అన్వేషించండి

Rashmi Gautam : 'జబర్దస్త్' స్టేజి మీద రష్మీకి అవమానమా!?

'ఎక్స్ట్రా జబర్దస్త్' యాంకర్ రష్మీ గౌతమ్ ఇప్పుడు 'జబర్దస్త్'కు కూడా యాంకరింగ్ చేస్తున్నారు. అనసూయ వెళ్లిన తర్వాత యాంకరింగ్ బాధ్యతలు చేపట్టిన ఆమెకు అవమానం జరిగిందని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. 

రష్మీ గౌతమ్ (Rashmi Gautam) పేరు తెలియని బుల్లితెర వీక్షకులు ఉంటారంటే అతిశయోక్తి కాదు. కొన్ని సంవత్సరాలుగా ప్రతి శుక్రవారం 'ఎక్స్ట్రా జబర్దస్త్' (Extra Jabardasth) కార్యక్రమానికి ఆమె యాంకరింగ్ చేస్తున్నారు. ఆ కామెడీ రియాలిటీ షో అభిమానులతో పాటు మిగతా ప్రేక్షకులకు ఆమె సుపరిచితులే. 'జబర్దస్త్' నుంచి అనసూయ (Anasuya Bharadwaj) తప్పుకోవడంతో ఇప్పుడు ఆ షోకి కూడా రష్మీ యాంకరింగ్ బాధ్యతలు చేపట్టారు. అటువంటి ఆమెకు ముందు పెట్టుకుని ఎవరైనా మరొకరి పేరు చెబుతారా? దొరబాబు చెప్పాడు.
 
రష్మీని చూస్తే అనసూయలా ఉన్నారా?
'జబర్దస్త్' స్టేజి మీద పరదేశితో కలిసి రష్మీ గౌతమ్ డ్యాన్స్ చేశారు. వాళ్ళిద్దరి వెనుక దొరబాబు ఉన్నారు. అతడితో 'నువ్వేంట్రా అలా చూస్తున్నావ్?' అని పరదేశి అడిగాడు. 'రష్మీ నడుము చూస్తున్నా' అనబోయి... 'అనసూయ నడుము' అన్నాడు. ఒక్కసారిగా అతడిని కొట్టడానికి వెళ్ళింది రష్మీ. ఆమెను ముందు పెట్టుకుని, చూస్తూ అనసూయ అని ఎలా అన్నాడో మరి! రష్మీకి ఇంత అవమానమా? అంటూ కొందరు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. రష్మీ గౌతమ్ కూడా అనసూయ అనడాన్ని సరదాగా తీసుకున్నట్లు వీడియో చూస్తే అర్థం అవుతోంది.

'జబర్దస్త్' నయా జ‌డ్జ్‌గా కృష్ణ భగవాన్
'జబర్దస్త్' ప్రతి ఎపిసోడ్‌లో, ప్రోమోల్లో కమెడియన్లు హైలైట్ అవుతుంటారు. లేదంటే యాంకర్స్ హైలైట్ అవుతుంటారు. కానీ, లేటెస్ట్ ప్రోమోలో కృష్ణ భగవాన్ (Krishna Bhagavan) హైలైట్ అయ్యారు. స్వతహాగా మంచి రచయిత, టైమింగ్ ఉన్న హాస్య నటుడు అయినటువంటి కృష్ణ భగవాన్... ప్రతి ఒక్కరి మీద పంచ్ డైలాగ్స్ వేశారు. ఆఖరికి తోటి జడ్జ్ ఇంద్రజను కూడా వదల్లేదు. 'స్కిట్ కంటే ఎక్కువ చెప్పారు' అంటూ ఆమె జ‌డ్జ్‌మెంట్‌ గురించి సరదాగా చెప్పారు.
 
కృష్ణ భగవాన్ గురించే డిస్కషన్
లేటెస్ట్ 'జబర్దస్త్' ప్రోమో కింద యూట్యూబ్‌లో కామెంట్లు చూస్తే... ప్రతి ఒక్కరూ కృష్ణ భగవాన్ టైమింగ్ గురించి, ఆయన పంచ్ డైలాగ్స్ గురించి డిస్కషన్స్ పెట్టారు. ''ఈ వారం షో పక్కా బ్లాక్ బస్టర్.... జడ్జిగా కృష్ణ భగవాన్ గారిని తీసుకురావడం చాలా చాలా ఆనందంగా ఉంది' అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. ''జబర్దస్త్ స్టేజి మీద కామెడీ ఏమో కానీ కృష్ణ భగవాన్ గారి కామెడీ టైమింగ్స్ సూపర్'' అని ఇంకొకరు కామెంట్ చేశారు. ''కృష్ణ భగవాన్ గారు స్వతహాగా రచయిత కావడం వల్ల పంచులు దొర్లుకుంటూ వస్తున్నాయి. సూపర్ సార్'' అని ఒకరు కాంప్లిమెంట్ ఇచ్చారు. 

Also Read : విజయ్ దేవరకొండకు రింగ్ తొడిగింది, హగ్ చేసుకుని ఏడ్చింది - రౌడీ బాయ్‌కు దిష్టి తగలకూడదని

నాగబాబు తర్వాత కరెక్ట్ జడ్జ్ కృష్ణ భగవాన్?
నాగబాబు తర్వాత 'జబర్దస్త్'కు వచ్చిన పర్ఫెక్ట్ జడ్జ్ కృష్ణ భగవాన్ అని కొందరు కామెంట్స్ చేశారు. ''పెర్ఫెక్ట్ జడ్జ్ వచ్చారు. ఒక కామెడీ షో కామెడీ పల్స్ తెలిసిన వ్యక్తి కృష్ణ భగవాన్ గారు.. ఇప్పటివరకు ఒక లెక్క ఇకపై ఒక లెక్క. మీ కామెడీ టైమింగ్ సూపర్'' అని ఒక నెటిజన్ పేర్కొన్నారు. కృష్ణ భగవాన్‌ను జ‌డ్జ్‌గా కంటిన్యూ చేయమని కొందరు కోరారు.   

Also Read : బీజేపీ హిందుత్వ ఎజెండాకు ఎన్టీఆర్ ఓకే చెబుతారా? - రజాకార్ ఫైల్స్‌లో తారక్?

టాప్ హెడ్ లైన్స్

RJ Mitte Passed Away: నెట్‌ఫ్లిక్స్ పాపులర్ సిరీస్ 'బ్రేకింగ్ బ్యాడ్' నటుడు ఆర్జే మిట్టే ఇకలేరు... చిన్న వయసులో మృతి
నెట్‌ఫ్లిక్స్ పాపులర్ సిరీస్ 'బ్రేకింగ్ బ్యాడ్' నటుడు ఆర్జే మిట్టే ఇకలేరు... చిన్న వయసులో మృతి
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: వంశీ వర్సెస్‌ షాలిని మధ్యలో రోహిత్! తలకొట్టుకున్న వంశీ, రోహిత్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: వంశీ వర్సెస్‌ షాలిని మధ్యలో రోహిత్! తలకొట్టుకున్న వంశీ, రోహిత్!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 13th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరిని బావిలో తోసేసిన బంటి! సిరి ఇక చనిపోయినట్లేనా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరిని బావిలో తోసేసిన బంటి! సిరి ఇక చనిపోయినట్లేనా!
Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Quantum Valley Twin Towers: అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
LB Nagar Hayathnagar Double Decker Corridor: ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
Washing Machine : వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
RoKo World Cup Roadmap:  రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Embed widget