అన్వేషించండి

Samantha Health Condition : సమంత అమెరికా ప్రయాణం వెనుక అసలు రహస్యం అదేనా? - క్లారిటీ ఇచ్చిన మేనేజర్!

అగ్ర కథానాయిక సమంత అమెరికా పర్యటనలో ఉన్నారు. దాని వెనక రకరకాల కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. దాంతో సమంత మేనేజర్ క్లారిటీ ఇచ్చారు.

తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని అగ్ర కథానాయికలలో సమంత రూత్ ప్రభు ఒకరు. తమిళంలోనూ అగ్ర హీరోలతో ఆమె సినిమాలు చేశారు. నిజం చెప్పాలంటే... ఇప్పుడు సమంత పాన్ ఇండియా స్టార్. 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ తర్వాత ఉత్తరాదిలోనూ సమంతకు ఫాలోయింగ్ ఏర్పడింది. ఇప్పుడు ఆవిడ ఏం చేసినా... ఎక్కడికి వెళ్లినా... సంచలనం అవుతోంది.

ప్రస్తుతం సమంత అమెరికాలో ఉన్నారు. ఎందుకు వెళ్లారు? ఏమిటి? అనే వివరాలు వెల్లడించలేదు.‌ అయితే... సమంత అమెరికా పర్యటన రకరకాల కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. గతంలో ఒకసారి సమంత చర్మ సంబంధిత వ్యాధులతో సతమతం అయ్యారు. కొన్ని రోజులు నటనకు దూరంగా ఉండి చికిత్స తీసుకున్నారు. మరోసారి సమంతకు స్కిన్ ఇష్యూస్ వచ్చాయని... చికిత్స కోసమే అమెరికా వెళ్లారని... పుకార్లు షికారు చేశాయి. దాంతో సమంత మానేశారు మహేంద్ర క్లారిటీ ఇచ్చారు.

స్కిన్ ట్రీట్మెంట్ కోసం సమంత అమెరికా వెళ్లారని గాసిప్ అని మహేంద్ర పేర్కొన్నారు. అందులో ఎంత మాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. అయితే సమంత అమెరికా ఎందుకు వెళ్లారు అనేది మాత్రం చెప్పలేదు. 

సమంత... ప్రెగ్నెన్సీ!
సినిమాల విషయానికి వస్తే... ప్రస్తుతం పాన్ ఇండియా ఫిలిమ్స్‌తో సమంత బిజీ బిజీగా ఉన్నారు. ఇటీవల ఆవిడ నటించిన 'యశోద' టీజర్ విడుదల చేశారు. ఇంకా విడుదల తేదీ ప్రకటించలేదు. ఆ సినిమాలో సమంత గర్భవతి పాత్ర చేశారు. టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. 'యశోద' కాకుండా సమంత నటిస్తున్న మరో సినిమా 'శాకుంతలం'. 

'యశోద'లో గర్భవతి పాత్ర చేస్తున్న సమంత... 'శాకుంతలం'లో అందుకు పూర్తిగా భిన్నమైన పాత్ర చేశారు. యువరాణిగా ఆమె కనిపించనున్నారు. ఆల్రెడీ ఫస్ట్ లుక్ విడుదల అయ్యింది. తెల్లటి దుస్తుల్లో మిలమిల మెరిసిపోయారు. అందులో దేవ్ మోహన్ మరో పాత్ర చేశారు. ఆ సినిమా కూడా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. 

విజయ్ దేవరకొండకు జోడీగా...
'యశోద', 'శాకుంతలం' సినిమా చిత్రీకరణలు పూర్తి అయ్యాయి. ఆ రెండు మూవీస్ పక్కన పెడితే ప్రస్తుతం సమంత నటిస్తున్న సినిమా 'ఖుషి'. అందులో విజయ్ దేవరకొండకు జోడీగా ఆమె నటిస్తున్నారు. ఆ చిత్రానికి శివ నిర్వాణ దర్శకుడు. గతంలో 'మజిలీ' వంటి హిట్ సినిమా సమంత, శివ నిర్వాణ ఖాతాలో ఉంది. 

రెమ్యూనరేషన్ పెంచిన సమంత?
ప్రస్తుతం సమంత చేతిలో ఉన్న సినిమాలు అన్నీ పాన్ ఇండియా సినిమాలే. తన క్రేజ్ పెరగడంతో సమంత రెమ్యూనరేషన్ కూడా పెంచారట. 'పుష్ప' సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి అమ్మడు రూ. రెండు కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారు. 'యశోద', 'శాకుంతలం' చిత్రాలకు రూ. రెండున్నర కోట్ల చొప్పున రెమ్యూనరేషన్ తీసుకున్నారని టాక్. ఇప్పుడు ఎవరైనా సంప్రదిస్తే... మూడున్నర కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నారట. 

Also Read : ముందుంది అసలైన యుద్ధం - రంగంలోకి దిగిన 'ఆర్ఆర్ఆర్' టీమ్

'ది ఫ్యామిలీ మ్యాన్' సీజన్ 2 తరువాత సమంత క్రేజ్ పెరిగింది. ఓటీటీ, శాటిలైట్ ఛానెల్స్ లో తన సినిమాలకు మంచి బిజినెస్ జరుగుతోంది. అందుకే సమంత పారితోషికం విషయంలో అసలు వెనక్కి తగ్గడం లేదట. నయనతార తరహాలో ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలపై కాన్సంట్రేట్ చేసిన సమంత... రెమ్యూనరేషన్ కూడా ఆమెలా డిమాండ్ చేస్తున్నారట. 

Also Read : మహేష్ కొత్త ఫోన్ కొన్నారండోయ్ - సెల్ఫీ పోస్ట్ చేశారు చూశారా? మహేష్ కొత్త ఫోన్ రేటు ఎంతో తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

Friday OTT Movies : ఈ శుక్రవారం వెరీ స్పెషల్ - ఒక్క రోజే ఓటీటీల్లో 16 సినిమాలు... మీ ఛాయిస్ ఏంటి?
ఈ శుక్రవారం వెరీ స్పెషల్ - ఒక్క రోజే ఓటీటీల్లో 16 సినిమాలు... మీ ఛాయిస్ ఏంటి?
Korean Kanakaraju: జై జనసేన... 'కొరియన్ కనకరాజు' ప్రీమియర్‌లో లావణ్య... భర్త వరుణ్ తేజ్‌తో సందడి
జై జనసేన... 'కొరియన్ కనకరాజు' ప్రీమియర్‌లో లావణ్య... భర్త వరుణ్ తేజ్‌తో సందడి
Jagadhatri Serial Today August 6th: కాచీపై ఆదిలక్ష్మీ చేయిచేసుకోవడానికి కారణమేంటి..? ఆదిలక్ష్మీ కుట్రను ధాత్రి ఎలా బయటపెట్టింది..?
జగద్ధాత్రి సీరియల్: కాచీపై ఆదిలక్ష్మీ చేయిచేసుకోవడానికి కారణమేంటి..? ఆదిలక్ష్మీ కుట్రను ధాత్రి ఎలా బయటపెట్టింది..?
Korean Kanakaraju Live Updates - 'కొరియన్ కనకరాజు' లైవ్ అప్డేట్స్: హైదరాబాద్‌లో ప్రీమియర్స్ షురూ... స్పాయిలర్స్ లేకుండా సీన్ టు సీన్ మీ కోసం!
'కొరియన్ కనకరాజు' లైవ్ అప్డేట్స్: హైదరాబాద్‌లో ప్రీమియర్స్ షురూ... స్పాయిలర్స్ లేకుండా సీన్ టు సీన్ మీ కోసం!

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
Korean Kanakaraju Twitter Review : కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
2026 Women Asia Cup: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
Dhoni Ride KTM in Chennai: ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
Embed widget