అన్వేషించండి

RRR: 'ఆర్ఆర్ఆర్' కోసం 'డాల్బీ సినిమా' టెక్నాలజీ

'ఆర్ఆర్ఆర్' సినిమాతో ఆడియన్స్ కు బెస్ట్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడం కోసం 'డాల్బీ సినిమా' టెక్నాలజీను వాడబోతున్నారు.   

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి డైరెక్ట్ చేసిన 'ఆర్ఆర్ఆర్'(RRR) సినిమా మార్చి 25న విడుదలకు సిద్ధమవుతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో దానికి తగ్గట్లుగానే ప్రమోషన్స్ మొదలుపెట్టారు. మార్చి 14న ఈ సినిమా నుంచి 'ఎత్తరా జెండా' అనే పాటను విడుదల చేయనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రోమో బయటకొచ్చింది. అలానే దుబాయ్ లో గ్రాండ్ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్ లో కూడా ప్రీరిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారు. 

ఇదిలా ఉండగా.. ఈ సినిమాతో ఆడియన్స్ కు బెస్ట్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడం కోసం 'డాల్బీ సినిమా'(Dolby Cinema) టెక్నాలజీను వాడబోతున్నారు. డాల్బీ సినిమాలో విడుదలవుతున్న మొట్ట మొదటి ఇండియన్ సినిమాగా 'ఆర్ఆర్ఆర్' నిలవబోతుంది. ఓవర్సీస్ లో ఐమాక్స్ లాంటి పెద్ద ఫార్మేట్స్ లో సినిమాను ప్రీమియర్ షోగా ప్రదర్శించడానికి ఈ డాల్బీ సినిమా టెక్నాలజీను వాడతారు. దీంతో 'ఆర్ఆర్ఆర్' సినిమాపై అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి. 

అంతేకాదు ప్రపంచంలోనే అతి పెద్ద తెర ఉన్న యూకేలో ఈ సినిమా ప్రీమియర్ షోను ప్రదర్శిస్తున్నారు. ఈ తెరపై డాల్బీ సినిమా టెక్నాలజీతో సినిమాను టెలికాస్ట్ చేయనున్నారు. డీవీవీ దానయ్య నిర్మించిన సినిమా ఈ సినిమాకి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. కె.కె. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్(NTR) సరసన విదేశీ భామ ఒలీవియా మోరిస్, రామ్ చరణ్‌కు(Ram Charan) జోడీగా ఆలియా భట్ కనిపించనున్నారు. శ్రియా శరన్, అజయ్‌దేవ్‌గణ్‌, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by RRR Movie (@rrrmovie)

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today October 7th: నిండు మనసులు: తండ్రి చేసిన పనికి బ్యాగ్ సర్దేసిన ప్రేరణ! గణ ప్రేరణకు పంపిన ఫొటో ఎవరిది?
నిండు మనసులు: తండ్రి చేసిన పనికి బ్యాగ్ సర్దేసిన ప్రేరణ! గణ ప్రేరణకు పంపిన ఫొటో ఎవరిది?
Illu Illalu Pillalu Serial Today October 7th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: పిల్లల కోసం మీ కొడుకు టార్చర్ పెడుతున్నాడు! రామరాజునే బుట్టలో వేసేసిన వల్లీ!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: పిల్లల కోసం మీ కొడుకు టార్చర్ పెడుతున్నాడు! రామరాజునే బుట్టలో వేసేసిన వల్లీ!
Nuvvu leka Neanu Lenu Serial Today Oct 7: రాధకు సర్‌ఫ్రైజ్ బర్త్‌డే కానుక..శీనయ్యను జైలు నుంచి బయటకు తీసుకొచ్చిన విక్కీ
నువ్వులేక నేను లేను: రాధకు సర్‌ఫ్రైజ్ బర్త్‌డే కానుక..శీనయ్యను జైలు నుంచి బయటకు తీసుకొచ్చిన విక్కీ
Podarillu Serial Today Oct 7: బైక్‌ మెకానిక్ షాపు ఉన్న స్థలం అమ్మేస్తానన్న యజమాని..మనమే కొందామంటూ ధైర్యం చెప్పిన కుటుంబం
పొదరిల్లు: బైక్‌ మెకానిక్ షాపు ఉన్న స్థలం అమ్మేస్తానన్న యజమాని..మనమే కొందామంటూ ధైర్యం చెప్పిన కుటుంబం

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Elevated Corridor: కేబీఆర్ పార్క్ ప్రాజెక్టు రద్దు.. రూ.1090 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం
కేబీఆర్ పార్క్ ప్రాజెక్టు రద్దు.. రూ.1090 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం
Andhra Pradesh Politics: స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
Tirumala: బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Vijayawada Crime News: పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
Smriti Mandhana Captaincy Era:  భారత మహిళల క్రికెట్ కొత్త బాస్ గా స్మృతి మంధాన, ఆర్సీబీ డబుల్ ట్రోఫీ నాయకి చేతుల్లోకి పగ్గాలు
భారత మహిళల క్రికెట్ కొత్త బాస్ గా స్మృతి మంధాన, ఆర్సీబీ డబుల్ ట్రోఫీ నాయకి చేతుల్లోకి పగ్గాలు
Leftover Rice Dosa : రాత్రి అన్నం మిగిలిపోయిందా? పారేయకండి.. ఉదయాన్నే ఇలా దోశలు వేసుకోండి
రాత్రి అన్నం మిగిలిపోయిందా? పారేయకండి.. ఉదయాన్నే ఇలా దోశలు వేసుకోండి
Election Commission Powers: ప్రధానమంత్రిపై చర్యలు తీసుకునే అధికారాలు ఈసీకి ఉన్నాయా?... ఎన్నికల సంఘం ప్రత్యేకతలు ఇవే!
ప్రధానమంత్రిపై చర్యలు తీసుకునే అధికారాలు ఈసీకి ఉన్నాయా?... ఎన్నికల సంఘం ప్రత్యేకతలు ఇవే!
Honda తీసుకొచ్చిన 2 అడ్వెంచర్ బైక్స్ XR300L, XR300 Rally.. ధర, ఫీచర్లు చూసి కొనేయండి
Honda తీసుకొచ్చిన 2 అడ్వెంచర్ బైక్స్ XR300L, XR300 Rally.. ధర, ఫీచర్లు చూసి కొనేయండి
Embed widget