అన్వేషించండి

Aryan Khan Bollywood Debut : షారుఖ్ ఖాన్ వారసుడు వస్తున్నాడు - స్క్రిప్ట్ రెడీ

బాలీవుడ్ బాద్షా, కింగ్ ఖాన్ షారుఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్ హిందీ చిత్రసీమకు అతి త్వరలో పరిచయం కానున్నారు. ఆల్రెడీ స్క్రిప్ట్ రెడీ అయ్యింది. అయితే, ఆర్యన్ సిల్వర్ స్క్రీన్ మీదకు రావడం లేదు.

బాలీవుడ్ బాద్షా, కింగ్ ఖాన్ షారుఖ్ (Shah Rukh Khan) తనయుడు అతి త్వరలో హిందీ చలన చిత్ర పరిశ్రమకు పరిచయం కానున్నారు. ఆర్యన్ ఖాన్ (Aryan Khan) ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. అయితే... ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. తండ్రి షారుఖ్ తరహాలో ఆయన సిల్వర్ స్క్రీన్ మీదకు రావడం లేదు. ప్రస్తుతానికి తెర వెనుక ఉంటున్నారు. నటుడిగా కాకుండా... రచయితగా, దర్శకుడిగా హిందీ చిత్రసీమకు పరిచయం అవుతున్నారు. 

యాక్షన్ చెప్పాలని ఎదురు చూస్తున్నా - ఆర్యన్
తండ్రి షారుఖ్ నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో ఆర్యన్ తొలి ప్రాజెక్ట్ చేయనున్నారు. ఆల్రెడీ స్క్రిప్ట్ రాయడం పూర్తి అయ్యిందని పేర్కొన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో తాను రాసిన స్క్రిప్ట్ నోట్ బుక్ షేర్ చేసిన ఆర్యన్ ''రైటింగ్ కంప్లీట్ అయ్యింది... త్వరలో యాక్షన్ చెప్పాలని ఎదురు చూస్తున్నాను'' అని రాశారు. సో... త్వరలో అతడు మెగాఫోన్ పడతాడన్నమాట.

ఇది ఎప్పుడూ స్పెషల్ - షారుఖ్
పుత్రోత్సాహంలో ఉన్న షారుక్ ఖాన్, తనయుడిని అభినందించారు. ''వావ్... ఆలోచించడం, నమ్మడం, కలలు కనడం పూర్తి అయ్యింది. ఇప్పుడు బరిలో దిగాలి. నీ మొదటి ప్రాజెక్టుకు ఆల్ ది బెస్ట్. ఇది ఎప్పుడూ ప్రత్యేకమే'' అని షారుఖ్ కామెంట్ చేశారు. షారుఖ్ భార్య, ఆర్యన్ తల్లి గౌరీ ఖాన్ కూడా తనయుడు డెబ్యూ కోసం ఎదురు చూస్తున్నాని పేర్కొన్నారు. ఇంకా పలువురు హిందీ సినిమా ప్రముఖులు ఆర్యన్ ఖాన్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. కాంగ్రాచ్యులేషన్స్ మెసేజ్‌లతో ఆర్యన్ పోస్ట్ కింద కామెంట్ బాక్స్ నిండిపోయింది.

రాత్రి మాత్రమే షూటింగ్ చేస్తా - ఆర్యన్
రచయితగా, దర్శకుడిగా ఆర్యన్ ఖాన్ పరిచయం కానున్నది సినిమాతోనా? లేదంటే వెబ్ సిరీసా? అనేది ఇంకా క్లారిటీ లేదు. ఆ విషయం మాత్రం చెప్పలేదు. అయితే, రైటర్ బిలాల్ సిద్ధిఖీ ''సిరీస్ ఇంకా రాలేదు మిత్రమా!'' అని పోస్ట్ చేయడంతో ఇది వెబ్ సిరీస్ అని తెలుస్తోంది. 

Also Read : తెలుగులో ఈ ఏడాది రీమేక్ రాజాలు వీళ్ళే - హిట్టా? ఫట్టా?

ఆర్యన్ ఫస్ట్ ప్రాజెక్ట్ మాత్రం నైట్ బేస్డ్ ఉంటుందని తెలుస్తోంది. సోషల్ మీడియా సాక్షిగా తండ్రి కుమారుల మధ్య ఈ విషయంలో ఫన్నీ కన్వర్జేషన్ జరిగింది. ఆల్ ది బెస్ట్ చెప్పిన షారుఖ్ ఖాన్‌తో ''సెట్‌లో మిమ్మల్ని చూడాలని కోరుకుంటున్నాను'' అని ఆర్యన్ చెప్పాడు. మార్నింగ్ లేదంటే మధ్యాహ్నం షూటింగ్ షిఫ్ట్ ఉంచామని షారుఖ్ అడిగితే... ''పూర్తిగా రాత్రివేళలో మాత్రమే షూటింగ్ చేస్తా'' అని ఆర్యన్ బదులు ఇచ్చాడు. అదీ సంగతి. 

స్టార్ హీరోల వారసులు తెరపైకి రావాలని అభిమానులు ఆశిస్తారు. ఇటు తెలుగులో, అటు హిందీలో చాలా మంది తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ... నటనలోకి వచ్చారు. అయితే... ఆర్యన్ దర్శకత్వం వైపు వెళ్ళడం కొంత మందికిఆ ఆశ్చర్యం కలిగించింది. ఫస్ట్ డైరెక్షన్ చేసినా... ఆ తర్వాత యాక్టింగ్ వైపు రావచ్చు కదా! ఏమో? ఏం జరుగుతుందో అప్పుడే చెప్పలేం! 

షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా నటిగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. జోయా అక్తర్ దర్శకత్వం వహిస్తున్న 'ది ఆర్చీస్'లో ఆమె నటిస్తున్నారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Aryan Khan (@___aryan___)

టాప్ హెడ్ లైన్స్

Mrunal Thakur: లీగల్ యాక్షన్ తీసుకుంటా... డీప్ ఫేక్ వీడియోలపై మృణాల్ స్ట్రాంగ్ రియాక్షన్
లీగల్ యాక్షన్ తీసుకుంటా... డీప్ ఫేక్ వీడియోలపై మృణాల్ స్ట్రాంగ్ రియాక్షన్
Priyanka Chopra: సర్వ మంగళ మాంగళ్యే... అమ్మాయితో ప్రియాంక పూజలు... మంగళ శ్లోక పఠనంలో Varanasi హీరోయిన్
సర్వ మంగళ మాంగళ్యే... అమ్మాయితో ప్రియాంక పూజలు... మంగళ శ్లోక పఠనంలో Varanasi హీరోయిన్
Nindu Manasulu Serial Today August 4th: నిండు మనసులు: సిద్ధూని ట్రాప్‌ చేసిన గణ, ఎమ్మెల్యే! సివిల్స్‌కి ఎసరు వేస్తారా?
నిండు మనసులు: సిద్ధూని ట్రాప్‌ చేసిన గణ, ఎమ్మెల్యే! సివిల్స్‌కి ఎసరు వేస్తారా?
Karthika Deepam 2 Serial Today August 4th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న ఉగ్రరూపం..! నేను అనాథని కాదే.. సూరజ్ సంచలన నిర్ణయం!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న ఉగ్రరూపం..! నేను అనాథని కాదే.. సూరజ్ సంచలన నిర్ణయం!

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Udhayanidhi Arrest: ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
Udhayanidhi Arrest: ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
Indian Politics Instagram Reels Strategy: ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
High Uric Acid : యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
బొడ్డు కిందకి చీర కడితే అసభ్యంగా చూడకండి - ఆయుర్వేదం, యోగశాస్త్రంలో ఏముందంటే!
బొడ్డు కిందకి చీర కడితే అసభ్యంగా చూడకండి - ఆయుర్వేదం, యోగశాస్త్రంలో ఏముందంటే!
New Fielding Coach: టీమ్ ఇండియా కొత్త ఫీల్డింగ్ కోచ్ సుభదీప్ ఘోష్.. గంభీర్ వర్క్ మేట్ కు బిసిసిఐ ప్రమోషన్, ఈ మాజీ ప్లేయర్ ట్రాక్ రికార్డ్ తెలుసా!
టీమ్ ఇండియా కొత్త ఫీల్డింగ్ కోచ్ సుభదీప్ ఘోష్.. గంభీర్ వర్క్ మేట్ కు బిసిసిఐ ప్రమోషన్, ఈ మాజీ ప్లేయర్ ట్రాక్ రికార్డ్ తెలుసా!
Amalapuram Latest News: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
Embed widget