అన్వేషించండి

Samantha: కేరళలో సమంత హాట్ అవతార్, కొత్త కొటేషన్ తో పోస్ట్

తాజాగా సమంత కేరళకు వెళ్లింది. అక్కడ ఫేమస్ వాటర్ ఫాల్స్ అతిరప్పిల్లి దగ్గర ఫొటోలు తీసుకుంది. 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నా.. అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న అనంతరం సమంతపై ఫోకస్ ఎక్కువైంది. ఆమె పెట్టే పోస్ట్ లు, స్టేటస్ లు తెగ వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గానే స్విట్జర్లాండ్‌ ట్రిప్ కి వెళ్లి అక్కడ కొన్ని అడ్వెంచర్స్ చేసింది సమంత. వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

ఇదిలా ఉండగా.. తాజాగా సమంత కేరళకు వెళ్లింది. అక్కడ ఫేమస్ వాటర్ ఫాల్స్ అతిరప్పిల్లి దగ్గర ఫొటోలు తీసుకుంది. వీటిని సోషల్ మీడియాలో షేర్ చేయగా బాగా వైరల్ అయ్యాయి. ఇందులో సమంత రెడ్ కలర్ డ్రెస్ లో చాలా హాట్ గా కనిపిస్తోంది. ఈ ఫొటోలను పోస్ట్ చేస్తూ.. ఓ లైఫ్ కొటేషన్ ను కూడా రాసుకొచ్చింది. 'జీవితం.. దాన్ని ఎంజాయ్ చేయండి లేదా ఆస్వాదించండి. అది ఎగసిపడుతున్నప్పుడు, ప్రవహిస్తున్నప్పుడు భరించండి' అంటూ ఓ క్యాప్షన్ ఇచ్చింది. 

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం సమంత 'యశోద' అనే సినిమాలో నటిస్తోంది. ఇందులో ఆమె సరికొత్త పాత్రలో కనిపించబోతుంది. దీంతో పాటు ఓ బైలింగ్యువల్ సినిమా, అలానే ఓ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ ఓకే చేసింది. బాలీవుడ్ లో కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ బ్యూటీ నటించిన 'శాకుంతలం' సినిమా నుంచి రేపు ఫస్ట్ లుక్ ని విడుదల చేయబోతున్నారు. గుణశేఖర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu CM Vijay: విజయ్ సీఎం అయ్యాక రిలీజవుతున్న ఫస్ట్ తమిళ్ సినిమా... జన నాయగన్ కాదు - అయినా దళపతికి స్పెషల్
విజయ్ సీఎం అయ్యాక రిలీజవుతున్న ఫస్ట్ తమిళ్ సినిమా... జన నాయగన్ కాదు - అయినా దళపతికి స్పెషల్
Agnimitra Paul: ఎవరీ అగ్నిమిత్ర పాల్? 23 క్రిమినల్ కేసులు... బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ నుంచి బెంగాల్ బీజేపీ క్యాబినెట్‌లోకి
ఎవరీ అగ్నిమిత్ర పాల్? 23 క్రిమినల్ కేసులు... బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ నుంచి బెంగాల్ బీజేపీ క్యాబినెట్‌లోకి
CM Vijay Comments : ఒకే పవర్ సెంటర్ - సీఎంగా మీ విజయ్ మామ ఇస్తున్న హామీ... ఒక్క స్పీచ్‌తో విమర్శలకు చెక్
ఒకే పవర్ సెంటర్ - సీఎంగా మీ విజయ్ మామ ఇస్తున్న హామీ... ఒక్క స్పీచ్‌తో విమర్శలకు చెక్
Kiara Advani: చిన్న చిన్న విషయాలకు ఏడ్చాను... అమ్మ అయ్యాక వచ్చిన మార్పులపై కియారా అద్వానీ ఏమన్నారంటే?
చిన్న చిన్న విషయాలకు ఏడ్చాను... అమ్మ అయ్యాక వచ్చిన మార్పులపై కియారా అద్వానీ ఏమన్నారంటే?

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Josh Inglis Smashes Fastest Fifty: చెపాక్ మైదానంలో జోష్ ఇంగ్లిస్ విధ్వంసం.. చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించిన లక్నో హిట్టర్! సరికొత్త ఐపీఎల్ రికార్డు
చెపాక్ మైదానంలో జోష్ ఇంగ్లిస్ విధ్వంసం.. చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించిన లక్నో హిట్టర్! సరికొత్త ఐపీఎల్ రికార్డు
Who is S Keerthana: విజయ్ క్యాబినెట్‌లో లేడీ ప్రశాంత్ కిశోర్ - తెలుగు మాట్లాడే తమిళ మంత్రి రికార్డులు, ప్రత్యేకతలు ఇవే
విజయ్ క్యాబినెట్‌లో లేడీ ప్రశాంత్ కిశోర్ - తెలుగు మాట్లాడే తమిళ మంత్రి రికార్డులు, ప్రత్యేకతలు ఇవే
Tamil Nadu Cabinet Ministers: తమిళనాడు కేబినెట్ మంత్రుల ప్రత్యేకతలివే.. విజయ్ టీవీకే పార్టీ వారికే ఛాన్స్
తమిళనాడు కేబినెట్ మంత్రుల ప్రత్యేకతలివే.. విజయ్ టీవీకే పార్టీ వారికే ఛాన్స్
KTR: ప్రధాని మోదీ పర్యటన వేళ బీజేపీకి షాక్! బండి సంజయ్ కుమారుడ్ని అరెస్ట్ చేయకపోవడంపై కేటీఆర్ ఫైర్
ప్రధాని మోదీ పర్యటన వేళ బీజేపీకి షాక్! బండి సంజయ్ కుమారుడ్ని అరెస్ట్ చేయకపోవడంపై కేటీఆర్ ఫైర్
Tamil Nadu CM Vijay: విజయ్ సీఎం అయ్యాక రిలీజవుతున్న ఫస్ట్ తమిళ్ సినిమా... జన నాయగన్ కాదు - అయినా దళపతికి స్పెషల్
విజయ్ సీఎం అయ్యాక రిలీజవుతున్న ఫస్ట్ తమిళ్ సినిమా... జన నాయగన్ కాదు - అయినా దళపతికి స్పెషల్
CM Vijay: సీఎంగా ప్రమాణం చేసిన వెంటనే 3 ఫైళ్లపై విజయ్ సంతకాలు.. అధికారులకు కీలక ఆదేశాలు
సీఎంగా ప్రమాణం చేసిన వెంటనే 3 ఫైళ్లపై విజయ్ సంతకాలు.. అధికారులకు కీలక ఆదేశాలు
Agnimitra Paul: ఎవరీ అగ్నిమిత్ర పాల్? 23 క్రిమినల్ కేసులు... బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ నుంచి బెంగాల్ బీజేపీ క్యాబినెట్‌లోకి
ఎవరీ అగ్నిమిత్ర పాల్? 23 క్రిమినల్ కేసులు... బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ నుంచి బెంగాల్ బీజేపీ క్యాబినెట్‌లోకి
Anna Konidela : అమ్మతో పవన్ కల్యాణ్... బిడ్డతో అన్నా లెజినోవా - రేర్ ఫ్యామిలీ ఫోటో
అమ్మతో పవన్ కల్యాణ్... బిడ్డతో అన్నా కొణిదెల - రేర్ ఫ్యామిలీ ఫోటో
Embed widget