ డేటింగ్‌లో లేకపోయినా బాలీవుడ్ నటి అనన్య పాండేకు కుళ్లుకోవాలంటే వీరిద్దరూ కచ్చితంగా రిలేషన్‌షిప్‌లో ఉండే తీరాలంటూ నెటిజన్లు హ్యాష్‌ట్యాగ్‌లు పెట్టి మరీ ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే అనన్యకు ఆర్యన్‌ అంటే ఇష్టమని కూడా ఒకప్పుడు వార్తలు వచ్చాయి. ఆర్యన్ వయసులో చిన్నవాడే అయినా నోరాకు తనకు ఐదేళ్లే వ్యత్యాసం ఉన్నప్పుడు వారిద్దరూ ప్రేమలో పడటం పెద్ద విషయమేమీ కాదని మరికొందరు నెటిజన్లు వారికి సపోర్ట్ ఇస్తున్నారు. ఈ విషయం వైరల్ అవడంతో బాలీవుడ్‌కి చెందిన కొందరు వ్యక్తలు వివరణ ఇచ్చారు. న్యూఇయర్, క్రిస్మస్ వేడుకలకు అందరు బాలీవుడ్ నటులు ఒకే దగ్గర కలుస్తుంటారని, అలాంటప్పుడు వారిద్దరూ ఒకే చోట ఉండటం, ఫ్యాన్స్‌లో ఫొటోలు దిగిన విషయాన్ని డేటింగ్‌లో ఉన్నారనుకోవడం పొరపాటేనని అంటున్నారు. 

గతంలో నోరా ప్రముఖ గాయకుడు గురు రాంధవాతో కలిసి నాచ్‌ మేరీ రాణీ అనే ఆల్బమ్‌తో కలిసి ఆడిపాడారు. ఈ పాట 2022లో యూట్యూబ్‌ను ఒక ఊపు ఊపేసింది. ఈ పాట సక్సెస్ అయిన సమయంలో గురు రాంధవా, నోరా కలిసి ఎన్నో ఈవెంట్లకు కలిసి వెళ్లి పాటను ప్రొమోట్ చేసారు. ఆ సమయంలో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని అనుకున్నారు. ఇదే విషయం గురించి మీడియా గురుని అడిగినప్పుడు అంత అందమైన అమ్మాయితో నేను డేటింగ్‌లో ఉన్నానని అనుకుంటున్నారంటే నేను చాలా సంతోషిస్తాను అన్నాడు.

ఇకపోతే బాలీవుడ్‌లో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్న సమయంలో నోరా.. అంగద్ బేడీ అనే నటుడితో ప్రేమలో ఉంది. కాకపోతే అదే సమయంలో అంగద్.. ప్రముఖ నటి నేహా ధుపియాతోనూ ప్రమ వ్యవహారం కొనసాగించడం, పెళ్లికి ముందే ఆమె గర్భం దాల్చడంతో నోరాను పక్కనపెట్టి నేహాను వివాహం చేసేసుకున్నాడు. దాంతో నోరా ఈ బాధ నుంచి బయటపడటానికి ఆమెకు చాలా సమయం పట్టింది. గతేడాది డ్రగ్స్‌ వ్యవహారంలో అరెస్ట్‌ అయ్యి బయటికి వచ్చిన ఆర్యన్  తన చదువు మీద దృష్టిసారిస్తున్నాడు. ఇక  నోరాతో తన రిలేషన్‌ గురించి వారిద్దరిలో ఎవరో ఒకరు నోరు విప్పితే తప్ప ఓ క్లారిటీ వచ్చేలా లేదు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Aryan Khan (@___aryan___)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Borugadda Anil: బెయిల్ గడువు ముగిసినా లొంగిపోని బోరుగడ్డ అనిల్ - పరారీలో ఉన్నట్లే - పోలీసులు ఏం చేయబోతున్నారు ?
బెయిల్ గడువు ముగిసినా లొంగిపోని బోరుగడ్డ అనిల్ - పరారీలో ఉన్నట్లే - పోలీసులు ఏం చేయబోతున్నారు ?
BRSLP : డిప్యూటీ లీడర్లను నియమిస్తాం - అసెంబ్లీలో పోరాడండి - ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం
డిప్యూటీ లీడర్లను నియమిస్తాం - అసెంబ్లీలో పోరాడండి - ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం
CI Anju Yadav: సీఐ అంజూను అరెస్ట్ చేయండి - జాతీయ మహిళా కమిషన్ ఆదేశం
సీఐ అంజూను అరెస్ట్ చేయండి - జాతీయ మహిళా కమిషన్ ఆదేశం
Nara Lokesh : ఎన్నికల్లో ఇచ్చిన హామీకి లోకేష్‌కు రూ.5 లక్షల ఖర్చు - ఏం జరిగిందో తెలుసా
ఎన్నికల్లో ఇచ్చిన హామీకి లోకేష్‌కు రూ.5 లక్షల ఖర్చు - ఏం జరిగిందో తెలుసా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

PM Modi Gifts Gangajal to Mauritius President | మారిషస్ అధ్యక్షుడికి మోదీ విలువైన బహుమతులు | ABP DesamAdilabad Cement Industry Condition | అమిత్ షా హామీ గాల్లో కలిసిపోయిందా..అందుకే అమ్మేస్తున్నారా.? | ABP DesamJeedimetla Ramalingeswara Temple Issue | రామలింగేశ్వర స్వామి గుడిలో చోరీ..హిందూ సంఘాల ఆందోళన | ABP Desamleviathan Snake Mystery | లెవియాథాన్ నిజంగా ఉందా ? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Borugadda Anil: బెయిల్ గడువు ముగిసినా లొంగిపోని బోరుగడ్డ అనిల్ - పరారీలో ఉన్నట్లే - పోలీసులు ఏం చేయబోతున్నారు ?
బెయిల్ గడువు ముగిసినా లొంగిపోని బోరుగడ్డ అనిల్ - పరారీలో ఉన్నట్లే - పోలీసులు ఏం చేయబోతున్నారు ?
BRSLP : డిప్యూటీ లీడర్లను నియమిస్తాం - అసెంబ్లీలో పోరాడండి - ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం
డిప్యూటీ లీడర్లను నియమిస్తాం - అసెంబ్లీలో పోరాడండి - ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం
CI Anju Yadav: సీఐ అంజూను అరెస్ట్ చేయండి - జాతీయ మహిళా కమిషన్ ఆదేశం
సీఐ అంజూను అరెస్ట్ చేయండి - జాతీయ మహిళా కమిషన్ ఆదేశం
Nara Lokesh : ఎన్నికల్లో ఇచ్చిన హామీకి లోకేష్‌కు రూ.5 లక్షల ఖర్చు - ఏం జరిగిందో తెలుసా
ఎన్నికల్లో ఇచ్చిన హామీకి లోకేష్‌కు రూ.5 లక్షల ఖర్చు - ఏం జరిగిందో తెలుసా
Posani Krishna Murali: పోసానికి ఎట్టకేలకు విముక్తి - బుధవారం విడుదలయ్యే చాన్స్
పోసానికి ఎట్టకేలకు విముక్తి - బుధవారం విడుదలయ్యే చాన్స్
New Immigration Bill: వారెంట్‌ లేకుండానే అరెస్టు చేయొచ్చు- కొత్త చట్టం తీసుకొచ్చిన కేంద్రం
వారెంట్‌ లేకుండానే అరెస్టు చేయొచ్చు- కొత్త చట్టం తీసుకొచ్చిన కేంద్రం
Group 2 Results: తెలంగాణలో గ్రూప్ 2 ఫలితాలు విడుదల, రిజల్ట్ చెక్ చేసుకునేందుకు డైరెక్ట్ లింక్
తెలంగాణలో గ్రూప్ 2 ఫలితాలు విడుదల, రిజల్ట్ చెక్ చేసుకునేందుకు డైరెక్ట్ లింక్
Pakistan Passenger Train Hijacked: పాకిస్తాన్‌లో ట్రైన్‌ హైజాక్ - బలూచిస్తాన్ రెబల్స్ వద్ద వందల మంది బందీలు 
పాకిస్తాన్‌లో ట్రైన్‌ హైజాక్ - బలూచిస్తాన్ రెబల్స్ వద్ద వందల మంది బందీలు 
Embed widget