అన్వేషించండి

Samantha: కొత్త వ్యాపారంలో సమంత పెట్టుబడులు, క్లిక్ అవుతుందా?

సమంత ఇప్పటికే పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టింది. ఆమెకి సొంతంగా 'సాకి' అనే బట్టల బ్రాండ్ కూడా ఉంది.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సినిమాలతో పాటు వ్యాపారాలు కూడా చేస్తుంటుంది. సినిమాల ద్వారా సంపాదించే డబ్బుని రకరకాల బిజినెస్ లలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ-కామర్స్ సైట్ లో వ్యాపార భాగస్వామిగా చేరింది సమంత. సస్టెయిన్ కార్ట్ అనే స్టార్టప్ కంపెనీలో సమంత పెట్టుబడులు పెట్టింది. ఈ కంపెనీకి ఆమె బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనుంది. గతేడాది జనవరిలో లాంచ్ చేసిన ఈ కంపెనీలో పర్యావరణసహిత వస్తువులను అమ్ముతారు. 

బట్టలు, డెకొరేషన్ ఐటెమ్స్, హెల్త్ ప్రొడక్ట్స్, బ్యూటీ ప్రొడక్ట్స్ ఇలా రకరకాల వస్తువులు ఈ సైట్ లో దొరుకుతాయి. అన్నీ కూడా పర్యావరణానికి అనుకూలంగా ఉండే ఉత్పత్తులే. పర్యావరణం, ప్రకృతిపై సమంతకి కాస్త శ్రద్ధ ఎక్కువే. ఆమె తినే ఆహారపదార్ధాలను కూడా సేంద్రీయ పద్దతిలో పండించుకుంటూ ఉంటుంది. అందుకే ఈ కంపెనీ ఐడియాకి సమంత కనెక్ట్ అయింది. పెట్టుబడులు కూడా పెట్టింది. 

సమంత ఇప్పటికే పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టింది. ఆమెకి సొంతంగా 'సాకి' అనే బట్టల బ్రాండ్ కూడా ఉంది. ఇప్పుడు కొత్తగా ఈ స్టార్టప్ కంపెనీలో కూడా భాగస్వామిగా చేరింది. ప్రస్తుతం ఆన్ లైన్ లో నడుస్తోన్న ఈ కంపెనీని.. త్వరలోనే వివిధ నగరాల్లో స్టోర్స్ కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు. ఇందులో భాగంగా ఏప్రిల్ నాటికి మొదటి స్టోర్ ను లాంచ్ చేయనున్నారు. 

ఇక సినిమాల విషయానికొస్తే.. . ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన 'శాకుంతలం' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అలానే 'యశోద' అనే సినిమా సెట్స్ పై ఉంది. దీంతో పాటు ఓ బైలింగ్యువల్ సినిమా, ఓ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ ఓకే చేసింది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

టాప్ హెడ్ లైన్స్

Transfer Trimurthulu OTT : ఓటీటీలోకి వడ్డే నవీన్ కమ్ హ్యాక్ మూవీ - నెల రోజుల్లోపే స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి వడ్డే నవీన్ కమ్ హ్యాక్ మూవీ - నెల రోజుల్లోపే స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
Peddi OTT: పెద్ది ఓటీటీ రిలీజ్ డేట్... Netflixలో ఈవారమే స్ట్రీమింగ్ - కానీ ట్విస్ట్ ఏమిటంటే?
పెద్ది ఓటీటీ రిలీజ్ డేట్... Netflixలో ఈవారమే స్ట్రీమింగ్ - కానీ ట్విస్ట్ ఏమిటంటే?
Actor Sriman : సెల్ఫీలు దిగి పేరు అడుగుతారు - తెలుగులో ఓ మంచి ఛాన్స్... థాంక్యూ అనిల్ సార్
సెల్ఫీలు దిగి పేరు అడుగుతారు - తెలుగులో ఓ మంచి ఛాన్స్... థాంక్యూ అనిల్ సార్
Alpha Collections Day 1: హిందీలో 'పెద్ది'ని బీట్ చేసిన ఆల్ఫా... ఫస్ట్ డే టోటల్ కలెక్షన్లలో రామ్ చరణ్‌తో కంపేరిజన్ ఏంటి?
హిందీలో 'పెద్ది'ని బీట్ చేసిన ఆల్ఫా... ఫస్ట్ డే టోటల్ కలెక్షన్లలో రామ్ చరణ్‌తో కంపేరిజన్ ఏంటి?

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Notice To Telegram: పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
TRS Chief Kavitha: టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
Hindu Dharma: హిందూ ధర్మం -
హిందూ ధర్మం - "దుస్తులకు సంబంధించిందా , గుణానికి సంబంధించిందా?
Rayalaseema Manufacturing Hub: పారిశ్రామిక చదరంగంలో ‘రాయల్’ సీమ.. తయారీ రంగ కేంద్రంగా మార్చేందుకు కూటమి సర్కార్ పక్కా స్కెచ్!
పారిశ్రామిక చదరంగంలో ‘రాయల్’ సీమ.. తయారీ రంగ కేంద్రంగా మార్చేందుకు కూటమి సర్కార్ పక్కా స్కెచ్!
Telangana Police Recruitment 2026: తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ కొలువులు జాతర! ఐదు వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్!
తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ కొలువులు జాతర! ఐదు వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్!
200 Rupee News: 200 రూపాయల నోటు అసలైనదో, నకిలీదో ఎలా గుర్తించాలి? ఆర్‌బిఐ చెప్పిన ట్రిక్స్‌ ఇవే!
200 రూపాయల నోటు అసలైనదో, నకిలీదో ఎలా గుర్తించాలి? ఆర్‌బిఐ చెప్పిన ట్రిక్స్‌ ఇవే!
Pragya Nagra : బంగారు కాంతుల్లో అందాల ప్రగ్యా - తమిళ బ్యూటీ క్యూట్ లుక్స్... వెయిటింగ్ ఫర్ టాలీవుడ్ ఛాన్సెస్
బంగారు కాంతుల్లో అందాల ప్రగ్యా - తమిళ బ్యూటీ క్యూట్ లుక్స్... వెయిటింగ్ ఫర్ టాలీవుడ్ ఛాన్సెస్
Rao Bahadur Collections Day 1: ఓవర్సీస్‌లో దుమ్ము రేపిన సత్యదేవ్... 'రావు బహదూర్' ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
ఓవర్సీస్‌లో దుమ్ము రేపిన సత్యదేవ్... 'రావు బహదూర్' ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
Embed widget