అన్వేషించండి

Shah Rukh Khan Net Worth: సంపాదనలో దూసుకుపోతున్న షారుఖ్, ప్రపంచంలోని అత్యంత ధనిక నటుల లిస్టులో చోటు

హీరో షారుఖ్ ఖాన్ సంపాదనలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. బాలీవుడ్ లో అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్న ఆయన, టామ్ క్రూజ్, జాకీ చాన్‌ ను సైతం దాటేశారు.

ప్రపంచంలోనే బాలీవుడ్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. అతిపెద్ద, అత్యంత విజయవంతమైన చిత్ర పరిశ్రమగా కొనసాగుతోంది. షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, దీపికా పదుకొనే, కత్రినా కైఫ్, రణవీర్ సింగ్ తో పాటు పలువురు స్టార్లు బాలీవుడ్ నుంచి ఎదిగారు. ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు పొందడంతో పాటు సంపాదనలోనూ అదుర్స్ అనిపిస్తున్నారు. బాలీవుడ్ బాద్ షా గా గుర్తింపు తెచ్చుకున్న షారుఖ్ సంపాదనలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నారు.  

ప్రపంచ ధనిక నటుల లిస్టులో షారుఖ్ కు 4వ స్థానం

నటుడు, నిర్మాత, వ్యాపరవేత్తగా కొనసాగుతున్న షారుఖ్ ఖాన్ తాజాగా విడుదలైన 'ప్రపంచంలోని అత్యంత ధనిక నటుల' టాప్ 10 జాబితాలో చోటు సంపాదించుకున్నారు. ఈ లిస్టులో భారత్ నుంచి ప్లేస్ దక్కించుకున్న ఒకే ఒక్క నటుడు ఆయన. డ్వేన్ జాన్సన్, టామ్ క్రూజ్, జార్జ్ క్లూనీ, రాబర్ట్ డి నీరో వంటి అంతర్జాతీయ ప్రముఖులతో ఈ లిస్టు రూపొందింది. ఇటీవల వరల్డ్ స్టాటిస్టిక్స్ విడుదల చేసిన నివేదిక ప్రకారం,  షారుఖ్ ఖాన్ నికర ఆస్తుల విలువ $770 మిలియన్లు. ఈ నేపథ్యంలో షారుఖ్ ఖాన్, టామ్ క్రూజ్, జాకీ చాన్‌లను అధిగమించి ప్రపంచంలోని నాల్గవ అత్యంత ధనవంతుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

టాప్ ప్లేస్  దక్కించుకున్న జెర్రీ సీన్‌ఫెల్డ్, టైలర్ పెర్రీ

ఈ జాబితాలో అగ్రస్థానంలో అమెరికన్ హాస్యనటుడు జెర్రీ సీన్‌ఫెల్డ్, టైలర్ పెర్రీ నిలిచారు. ఒక్కొక్కరు $1000 మిలియన్ల నికర విలువతో టాప్ ప్లేస్ ను దక్కించుకున్నారు. వీరి తర్వాత డ్వేన్ జాన్సన్ నిలిచారు. తన నికర విలువ $800 మిలియన్లు.

బాలీవుడ్ లో ఇతర ధనిక స్టార్స్ లిస్ట్ మీకోసం..

అమితాబ్ బచ్చన్

అమితాబ్ బచ్చన్ భారతీయ సినిమా పరిశ్రమకు ఒక ఐకాన్. బిగ్‌ బికి మన దేశంలో పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. దశాబ్దాల పాటుగా ఆయన సినీ ప్రయాణం కొనసాగుతోంది. తన కెరీర్‌లో ‘షోలే’, ‘దేవర్’, ‘కూలీ’, ‘పింక్’, ‘గులాబో సీతాబో’,  ‘పికు’ లాంటి బ్లాక్ బస్టర్స్ సాధించింది. పలు నివేదికల ప్రకారం ఈయన ఆస్తుల నికర విలువ 2023 నాటికి $410 మిలియన్లు.

సల్మాన్ ఖాన్

సల్మాన్ ఖాన్ బాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరు. ‘బజరంగీ భాయిజాన్’,’ ఏక్ థా టైగర్’, ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’, ‘వీర్, మైనే ప్యార్ కియా’, ‘హమ్ ఆప్కే హై కౌన్’,  ‘ముజ్సే షాదీ కరోగి’ లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించారు.  అతడు బీయింగ్ హ్యూమన్ ఎన్జీవోని కూడా స్థాపించాడు. ఈయన నికర ఆస్తుల విలువ సుమారు $380 మిలియన్లు.

హృతిక్ రోషన్

హృతిక్ రోషన్కహో నా ప్యార్ హై’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ‘బ్యాంగ్ బ్యాంగ్’, ‘కోయి మిల్ గయా’, ‘కభీ ఖుషీ కభీ ఘమ్’, ‘సూపర్ 30’,  ‘జిందగీ నా మిలేగీ దొబారా’ లాంటి  పెద్ద హిట్స్ అందుకున్నాడు. ఈయన  నికర ఆస్తుల విలువ సుమారు $370 మిలియన్లు.

Read Also: శృతి హాసన్‌కు మానసిక సమస్యలా? అదిరిపోయే జవాబిచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బ్యూటీ

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్' సెన్సార్ పూర్తి... 'ఓజీ' టైపు కాదు, ఈసారి అందరికీ!
పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్' సెన్సార్ పూర్తి... 'ఓజీ' టైపు కాదు, ఈసారి అందరికీ!
Pradeep Ranganathan: టాలీవుడ్ దర్శకుడితో 'డ్యూడ్'... ప్రదీప్ రంగనాథన్‌తో ఆ కాంబినేషన్ సెట్ 'ఐతే'నా?
టాలీవుడ్ దర్శకుడితో 'డ్యూడ్'... ప్రదీప్ రంగనాథన్‌తో ఆ కాంబినేషన్ సెట్ 'ఐతే'నా?
Gopichand New Movie: ఫైట్ మాస్టర్‌కు గోపీచంద్ డైరెక్షన్ ఛాన్స్... సంకల్ప్ రెడ్డి తర్వాత సినిమాపై క్లారిటీ
ఫైట్ మాస్టర్‌కు గోపీచంద్ డైరెక్షన్ ఛాన్స్... సంకల్ప్ రెడ్డి తర్వాత సినిమాపై క్లారిటీ
Inka Em Anukoledhu: ఇంకా ఏం అనుకోలేదు... ఈటీవీ విన్‌తో వంశీ నందిపాటి కొత్త సినిమా - రిలీజ్ ఎప్పుడంటే?
ఇంకా ఏం అనుకోలేదు... ఈటీవీ విన్‌తో వంశీ నందిపాటి కొత్త సినిమా - రిలీజ్ ఎప్పుడంటే?

వీడియోలు

Gambhir Dedicates T20WC Win to Dravid & Laxman | ట్రోఫీ గెలిచాక గంభీర్ సంచలన నిర్ణయం
Ishan Kishan Family Tragedy T20WC | ఇషాన్ కిషన్ కన్నీటి గాథ
Abhishek Records with Dube's Bat | అభిషేక్ విధ్వంసం వెనుక అసలు రహస్యం ఇదే
Siraj Water Boy Comments T20 World Cup | సిరాజ్ ఫన్నీ కామెంట్స్ వైరల్
Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Velugumatla Issue: వెలుగుమట్ల నిర్వాసితులకు సర్కారు తీపి కబురు! ఇందిరమ్మ ఇళ్లు, పట్టాల పంపిణీకి సిద్ధం!
వెలుగుమట్ల నిర్వాసితులకు సర్కారు తీపి కబురు! ఇందిరమ్మ ఇళ్లు, పట్టాల పంపిణీకి సిద్ధం!
Iran War Updates: గల్ఫ్ సంక్షోభం - తెలుగు వారి సురక్షిత తరలింపునకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యాచరణ
గల్ఫ్ సంక్షోభం - తెలుగు వారి సురక్షిత తరలింపునకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యాచరణ
Praneeth Antilia controversy: గేటెడ్ కమ్యూనిటీ గోడ కూల్చి పబ్లిక్ రోడ్డు - హైడ్రా దూకుడు - అసలు వివాదం ఇదే?
గేటెడ్ కమ్యూనిటీ గోడ కూల్చి పబ్లిక్ రోడ్డు - హైడ్రా దూకుడు - అసలు వివాదం ఇదే?
West Bengal CM Mamata Banerjee: ఎన్నికల వేళ మమత బెనర్జీ సంచలన ప్రకటన! పదో తరగతి పాసైన వారికి 1500 నిరుద్యోగ భృతి!
ఎన్నికల వేళ మమత బెనర్జీ సంచలన ప్రకటన! పదో తరగతి పాసైన వారికి 1500 నిరుద్యోగ భృతి!
Americans Migrating Abroad:
"అమెరికాలో ఉండలేం" అగ్రరాజ్యాన్ని వదిలి వలస వెళ్లిపోతున్న అమెరికన్లు!
IPL 2026 Schedule: ఐపీఎల్ 2026 షెడ్యూల్‌పై బీసీసీఐ కీలక ప్రకటన! ఇందులో ఒక ట్విస్ట్ ఉంది!
ఐపీఎల్ 2026 షెడ్యూల్‌పై బీసీసీఐ కీలక ప్రకటన! ఇందులో ఒక ట్విస్ట్ ఉంది!
Tata Tiago Vs Maruti WagonR: టాటా టియాగో, మారుతి వ్యాగన్ఆర్ ఏ బేస్ మోడల్ కొనడం మంచిది? తేడా తెలుసుకోండి!
టాటా టియాగో, మారుతి వ్యాగన్ఆర్ ఏ బేస్ మోడల్ కొనడం మంచిది? తేడా తెలుసుకోండి!
Iran War Updates: హర్మూజ్ జలసంధిలో బాంబులు - ఆయిలే కాదు.. భారత ఇంటర్నెట్ వ్యవస్థకూ గండమే !
హర్మూజ్ జలసంధిలో బాంబులు - ఆయిలే కాదు.. భారత ఇంటర్నెట్ వ్యవస్థకూ గండమే !
Embed widget