అన్వేషించండి

Anshu Roja Selvamani: రోజాకు పుత్రికోత్సాహం...ఇండియానా యూనివర్సిటీలో టాప్ అవార్డ్ సాధించిన అన్షు రోజా సెల్వమణి

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, సినీ నటి Roja Selvamani సంబరంలో ఉన్నారు. ఆమె కుమార్తె అన్షు రోజా తన యూనివర్సిటీ నుంచి గ్లోబల్ స్థాయిలో బెస్ట్ అవార్డ్ అందుకున్నారు. 

Roja Daughter Anshu: ఏపీ మాజీ మంత్రి, సినీనటి, ఫైర్ బ్రాండ్ రోజా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఇప్పుడు ఆమె కూతురు అన్షు రోజా సెల్వమణి తల్లికి తగిన కూతురు అనిపించుకున్నారు. తాను చదువుతున్న యూనివర్సిటీ నుంచి గ్లోబల్ స్థాయిలో ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. 

ఇండియానా యూనివర్సిటీ నుంచి అత్యున్నత గౌరవం

అమెరికాలోని Indiana University Bloomington లో అన్షు కంప్యూటర్ సైన్స్ చదువుతున్నారు.  ఆ యూనివర్సిటీ ప్రతిష్టాత్మకంగా అందించే Herman B Wells Distinguished Senior Award 2026కు అన్షు రోజా సెల్వమణి ఎంపికయ్యారు. శనివారం యూనివర్సిటీ ఆ అవార్డు  ప్రదానం చేసింది. ఈ కార్యక్రమానికి పేరెంట్స్ రోజా, సెల్వమణి హాజరయ్యారు. కుమార్తె అవార్డు తీసుకుంటున్న క్షణాలను ప్రత్యక్షంగా చూసి ఆనందించారు. ఆ తర్వాత సెలబ్రేషన్ చేశారు. 
Anshu Roja Selvamani: రోజాకు పుత్రికోత్సాహం...ఇండియానా యూనివర్సిటీలో టాప్ అవార్డ్ సాధించిన అన్షు రోజా సెల్వమణి

ఈ అవార్డును యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యే విద్యార్థులు అత్యంత ప్రతిష్టాత్మకమైన గౌరవంగా పరిగణిస్తారు. ప్రతి ఏడాది ఒక్కరికే ఇచ్చే ఈ అవార్డు…
అకడమిక్ ప్రతిభతో పాటు సమాజంపై ప్రభావం చూపిన నాయకత్వాన్ని గుర్తించి ఇస్తారు.1961లో ప్రారంభమైన ఈ అవార్డు…
యూనివర్సిటీ 11వ ప్రెసిడెంట్ Herman B Wells ఆలోచనలకు ప్రతీక.

చదువులో అద్భుత ప్రతిభ
సమాజంలో ప్రభావవంతమైన సేవ
గ్లోబల్ లెవల్‌లో నాయకత్వం 

ఈ మూడు లక్షణాలు ఉన్న విద్యార్థిని  ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు.

అన్షుకు అవార్డు ఎందుకంటే.. 
అన్షు ప్రస్తుతం కంప్యూటర్ సైన్స్‌లో బాచిలర్ డిగ్రీ చేస్తూ కాగ్నిటివ్ సైన్స్‌లో మైనర్ చదువుతోంది. అయితే కేవలం అకడమిక్‌ కే పరిమితం కావడం కాకుండా నాయకత్వ లక్షణాలు చూపించారు. Binary Horizons  అనే ప్రోగ్రామ్ ద్వారా ఆఫ్రికా, ఇండియా వంటి దేశాల్లో డిజిటల్ డివైడ్ తగ్గించే ప్రయత్నం చేశారు. కోడింగ్, డిజిటల్ లిటరసీ ద్వారా వందలాది మందికి ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమంలో పాల్గొన్నారు.  నమీబియా, నైజీరియా, జాంబియా దేశాల్లో ప్రాజెక్ట్స్ చేపట్టారు. అన్షు క్యాంపస్‌లో కూడా యాక్టివ్ లీడర్‌గా నిలిచింది. క్యాంపస్‌లో అనేక డిబేట్లు నిర్వహించడంతో పాటు..  Women of IU పాడ్‌కాస్ట్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. టెక్నాలజీని ఉపయోగించి…
సమాజ సమస్యలను పరిష్కరించే ఇన్‌క్లూజివ్ ప్లాట్‌ఫామ్స్ రూపొందించాలన్నదే తన విజన్ అని ఆమె చెప్పారు. 


Anshu Roja Selvamani: రోజాకు పుత్రికోత్సాహం...ఇండియానా యూనివర్సిటీలో టాప్ అవార్డ్ సాధించిన అన్షు రోజా సెల్వమణి

తల్లి వారసత్వం...

రోజా సినీ ప్రయాణం తర్వాత రాజకీయాల్లో డైనమిక్ లీడర్‌గా ఎదిగారు. ఇప్పుడు కుమార్తె కూడా కాలేజీ లెవల్‌లో గ్లోబల్ లీడర్‌షిప్ అవార్డు తీసుకోవడంపై ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
Jagadhatri Serial Today August 14th:కమలాకర్‌కు సారీ చెప్పి దగ్గరైన యువరాజు....జేడీపై గెలవడానికి మీనన్ ఎలాంటి ఎత్తు వేశాడు...?
జగద్ధాత్రి సీరియల్:కమలాకర్‌కు సారీ చెప్పి దగ్గరైన యువరాజు....జేడీపై గెలవడానికి మీనన్ ఎలాంటి ఎత్తు వేశాడు...?
Jo Jo Movie: దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'
దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'
Husharu Pittalu Review - 'హుషారు పిట్టలు' రివ్యూ: మారుతి 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' రేంజ్‌లో... బోల్డ్ సినిమా ఎలా ఉందంటే?
'హుషారు పిట్టలు' రివ్యూ: మారుతి 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' రేంజ్‌లో... బోల్డ్ సినిమా ఎలా ఉందంటే?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget