అన్వేషించండి

RRR New Release Date: మార్చి 18 కాదు... ఏప్రిల్ 28 కాదు... 'ఆర్ఆర్ఆర్' కొత్త రిలీజ్ డేట్ ఇదే!

'ఆర్ఆర్ఆర్' రిలీజ్ డేట్ మరోసారి మారింది. సంక్రాంతి తర్వాత వెల్లడించినట్టు ఈ రోజు మార్చి 18న లేదంటే ఏప్రిల్ 28న విడుదల కావడం లేదు. కొత్త రిలీజ్ డేట్ కోసం న్యూస్ చదవండి.

'ఆర్ఆర్ఆర్' సినిమా ఎప్పుడు విడుదల అవుతోంది? అంటే... మార్చి 18న లేదంటే ఏప్రిల్ 28న అని అనుకుంటున్నారా!? సంక్రాంతికి విడుదల కావాల్సిన సినిమా కరోనా కారణంగా వాయిదా పడిన తర్వాత ఆ రెండు తేదీల్లో ఏదో ఒక తేదీన విడుదల చేస్తామని 'ఆర్ఆర్ఆర్' చిత్ర బృందం ప్రకటించింది కాబట్టి ఆ తేదీల్లో విడుదల అవుతుందని అనుకుంటున్నారా!? లేటెస్ట్ అప్‌డేట్‌ ఏంటంటే... 'ఆర్ఆర్ఆర్' ఆ రెండు తేదీల్లో విడుదల కావడం లేదు.

అవును... 'ఆర్ఆర్ఆర్' విడుదల తేదీ మరోసారి మారింది. మొన్నామధ్య ప్రకటించినట్టు మార్చి 18న లేదంటే ఏప్రిల్ 28న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం లేదు. మార్చి 25న సినిమాను విడుదల చేస్తున్నట్టు ఈ రోజు ప్రకటించారు. ఒక్క 'ఆర్ఆర్ఆర్' మాత్రమే కాదు... పెద్ద సినిమాల విడుదల తేదీలు అన్నీ మారతాయని తెలుస్తోంది. 

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ బ‌డ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించిన సినిమా 'ఆర్ఆర్ఆర్'. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. కె.కె. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. ఎన్టీఆర్ సరసన విదేశీ భామ ఒలీవియా మోరిస్, రామ్ చరణ్‌కు జోడీగా ఆలియా భట్, ప్రధాన పాత్రల్లో అజయ్ దేవగణ్, శ్రియ, సముద్రఖని, రాహుల్ రామకృష్ణ నటించారు. కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ (NTR), అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ (Ram Charan) నటించిన సంగతి తెలిసిందే. 

పది రోజుల క్రితం 'ఆర్ఆర్ఆర్' బృందం చేసిన ప్రకటన:

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by RRR Movie (@rrrmovie)

టాప్ హెడ్ లైన్స్

Ramayana Day 1 Collections : రామాయణ ఫస్ట్ డే కలెక్షన్స్ - 100 కోట్ల క్లబ్‌లో మైథలాజికల్ ఎపిక్!
రామాయణ ఫస్ట్ డే కలెక్షన్స్ - 100 కోట్ల క్లబ్‌లో మైథలాజికల్ ఎపిక్!
Karthika Deepam 2 Serial Today November 6th: కార్తీకదీపం 2 సీరియల్: సూరజ్ ముందు తలదించుకున్న మాలిని! జ్యోత్స్నని ముట్టుకున్నాడని సూరజ్ కాలర్ పట్టుకున్న దశరథ్!
కార్తీకదీపం 2 సీరియల్: సూరజ్ ముందు తలదించుకున్న మాలిని! జ్యోత్స్నని ముట్టుకున్నాడని సూరజ్ కాలర్ పట్టుకున్న దశరథ్!
Bigg Boss Season 10 Today November 5th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ముకేశ్‌పై రివేంజ్ తీర్చుకున్న దేబ్జానీ! అమన్‌ చేసిన పనికి త్రిగుణ్‌ ఎమోషనల్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ముకేశ్‌పై రివేంజ్ తీర్చుకున్న దేబ్జానీ! అమన్‌ చేసిన పనికి త్రిగుణ్‌ ఎమోషనల్!
Sai Durgha Tej Engagement : ఘనంగా సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ ఎంగేజ్మెంట్ - పెళ్లి ఎప్పుడంటే?
ఘనంగా సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ ఎంగేజ్మెంట్ - పెళ్లి ఎప్పుడంటే?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Cabinet Decisions: ప్రతి కుటుంబానికి 5 లక్షల జీవిత బీమా.. SC, ST లకు వేర్వేరు కమిషన్లు.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు!
ప్రతి కుటుంబానికి 5 లక్షల జీవిత బీమా.. SC, ST లకు వేర్వేరు కమిషన్లు.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు
Anil Reddy Daughter Wedding: చెన్నై వెడ్డింగ్‌లో మైండ్ బ్లాకింగ్ ఫ్రేమ్ - ఒకే వేదికపై జగన్, కేటీఆర్, అదానీ, సీఎం విజయ్!
చెన్నై వెడ్డింగ్‌లో మైండ్ బ్లాకింగ్ ఫ్రేమ్ - ఒకే వేదికపై జగన్, కేటీఆర్, అదానీ, సీఎం విజయ్!
KTR On RR Tax: తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ దందా.. స్క్వేర్ ఫీటుకు రూ.200 వసూలు - కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ దందా.. స్క్వేర్ ఫీటుకు రూ.200 వసూలు - కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Bigg Boss Season 10 Today November 5th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ముకేశ్‌పై రివేంజ్ తీర్చుకున్న దేబ్జానీ! అమన్‌ చేసిన పనికి త్రిగుణ్‌ ఎమోషనల్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ముకేశ్‌పై రివేంజ్ తీర్చుకున్న దేబ్జానీ! అమన్‌ చేసిన పనికి త్రిగుణ్‌ ఎమోషనల్!
Friday OTT Streamings : శుక్రవారం ఒక్క రోజే 10 సినిమాలు స్ట్రీమింగ్ - దుల్కర్ 'ఐయామ్ గేమ్' To తమన్నా 'ది వాన్'... ఇవి డోంట్ మిస్
శుక్రవారం ఒక్క రోజే 10 సినిమాలు స్ట్రీమింగ్ - దుల్కర్ 'ఐయామ్ గేమ్' To తమన్నా 'ది వాన్'... ఇవి డోంట్ మిస్
Tips To Soft Hair : జుట్టు పొడిగా, నిర్జీవంగా కనిపిస్తోందా? మృదువుగా, మెరిసేలా చేసే ఇంటి చిట్కాలు ఇవే
జుట్టు పొడిగా, నిర్జీవంగా కనిపిస్తోందా? మృదువుగా, మెరిసేలా చేసే ఇంటి చిట్కాలు ఇవే
దీపావళికి ఏ రంగు రంగోలి? స్వస్తిక్ ప్రాముఖ్యత! లక్ష్మీదేవిని ఆహ్వానించే రహస్యం
దీపావళికి ఏ రంగు రంగోలి? స్వస్తిక్ ప్రాముఖ్యత! లక్ష్మీదేవిని ఆహ్వానించే రహస్యం
AP MPTC ZPTC Elections: ఏపీలో ముగిసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్ - 65% పైగా ఓటింగ్ అంచనా - పలుచోట్ల ఘర్షణలు!
ఏపీలో ముగిసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్ - 65% పైగా ఓటింగ్ అంచనా - పలుచోట్ల ఘర్షణలు!
Embed widget