అన్వేషించండి

Rashmika: బాలీవుడ్ డెబ్యూ - రష్మిక అగ్రెసివ్ ప్రమోషన్స్!

'గుడ్ బై' సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటుంది రష్మిక.

కన్నడ ఇండస్ట్రీకి చెందిన రష్మిక(Rashmika).. 'ఛలో' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే హిట్ అందుకుంది. దీంతో ఆమెకి పలు సినీ అవకాశాలు వచ్చాయి. వచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటూ స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. టాలీవుడ్ లో అగ్ర హీరోల సరసన నటిస్తూ బిజీగా మారింది. 'పుష్ప' సినిమాతో నేషనల్ వైడ్ గా ఆమె పాపులర్ అయింది. ఇప్పుడు ఆమెకి బాలీవుడ్ లో కూడా అవకాశాలు వస్తున్నాయి. 

'గుడ్ బై' సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటుంది రష్మిక. ఇప్పటివరకు ఏ సినిమాకి ఈ రేంజ్ లో ప్రమోషన్స్ చేయలేదు రష్మిక కానీ 'గుడ్ బై' విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటుంది. ఈ సినిమా రిలీజ్ కాకుండానే ఈ బ్యూటీకి బాలీవుడ్ లో ఐదారు సినిమా అవకాశాలు వచ్చాయి. కాబట్టి తన డెబ్యూ ఫిల్మ్ తో కచ్చితంగా హిట్ కొట్టాల్సిందే. అందుకే వీలైనంత ఎక్కువగా తన సినిమాను ప్రమోట్ చేస్తుంది. 

ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ఉన్నారు. కానీ ఆయన ప్రమోషన్స్ కు రారు. కాబట్టి ప్రమోషన్స్ బాధ్యత మొత్తం రష్మికపై పడింది. ఎన్నడూ లేని విధంగా 'గుడ్ బై' ప్రమోషన్స్ లో స్కిన్ షో చేస్తుంది రష్మిక. ఎక్కువగా షార్ట్స్, మైక్రో స్కర్ట్స్ వేసుకుంటూ కనిపిస్తుంది. ప్రస్తుతం రష్మిక 'మిషన్ మజ్ను', 'యానిమల్' వంటి సినిమాల్లో నటిస్తోంది. ఈ సినిమాలు వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. 

క్రేజీ సీక్వెల్ లో రష్మిక:
1990లో మహేష్ భట్ తీసిన 'ఆషికీ' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. దానికి సీక్వెల్ గా 2013లో 'ఆషికీ2' వచ్చింది. ఇందులో శ్రద్ధాకపూర్ నటించింది. ఈ సినిమా మరో మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా ఫ్రాంచైజీలో భాగంగా 'ఆషికీ3' రాబోతుంది. అనురాగ్ బసు దర్శకత్వంలో కార్తీక్ ఆర్యన్ హీరోగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఇందులో హీరోయిన్ గా రష్మిక పేరుని పరిశీలిస్తున్నారు. ఆమెతో పాటు దీపికా పదుకోన్, అలియా భట్ ల పేర్లు కూడా లిస్ట్ లో ఉన్నాయి. మరి వీరిని దాటుకొని రష్మిక ఛాన్స్ అందుకుంటుందేమో చూడాలి.

 ఆగిపోయిన రష్మిక సినిమా:
ఇటీవల 'స్క్రూడీలా' అనే మరో సినిమా ఓకే చేసింది రష్మిక. టైగర్ ష్రాఫ్ హీరోగా దర్శకుడు శశాంక్ ఖైతాన్ ఈ సినిమాను తెరకెక్కించాలనుకున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రకటన కూడా వచ్చింది. అయితే నిర్మాత కరణ్ జోహార్ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. సినిమా బడ్జెట్ అంతా చూసుకున్న ఆయన వర్కవుట్ కాదని భావిస్తున్నారు. ఈ సినిమాను రూ.140 కోట్ల రెమ్యునరేషన్ తో చిత్రీకరించాలనుకున్నారు. రీసెంట్ గానే 'లైగర్' సినిమాతో నిర్మాత కరణ్ జోహార్ కి భారీ నష్టాలొచ్చాయి. అందుకే ఇకపై బడ్జెట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నారు. ఒకవేళ ప్లాప్ అయినా.. తక్కువ నష్టంతో బయటపడే సినిమాలు మాత్రమే చేయాలనుకుంటున్నారు. టైగర్ ష్రాఫ్ సినిమా అతడికి రిస్క్ అనిపించడంతో ప్రస్తుతానికి హోల్డ్ లో పెట్టారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Gods and Soldiers Movie: బిగ్ బాస్ నుంచి సినిమాల్లోకి... పోలీస్‌గా ఆరి అర్జునన్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ
బిగ్ బాస్ నుంచి సినిమాల్లోకి... పోలీస్‌గా ఆరి అర్జునన్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ
Gaayapadda Simham Trailer: ట్రంప్ మీద 'గాయపడ్డ సింహం' చేసిన యుద్ధం... తరుణ్ భాస్కర్ సినిమాలో శ్రీవిష్ణు - ట్రైలర్ చూశారా?
ట్రంప్ మీద 'గాయపడ్డ సింహం' చేసిన యుద్ధం... తరుణ్ భాస్కర్ సినిమాలో శ్రీవిష్ణు - ట్రైలర్ చూశారా?
Laggam Time Review - 'లగ్గం టైమ్' రివ్యూ: ఆహా ఓటీటీలో కొత్త లవ్ స్టోరీ... సినిమాను చూడగలమా?
'లగ్గం టైమ్' రివ్యూ: ఆహా ఓటీటీలో కొత్త లవ్ స్టోరీ... సినిమాను చూడగలమా?
Social Post : సోషల్ మీడియాలో హీరోయిన్స్ - ట్రెండింగ్ విత్ ట్రెడిషనల్ లుక్స్... సరికొత్త ఫోటోస్ చూశారా!
సోషల్ మీడియాలో హీరోయిన్స్ - ట్రెండింగ్ విత్ ట్రెడిషనల్ లుక్స్... సరికొత్త ఫోటోస్ చూశారా!

వీడియోలు

MI Batting Line Up vs CSK IPL 2026 | ముంబై బ్యాటర్ల ఘోర వైఫల్యం
IPL 2026 MI vs CSK Akeal Hosein | వాంఖడేలో అకీల్ హోసెన్ స్పిన్ సునామీ
MI vs CSK Highlights IPL 2026 | ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ విక్టరీ
Sanju Samson Century vs MI IPL 2026 | ఒక సెంచరీతో రికార్డ్ బద్దలు కొట్టిన సంజూ
RR vs LSG IPL 2026 Highlights | లక్నోకు వరుసగా 4వ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 SRH 4th Consecutive Win: స‌న్ రైజర్స్ సూప‌ర్బ్ ఛేజింగ్.. స‌మ‌ష్టి బ్యాటింగ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో వ‌రుస‌గా 4వ విజ‌యం.. రాణించిన అభిషేక్, ఇషాన్, రాయ‌ల్స్ కు షాక్
స‌న్ రైజర్స్ సూప‌ర్బ్ ఛేజింగ్.. స‌మ‌ష్టి బ్యాటింగ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో వ‌రుస‌గా 4వ విజ‌యం.. రాణించిన అభిషేక్, ఇషాన్, రాయ‌ల్స్ కు షాక్
AB Venkateswara Rao: అక్రమ కేసులు పెట్టిన వారిపై రూ.కోటి ఒక్క రూపాయికి పరువునష్టం దావా - రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు సంచలన నిర్ణయం
అక్రమ కేసులు పెట్టిన వారిపై రూ.కోటి ఒక్క రూపాయికి పరువునష్టం దావా - రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు సంచలన నిర్ణయం
కడప రామకీర్తన హత్య కేసు.. నిందితుడు వెంకటేష్‌ను రిమాండ్‌కు తరలించిన పోలీసులు
కడప రామకీర్తన హత్య కేసు.. నిందితుడు వెంకటేష్‌ను రిమాండ్‌కు తరలించిన పోలీసులు
YSRCP MLCs resign: అనర్హతా వేటు వేయాల్సింది..కానీ రాజీనామా చేసినా తిరస్కరణ- ఏపీ ఎమ్మెల్సీలకు విచిత్ర పరిస్థితి!
అనర్హతా వేటు వేయాల్సింది..కానీ రాజీనామా చేసినా తిరస్కరణ- ఏపీ ఎమ్మెల్సీలకు విచిత్ర పరిస్థితి!
Gods and Soldiers Movie: బిగ్ బాస్ నుంచి సినిమాల్లోకి... పోలీస్‌గా ఆరి అర్జునన్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ
బిగ్ బాస్ నుంచి సినిమాల్లోకి... పోలీస్‌గా ఆరి అర్జునన్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ
Oosaravelli Special Shows: ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్... ఊసరవెల్లి స్పెషల్ షోస్
ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్... ఊసరవెల్లి స్పెషల్ షోస్
Bengaluru: పరీక్ష రాయాలంటే జంధ్యం తీసేయాల్సిందే - ఇన్విజిలేటర్ల నిర్వాకం - వివాదం కాకుండా ఉంటుందా?
పరీక్ష రాయాలంటే జంధ్యం తీసేయాల్సిందే - ఇన్విజిలేటర్ల నిర్వాకం - వివాదం కాకుండా ఉంటుందా?
RBI Card Rules Change: మీ క్రెడిట్, డెబిట్ కార్డు మారినా పేమెంట్స్ ఆగవు.. కస్టమర్లకు ఆర్‌బీఐ గుడ్‌న్యూస్
మీ క్రెడిట్, డెబిట్ కార్డు మారినా పేమెంట్స్ ఆగవు.. కస్టమర్లకు ఆర్‌బీఐ గుడ్‌న్యూస్
Embed widget