అన్వేషించండి

Godse Movie Release Date: సత్యదేవ్ 'గాడ్సే' రిలీజ్ డేట్ మారింది!

వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ తనకంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న వెర్స‌టైల్ హీరో స‌త్య‌దేవ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం 'గాడ్సే'.

సమాజంలో భాగమైన రాజకీయ వ్యవస్థ అవినీతమయమైనప్పుడు అరాచకం పెరుగుతుంది. అలాంటి అవినీతి రాజకీయానికి కేరాఫ్ అడ్రెస్ అయిన కొంత మంది నాయకుల‌ను ఓ యువ‌కుడు ప్ర‌శ్నిస్తే  ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే జూన్ 17న రిలీజ్ అవుతున్న 'గాడ్సే' సినిమాను చూడాల్సిందేనంటున్నారు సీనియర్ నిర్మాత సి.కళ్యాణ్. మరి ఇంత‌కీ రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌ను ప్ర‌శ్నించే యువ‌కుడు గాడ్సేగా ఎవ‌రు క‌నిపించ‌బోతున్నారో తెలుసా!  స‌త్య‌దేవ్‌..

వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ తనకంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న వెర్స‌టైల్ హీరో స‌త్య‌దేవ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం 'గాడ్సే'. గోపి గణేష్ పట్టాభి దర్శకుడు. ఇంతకు ముందు వీరిద్దరి కాంబినేషన్‌లో 'బ్ల‌ఫ్ మాస్ట‌ర్‌' వంటి సూప‌ర్ హిట్ మూవీ రూపొందిన సంగ‌తి తెలిసిందే. మ‌రోసారి ఈ హిట్ కాంబో క‌లిసి చేస్తోన్న 'గాడ్సే' చిత్రంపై టైటిల్ అనౌన్స్‌మెంట్ నుంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి. 

ఇక టీజ‌ర్‌తో ఈ అంచ‌నాలు మ‌రింత పెరిగాయి. ఇప్పుడు ఈ సినిమాను జూన్ 17న గ్రాండ్ లెవ‌ల్లో సి.కె.స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు నిర్మాత సి.క‌ళ్యాణ్ తెలిపారు. నిజానికి ఈ సినిమాను ముందుగా మే 20న రిలీజ్ చేయాలనుకున్నారు కానీ ఇప్పుడు డేట్ మారింది. 'గాడ్సే' సినిమాను డైరెక్ట్ చేయ‌టంతో పాటు ఈ సినిమాకు క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌ల‌ను కూడా గోపి గ‌ణేష్ అందిస్తున్నారు. 

అవినీతిమ‌య‌మైన రాజ‌కీయ నాయ‌కుల‌ను, వ్య‌వ‌స్థ‌ను ఒంటి చేత్తో ఎదుర్కొనే ధైర్య‌వంతుడైన యువ‌కుడి పాత్ర‌లో స‌త్య‌దేవ్ క‌నిపించ‌నున్నారు. ఐశ్వ‌ర్య ల‌క్ష్మి ఇందులో ఇన్వెస్టిగేష‌న్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌నుంది. బ్ర‌హ్మాజీ ,సిజ్జూ మీన‌న్ తదిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

Also Read: ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాని హల్దీ ఫంక్షన్ - సందడి చేసిన హీరోలు

Also Read: 'మేజర్' నుంచి రొమాంటిక్ లవ్ సాంగ్ - విన్నారా?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Satyadev (@actorsatyadev)

టాప్ హెడ్ లైన్స్

Gomati Priya: హిట్లర్ గారి పెళ్లాం సీరియల్‌ భాను.. గోమతి ప్రియ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
హిట్లర్ గారి పెళ్లాం సీరియల్‌ భాను.. గోమతి ప్రియ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
Samantha: తల్లి కాబోతున్న సమంత... బేబీ బంప్‌తో బంగారం సక్సెస్ సెలబ్రేషన్స్
తల్లి కాబోతున్న సమంత... బేబీ బంప్‌తో బంగారం సక్సెస్ సెలబ్రేషన్స్
Klin Kaara Konidela: క్లిన్ కారా కొణిదెల ఫస్ట్ ఫోటో... రివీల్ చేసిన రామ్ చరణ్, ఉపాసన
క్లిన్ కారా కొణిదెల ఫస్ట్ ఫోటో... రివీల్ చేసిన రామ్ చరణ్, ఉపాసన
Aamir Khan Marriage : ప్రియురాలితో మూడో పెళ్లిపై ఆమిర్ ఖాన్ - పెళ్లి డేట్ కన్ఫర్మ్ చేసిన స్టార్ హీరో
ప్రియురాలితో మూడో పెళ్లిపై ఆమిర్ ఖాన్ - పెళ్లి డేట్ కన్ఫర్మ్ చేసిన స్టార్ హీరో

వీడియోలు

India vs Afghanistan 3rd ODI | చెన్నై వన్డేలో భారత్ క్లీన్ స్వీప్ ఖాయమా?
Shreyanka Patil Ruled Out World Cup | వరల్డ్ కప్ నుండి శ్రేయాంక పాటిల్ అవుట్
Yuvraj Singh as Delhi Capitals Coach IPL 2027 | ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా యువరాజ్ సింగ్
Chandrababu With Baba Ramdev | ఉండవల్లిలో బాబా రామ్‌దేవ్‌తో సీఎం చంద్రబాబు
Godavari Heroine Anumita Dutta Life Story | గోదావరి సీరియల్ హీరోయిన్ జాను బ్యాక్‌గ్రౌండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Happy Fathers Day : హ్యాపీ ఫాదర్స్ డే 2026.. నాన్న ప్రేమను గుర్తిస్తూ, గౌరవిస్తూ ఇలా బెస్ట్ విషెస్ చెప్పేయండి
హ్యాపీ ఫాదర్స్ డే 2026.. నాన్న ప్రేమను గుర్తిస్తూ, గౌరవిస్తూ ఇలా బెస్ట్ విషెస్ చెప్పేయండి
Deputy CM Pawan Kalyan: నేను హోం మినిస్టర్ కాకపోవడం క్రిమినల్స్ అదృష్టం: కాకినాడలో పవన్ కళ్యాణ్ టాప్ 10 పాయింట్స్
నేను హోం మినిస్టర్ కాకపోవడం క్రిమినల్స్ అదృష్టం: కాకినాడలో పవన్ కళ్యాణ్ టాప్ 10 పాయింట్స్
Yoga Benefits : రోజూ యోగా చేస్తే శారీరక, మానసిక ఆరోగ్యానికి కలిగే లాభాలు ఇవే.. మగవారికి, ఆడవారికి ఈ ప్రయోజనాలు అందుతాయి
రోజూ యోగా చేస్తే శారీరక, మానసిక ఆరోగ్యానికి కలిగే లాభాలు ఇవే.. మగవారికి, ఆడవారికి ఈ ప్రయోజనాలు అందుతాయి
Annadata Sukhibhava Status Check Online: ఏపీ రైతుల ఖాతాల్లో 7000 జమ.. అన్నదాత సుఖీభవ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
ఏపీ రైతుల ఖాతాల్లో 7000 జమ.. అన్నదాత సుఖీభవ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
Hanuman Temple Tragedy: మహారాష్ట్రలోని విషాదం.. ఆలయ మండపం కూలి ఏడుగురు భక్తులు మృతి, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
మహారాష్ట్రలోని విషాదం.. ఆలయ మండపం కూలి ఏడుగురు భక్తులు మృతి, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
PM Modi Wearing Baagh Watch: ట్రెండింగ్‌లో మోదీ వాచ్ - ఇది రోలెక్స్ కాదు .. మేడిన్ ఇండియా బ్రాండ్ !
ట్రెండింగ్‌లో మోదీ వాచ్ - ఇది రోలెక్స్ కాదు .. మేడిన్ ఇండియా బ్రాండ్ !
NEET Re-Exam: నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబి సెంటర్ వేయడానికి కారణాలు ఇవే.. ప్రాబ్లం క్లియర్ చేసిన NTA
నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబి సెంటర్ వేయడానికి కారణాలు ఇవే.. ప్రాబ్లం క్లియర్ చేసిన NTA
KTR Latest News:
"కాంగ్రెస్ నేతల కాలర్ పట్టుకోండి - ఆత్మహత్యలు చేసుకోవద్దు" రైతులకు కేటీఆర్ సూచన! 
Embed widget