అన్వేషించండి

Spider-Man 4: ‘స్పైడర్ మ్యాన్ 4’ రాబోతుందా? దర్శకుడు సామ్ రైమి కీలక వ్యాఖ్యలు!

ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకున్న చిత్రం ‘స్పైడర్ మ్యాన్’. ఇప్పటి వరకు ఈ ప్రాంచైజీలో వచ్చిన మూడు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోతమోగించాయి.

Sam Raimi About Spider Man 4: ‘స్పైడర్ మ్యాన్’ సినిమా గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. 2002లో విడుదలైన ఈ సినిమాను చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు బాగా ఇష్టపడతారు. మార్వెల్ కామిక్స్ క్యారెక్టర్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అద్భుత విజయాన్ని అందుకుంది. సామ్ రైమి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఎన్నో సంచలనాలు క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు ఈ ప్రాంచైజీలో టోబే మాగైర్ మూడు సినిమాలు చేశారు. 2007లో చివరగా ‘స్పైడర్ మ్యాన్ 3’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అన్నీ కనీవినీ ఎరుగని విజయాలను అందుకున్నాయి.

‘స్పైడర్ మ్యాన్ 4’పై సామ్ రైమి కీలక వ్యాఖ్యాలు     

తాజాగా ‘స్పైడర్ మ్యాన్’ ప్రాంచైజీ నుంచి మరో సినిమా వచ్చే అవకాశం ఉందని దర్శకుడు సామ్ రైమి సూచనప్రాయంగా వెల్లడించారు. ‘స్పైడర్ మ్యాన్ 4’తో రాబోతున్న ఈ చిత్రంలో ఫ్రాంచైజ్ స్టార్ టోబే మాగైర్ ప్రధాన పాత్ర పోషించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సామ్ రైమి ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. “’స్పైడర్ మ్యాన్’ ప్రాంచైజీ నుంచి మరో సినిమా వచ్చే అవకాశం ఉంది” అని తెలిపారు. వాస్తవానికి ‘స్పైడర్ మ్యాన్ 4’ సినిమాకు సంబంధించి చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించి దర్శకుడి నుంచి కీలక ప్రకటన రావడంతో ఫుల్ ఖుషీ అవుతున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by CELLULOID PANDA (@celluloid_panda)

‘స్పైడర్ మ్యాన్ 4’ గురించి గతంలో సామ్ రైమి ఏమన్నారంటే?

‘స్పైడర్ మ్యాన్’ ప్రాంచైజీలో భాగంగా తెరకెక్కిన ‘స్పైడర్ మ్యాన్ 3’ 2007లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దర్శకుడు సామ్ రైమి ఇందులో రైమి థామస్ హేడెన్ చర్చ్‌ ని కొత్త విలన్ పరిచయం చేశారు. ఈ ప్రాంచైజీలో వస్తున్న 4వ సినిమాలోనూ టోబే ‘స్పైడర్ మ్యాన్’గా, రైమి ‘శాండ్‌మాన్’ కనిపించనున్నారు. ఈ సినిమాను సోనీ, మార్వెల్ స్టూడియోలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం గత సినిమాలకు పూర్తి భిన్నంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా ఈ సినిమా పనులు మొదలైనట్లు చెప్పిన సామ్ రైమి, గతంలో పూర్తి విరుద్ధమైన వ్యాఖ్యలు చేశారు. "టోబే పట్ల నాకు చాలా మంచి నమ్మకం ఉంది. నిజానికి ‘స్పైడర్ మ్యాన్ 4’ సినిమాకు సంబంధించిన కథ విషయంలో నాకు ఇప్పటి వరకు ఓ ప్రణాళిక లేదు. మార్వెల్‌కు ఆసక్తి ఉందో? లేదో? నాకు తెలియదు. వారి ఆలోచనలు ఏంటో నాకు తెలియదు. ‘స్పైడర్ మాన్’ సినిమా కాకపోయినా టోబేతో కలిసి మళ్లీ పని చేయడానికి ఇష్టపడతాను” అని చెప్పుకొచ్చారు. అయితే, ఇప్పుడు మార్వెల్ సంస్థ నిర్మిస్తున్న ‘స్పైడర్ మ్యాన్ 4’ చిత్రంలో టోబే ప్రధాన పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.  

Read Also: ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌లో రాధిక మర్చంట్ స్పీచ్ - ఆ హాలీవుడ్ మూవీ నుంచి కాపీ కొట్టిందా?

టాప్ హెడ్ లైన్స్

Karthika Deepam 2 Serial Today August 21st: కార్తీకదీపం 2 సీరియల్: నీకు నా మీద ప్రేమ లేదురా.. నిశ్చితార్థం వద్దు!
కార్తీకదీపం 2 సీరియల్: నీకు నా మీద ప్రేమ లేదురా.. నిశ్చితార్థం వద్దు!
Irumudi Twitter Review - 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
Ameer Log Twitter Review - 'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
Madhapur Road Accident: మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Irumudi Twitter Review - 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
Ameer Log Twitter Review - 'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Embed widget