అన్వేషించండి

RGV: 'పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా నేను హర్టు' మళ్లీ టార్గెట్ చేశాడుగా

RGV Comments On Bheemla Nayak Trailer: 'భీమ్లానాయక్' ట్రైలర్ ఎలా ఉందో తన రివ్యూ ఇస్తూ.. ట్వీట్స్ వేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్లు వైరల్ అవుతున్నాయి.

ఈ మధ్యకాలంలో మెగాఫ్యామిలీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. మెగాఫ్యామిలీలో మెగాస్టార్ అల్లు అర్జున్ అంటూ ఫ్యాన్స్ కి కోపం తెప్పించేలా మాట్లాడారు వర్మ. తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన 'భీమ్లానాయక్' సినిమా ట్రైలర్ చూసి.. తన స్టైల్ లో రివ్యూ చెప్పారు వర్మ. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటూనే.. అనాల్సిన మాటలన్నీ అనేశారు. మలయాళంలో విడుదలైన 'అయ్యప్పనుమ్ కోశియుమ్' సినిమాకి రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. 
 
ఇందులో పవన్ కళ్యాణ్ తో పాటు రానా కూడా నటించారు. పవన్ టైటిల్ రోల్ పోషిస్తుండగా.. రానా.. డానియల్ శేఖర్ అనే పాత్రలో కనిపించనున్నారు. నిన్న సినిమా ట్రైలర్ విడుదల చేయగా.. అది యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ట్రైలర్ లో పవన్, రానా ఒకరినిమించి మరొకరు అన్నట్లుగా కనిపించారు. అయితే వర్మ మాత్రం ఈ సినిమాకి 'భీమ్లానాయక్'కి బదులు 'డానియల్ శేఖర్' అని పెట్టాల్సిందంటూ కామెంట్ చేశారు. అంటే పరోక్షంగా పవన్ కంటే రానా పెర్ఫార్మన్స్ బాగుందని అన్నారు. 
 
పీకే అభిమానిగా బాగా హర్ట్ అయ్యానంటూ మరో ట్వీట్ చేశారు. ట్రైలర్ చూసిన తరువాత రానాను ప్రమోట్ చేయడానికి పవన్ కళ్యాణ్ ని వాడుకున్నారనిపిస్తోందని తనకు నచ్చితంగా ట్వీట్స్ పెట్టారు. ట్రైలర్ ఎలా ఉందో తన రివ్యూ ఇస్తూ.. మరికొన్ని ట్వీట్స్ వేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. పవన్ ఫ్యాన్స్ మాత్రం వర్మపై బాగా మండిపడుతున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pavala Syamala : పావలా శ్యామలకు అండగా దిల్ రాజు - లేటెస్ట్ హెల్త్ బులెటిన్ రిలీజ్
పావలా శ్యామలకు అండగా దిల్ రాజు - లేటెస్ట్ హెల్త్ బులెటిన్ రిలీజ్
Malavika Mohanan: తమిళ జర్నలిస్ట్ వల్గర్ క్వశ్చన్... మీడియాకు 'రాజా సాబ్' హీరోయిన్ మాళవిక రిక్వెస్ట్
తమిళ జర్నలిస్ట్ వల్గర్ క్వశ్చన్... మీడియాకు 'రాజా సాబ్' హీరోయిన్ మాళవిక రిక్వెస్ట్
Karuppu 2nd Day Collection: ఫ్లాప్ టాక్‌తో 50 కోట్ల క్లబ్బులోకి... రెండో రోజుల్లో సూర్య 'కరుప్పు' ఎంత కలెక్ట్ చేసిందంటే?
ఫ్లాప్ టాక్‌తో 50 కోట్ల క్లబ్బులోకి... రెండో రోజుల్లో సూర్య 'కరుప్పు' ఎంత కలెక్ట్ చేసిందంటే?
Ravi Mohan Vs Kushboo: 'జయం' రవి కాపురంలో చిచ్చు పెట్టిందెవరు? ఖుష్బూ భుజాలు తడుముకోవడం ఎందుకు?
'జయం' రవి కాపురంలో చిచ్చు పెట్టిందెవరు? ఖుష్బూ భుజాలు తడుముకోవడం ఎందుకు?

వీడియోలు

RTC Bus Overtake Shock సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Fake Currency Case: జీడి నెల్లూరులో ఫేక్ కరెన్సీ కేసు.. వ్యాపారులను ముంచిన గ్యాంగ్.. ఖాకీలు కూడా ఖైదీలే!
జీడి నెల్లూరులో ఫేక్ కరెన్సీ కేసు.. వ్యాపారులను ముంచిన గ్యాంగ్.. ఖాకీలు కూడా ఖైదీలే!
Bandi Bhageerath POCSO Case: నేరాన్ని అంగీకరించిన బండి భగీరథ్! ఇంతకీ లొంగిపోయాడా ! పోలీసులే పట్టుకున్నారా..?
నేరాన్ని అంగీకరించిన బండి భగీరథ్! ఇంతకీ లొంగిపోయాడా ! పోలీసులే పట్టుకున్నారా..?
Job Fraud: క్యాంపస్‌లో కన్నింగ్ స్టూడెంట్.. స్టార్టప్ జాబ్స్ పేరుతో 1.5 కోట్లు కొట్టేసిన బీటెక్ విద్యార్థి
క్యాంపస్‌లో కన్నింగ్ స్టూడెంట్.. స్టార్టప్ జాబ్స్ పేరుతో 1.5 కోట్లు కొట్టేసిన బీటెక్ విద్యార్థి
PM Modi: 11వ శతాబ్దపు చోళుల వారసత్వ సంపద మళ్లీ భారత్‌కు.. గుడ్ న్యూస్ చెప్పిన ప్రధాని మోదీ
11వ శతాబ్దపు చోళుల వారసత్వ సంపద మళ్లీ భారత్‌కు.. గుడ్ న్యూస్ చెప్పిన ప్రధాని మోదీ
IPL 2026 KKR VS GT Result Update: GTకి షాకిచ్చిన KKR.. ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు స‌జీవం చేసుకున్న ర‌హానే సేన‌.. స‌త్తా చాటిన అలెన్, ర‌ఘువంశీ, న‌రైన్
GTకి షాకిచ్చిన KKR.. ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు స‌జీవం చేసుకున్న ర‌హానే సేన‌.. స‌త్తా చాటిన అలెన్, ర‌ఘువంశీ, న‌రైన్
Bandi Sanjay About Bandi Bhagirath: బండి భగీరథ్‌ను ముందే పోలీసులకు అప్పగిద్దామనుకున్నా.. కానీ: బండి సంజయ్
బండి భగీరథ్‌ను ముందే పోలీసులకు అప్పగిద్దామనుకున్నా.. కానీ: బండి సంజయ్
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. జూన్ 2 నుంచి రెండో విడత ఇళ్ల మంజూరు
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. జూన్ 2 నుంచి రెండో విడత ఇళ్ల మంజూరు
Voter Revision 2026: మీ ఓటు - మీ బాధ్యత- ఓటర్ల జాబితా ప్రక్షాళన ప్రారంభం.. మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి!
మీ ఓటు - మీ బాధ్యత- ఓటర్ల జాబితా ప్రక్షాళన ప్రారంభం.. మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి!
Embed widget