అన్వేషించండి

Yasodha Teaser - ‘యశోద’ టీజర్: గర్భవతిగా సమంత, ఏవి చేయకూడదో అవన్నీ చేస్తోంది పాపం!

సమంత నటించిన ‘యశోద’ మూవీ టీజర్ వచ్చేసింది. ఇందులో సమంత గర్భిణీ స్త్రీగా కనిపించనుంది. అయితే, ఇందులో ఓ ట్విస్ట్ ఉంది.

సమంత నటించిన ‘యశోద’ మూవీ టీజర్ వచ్చేసింది. ఈ సినిమా పూర్తిగా సీట్ ఎడ్జ్ యాక్షన్ థ్రిల్లర్ గా ఉండబోతుందని టీజర్ చూస్తే తెలుస్తోంది. సమంత ఇంతకు ముందు చేసిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఈ సినిమా పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇందులో సమంత గర్భవతిగా కనిపించనుంది. గర్భంతోనే ప్రతినాయకులతో పోరాడుతున్న సన్నివేశాలను టీజర్‌లో చూడవచ్చు. హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ యానిక్ బెన్‌ ఈ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించారు. 

ఇక టీజర్ విషయానికి వస్తే.. ఇందులో సమంత గర్భం దాల్చుతుంది. కానీ ఆమెలో సంతోషం కనిపించదు. డాక్టర్ ఆమెను మొదటి మూడు నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంది. కానీ, ఆమె కడుపులో శిశువు కడుపులో పడిన రోజు నుంచి ఆమెకు కష్టాలు మొదలవుతాయి. ఆమెను ఎవరో గుర్తుతెలియని ప్రాంతంలో బందిస్తారు. అక్కడి నుంచి సమంత సురక్షితంగా బయటపడేందుకు చేసే ప్రయత్నాలు థ్రిల్లింగ్‌గా ఉండనున్నట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది. గర్భంతో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ చెప్పే సూచలకు వ్యతిరేకంగా ‘యశోద’కు సవాళ్లు ఎదురవుతున్నట్లు టీజర్‌లో కొత్తగా చూపించారు. అయితే, ఆమెను ఎవరు బంధించారనేది మాత్రం మిస్టరీగా మిగిల్చారు. 

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కాబోతున్న యశోద చిత్రం లో సమంత, వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ కీలక పాత్రల్లో నటించారు. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించారు. చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి పాటలు రాశారు. పులగం చిన్నారాయణ, డా. చల్లా భాగ్యలక్ష్మి డైలాగ్స్ రాశారు. ఎం సుకుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. ప్రస్తుతం ‘యశోద’ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. సమంత అభిమానులు కూడా ఎన్నో రోజులుగా ఈ సినిమా అప్‌డేట్ గురించి ఎదురుచూస్తున్నారు. 

నాగ చైతన్యతో విడాకులు తర్వాత కెరీర్ మీద ఫుల్ ఫోకస్ పెట్టిన సమంతా.. వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నది. ఒకదాని తర్వాత మరో పాన్ ఇండియన్ సినిమా చేస్తోంది. ది ఫ్యామిలీ మ్యాన్‌–2 వెబ్‌సిరీస్, కాత్తు వాక్కుల రెండు కాదల్‌ తర్వాత.. సమంతా.. యశోద సినిమాలో నటిస్తోంది. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. హరి-హరీష్ దర్శకులుగా పరిచయం చేస్తూ.. నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ శ్రీదేవి మూవీస్ పతాకం పై ప్రొడక్షన్ నం.14గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూట్ ని కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు  జరుపుకుంటోంది. సో, త్వరలో సామ్ ఫ్యాన్స్‌కు పండగే.

Also Read : 'కెప్టెన్' సినిమా రివ్యూ : ఆర్య గురి తప్పిందా? బావుందా?

Also Read : 'రంగ రంగ వైభవంగా' రివ్యూ : మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, రొమాంటిక్ హీరోయిన్ కేతికా శర్మ నటించిన సినిమా ఎలా ఉందంటే?

టాప్ హెడ్ లైన్స్

Aadarsha Kutumbam: ప్రీమియర్స్ లేవు గానీ రిలీజ్ మీద డౌట్స్ వద్దు... 'ఆదర్శ కుటుంబం'పై నాగవంశీ క్లారిటీ
ప్రీమియర్స్ లేవు గానీ రిలీజ్ మీద డౌట్స్ వద్దు... 'ఆదర్శ కుటుంబం'పై నాగవంశీ క్లారిటీ
Geethanjali Re Release: నవంబర్‌లో 'గీతాంజలి' రీ రిలీజ్...  డేట్ తెలుసా?
నవంబర్‌లో 'గీతాంజలి' రీ రిలీజ్...  డేట్ తెలుసా?
Godavari Serial Today October 1st: 'గోదావరి' సీరియల్: మరోసారి జానుని అవమానించిన తల్లి! జానుని సంజు గదిలోకి రానిస్తాడా!
'గోదావరి' సీరియల్: మరోసారి జానుని అవమానించిన తల్లి! జానుని సంజు గదిలోకి రానిస్తాడా!
Nindu Manasulu Serial Today October 1st: నిండు మనసులు: ప్రేరణ భర్త గురించి ప్రశ్నించిన మీడియా! భర్త ముందే ఐశ్వర్యతో మిస్‌ బిహేవ్!
నిండు మనసులు: ప్రేరణ భర్త గురించి ప్రశ్నించిన మీడియా! భర్త ముందే ఐశ్వర్యతో మిస్‌ బిహేవ్!

వీడియోలు

Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే
Ravindra Jadeja for 2027 World Cup | జడేజా స్థానంపై స్పష్టతనిచ్చిన కోచ్ బహుతులే
Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Flydubai Flight 1073 Attack: ఫ్లైదుబాయ్ విమానంలో కోపైలట్ హైజాక్ యత్నం విఫలం - హీరో కెప్టెన్ స్మిత్ మచ్చార్ - ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు !
ఫ్లైదుబాయ్ విమానంలో కోపైలట్ హైజాక్ యత్నం విఫలం - హీరో కెప్టెన్ స్మిత్ మచ్చార్ - ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు !
Khairatabad Assembly Bypoll 2026: ఖైరతాబాద్ కాంగ్రెస్ ప్లాన్-బి - దానంకు షాక్.. పిజెఆర్ కుమార్తె విజయారెడ్డి రేసులోకి?
ఖైరతాబాద్ కాంగ్రెస్ ప్లాన్-బి - దానంకు షాక్.. పిజెఆర్ కుమార్తె విజయారెడ్డి రేసులోకి?
KTR Arrogance Allegations: కేటీఆర్ పొలిటికల్ ఇమేజ్‌‌పై వ్యతిరేక ప్రచారం - అహంకారమా? ఆత్మవిశ్వాసమా?
కేటీఆర్ పొలిటికల్ ఇమేజ్‌‌పై వ్యతిరేక ప్రచారం - అహంకారమా? ఆత్మవిశ్వాసమా?
Shubman Gill Double Century: గిల్ ఫాస్టెస్ట్ డ‌బుల్ సెంచ‌రీ రికార్డు .. రోహిత్ సెంచ‌రీ.. ఇండియా రికార్డు ఛేజింగ్.. 406 ర‌న్స్ టార్గెట్ ఉఫ్ మ‌ని ఊదేసిన భార‌త్.. సిరీస్ సొంతం
గిల్ ఫాస్టెస్ట్ డ‌బుల్ సెంచ‌రీ రికార్డు .. రోహిత్ సెంచ‌రీ.. ఇండియా రికార్డు ఛేజింగ్.. 406 ర‌న్స్ టార్గెట్ ఉఫ్ మ‌ని ఊదేసిన భార‌త్.. సిరీస్ సొంతం
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో అధికారుల సంచలన వాంగ్మూలాలు.. జగన్ A1గా మారతారా? వాంగ్మూలాలు నిలుస్తాయా?
ఏపీ లిక్కర్ స్కాంలో అధికారుల సంచలన వాంగ్మూలాలు.. జగన్ A1గా మారతారా? వాంగ్మూలాలు నిలుస్తాయా?
YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో ED దూకుడు - రూ. 40 కోట్ల సుపారీ గుట్టు విప్పేందుకేనా? సీబీఐ వదిలిన లింక్ పట్టేసుకుందా?
వైఎస్ వివేకా హత్య కేసులో ED దూకుడు - రూ. 40 కోట్ల సుపారీ గుట్టు విప్పేందుకేనా? సీబీఐ వదిలిన లింక్ పట్టేసుకుందా?
Vijayasai Reddy About YSRCP: ఇండీ కూటమిలో వైసీపీ విలీనంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఇండీ కూటమిలో వైసీపీ విలీనంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Rajinikanth : ఆటోలో షూటింగ్ సెట్‌కు రజనీ కాంత్ - వాట్ ఏ సింప్లిసిటీ తలైవా... ఫ్యాన్స్ ఫిదా
ఆటోలో షూటింగ్ సెట్‌కు రజనీ కాంత్ - వాట్ ఏ సింప్లిసిటీ తలైవా... ఫ్యాన్స్ ఫిదా
Embed widget