అన్వేషించండి

Renu Desai: 'టైగర్ నాగేశ్వరావు'లో రేణుదేశాయ్.. రవితేజకు సిస్టర్ గా.. 

'టైగర్ నాగేశ్వరావు' సినిమాను వీలైనంత త్వరగా మొదలుపెట్టాలని చూస్తున్నారు రవితేజ. ఈ సినిమాలో రవితేజ సిస్టర్ రోల్ ఉంటుందట. దానికోసం రేణుదేశాయ్ ను తీసుకోవాలని చూస్తున్నారు.

టాలీవుడ్ టాప్ హీరో రవితేజ 'క్రాక్' సినిమా తరువాత వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ఇప్పటికే రమేష్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడి' సినిమాను పూర్తి చేశారు రవితేజ. ప్రస్తుతం శరత్ మండవ దర్శకత్వంలో 'రామారావు ఆన్ డ్యూటీ' అనే సినిమాలో నటిస్తున్నారు. దీంతో పాటు త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో 'ధమాకా', సుధీర్ వర్మ దర్శకత్వంలో 'రావణాసుర' వంటి సినిమాలు చేస్తున్నారు. వీటితో పాటు 'టైగర్ నాగేశ్వరావు' సినిమా కూడా ఒప్పుకున్నారు. రవితేజ లైనప్ చూసి కుర్ర హీరోలు కూడా షాకవుతున్నారు. 

ఇదిలా ఉండగా.. 'టైగర్ నాగేశ్వరావు' సినిమాను వీలైనంత త్వరగా మొదలుపెట్టాలని చూస్తున్నారు రవితేజ. వంశీ కృష్ణ దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను నిర్మించబోతున్నారు. అయితే ఈ సినిమాలో రవితేజ సిస్టర్ రోల్ ఉంటుందట. దానికోసం రేణుదేశాయ్ ను తీసుకోవాలని చూస్తున్నారు దర్శకుడు. ఈ విషయంలో ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారట. కానీ ఇప్పటివరకు ఆమె నుంచి ఎలాంటి కన్ఫర్మేషన్ లేదని తెలుస్తోంది. 

ఒకప్పుడు నటిగా సినిమాలు చేసిన ఆమె తన సెకండ్ ఇన్నింగ్స్ లో టీవీ షోలకు హోస్ట్ గా కనిపించింది. రీసెంట్ గా ఆమెకి కొన్ని సినిమా అవకాశాలు వచ్చినా.. ఒప్పుకోలేదు. దర్శకురాలిగా ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి ఇలాంటి సమయంలో రవితేజ సిస్టర్ రోల్ అంటే ఒప్పుకుంటుందో.. లేదో.. చూడాలి. ఆమె ఓకే చెబితే ఈ ప్రాజెక్ట్ కి హైప్ వస్తుందని భావిస్తున్నారు దర్శకనిర్మాతలు. ఇక ఈ సినిమాలో మొత్తం ముగ్గురు హీరోయిన్లు ఉంటారని సమాచారం. 

View this post on Instagram
 
A post shared by RAVI TEJA (@raviteja_2628)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Ram Charan: మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
Mechanic Rocky Review - 'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
IND vs AUS 1st Test: ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
Sabarimala Temple 18 Steps: శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
Embed widget