అన్వేషించండి

Raj And DK: మొన్న 'ఫ్యామిలీ మ్యాన్'.. ఇప్పుడు 'గన్స్ అండ్ గులాబ్స్'.. 

నెట్ ఫ్లిక్స్ సంస్థ నిర్మించనున్న 'గన్స్ అండ్ గులాబ్స్' వెబ్ సిరీస్ ను రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేయబోతున్నారు. 

రాజ్ అండ్ డీకే తెలుగు వాళ్లైనప్పటికీ.. బాలీవుడ్ లో దర్శకులుగా మంచి పేరు తెచ్చుకున్నారు. వీరిద్దరూ కలిసి 'ఫ్లేవర్స్', 'షోర్ ఇన్ ది సిటీ', 'గో గోవా గాన్' వంటి సినిమాలను రూపొందించారు. ఆ తరువాత 'ది ఫ్యామిలీ మ్యాన్' అనే వెబ్ సిరీస్ ను రూపొందించారు. సినిమాలతో రాని ఫేమ్ ఈ సిరీస్ తో వచ్చింది. ఇండియాలో వచ్చిన బెస్ట్ వెబ్ సిరీస్ లలో ఫ్యామిలీ మ్యాన్ ఒకటిగా నిలిచింది. 

ఇండియన్ ఆడియన్స్ ను వెబ్ సిరీస్ లకు అలవాటు పడేలా చేయడంలో ఈ దర్శక ద్వయం కీలకపాత్ర పోషించింది. కేవలం 'ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ ను చూడడానికే చాలా మంది అమెజాన్ ప్రైమ్ ను సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు. ఈ సిరీస్ లో ఇప్పటికే రెండు సీజన్లు పూర్తయ్యాయి. ఇప్పుడు మూడో సీజన్ కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. 

అది అది పట్టాలెక్కడానికి కాస్త సమయం పడుతుంది. ఇంతలోపు రాజ్ అండ్ డీజే మరో సిరీస్ ను లైన్ లో పెట్టారు. ఇప్పటివరకు అమెజాన్ ప్రైమ్ తో కలిసి పని చేసిన వీరికి నెట్ ఫ్లిక్స్ సంస్థ నుంచి ఆఫర్ వచ్చింది. నెట్ ఫ్లిక్స్ సంస్థ నిర్మించనున్న 'గన్స్ అండ్ గులాబ్స్' వెబ్ సిరీస్ ను రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేయబోతున్నారు. 

ఇది ఫన్నీగా సాగే గ్యాంగ్ స్టర్ స్టోరీ అని తెలుస్తోంది. కథ సీరియస్ గా సాగుతూనే మంచి ఫన్ కూడా ఉంటుందట. 'ఫ్యామిలీ మ్యాన్' రెండు సీజన్లలో కూడా హీరో క్యారెక్టర్ తోనే కామెడీ పండించారు రాజ్ అండ్ డీకే. ఇప్పుడు 'గన్స్ అండ్ గులాబ్స్'లో ఇంకెంత ఎంటర్టైన్మెంట్ ఉంటుందో చూడాలి. ఇప్పటికే ఈ సిరీస్ కి సంబంధించిన షూటింగ్ ను మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Raj & DK (@rajanddk)

టాప్ హెడ్ లైన్స్

Peddi Collections Day 13: ఓవర్సీస్‌లో ఢమాల్... మరి ఇండియాలో? రామ్ చరణ్ 'పెద్ది' 13 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?
ఓవర్సీస్‌లో ఢమాల్... మరి ఇండియాలో? రామ్ చరణ్ 'పెద్ది' 13 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?
Gundenininda Gudigantalu Serial Today June 17: వీడియో కాల్ లోనే పని పూర్తిచేసిన మీనా, ప్రభావతి చింతామణికి పెద్ద షాకే ఇది! గుండెనిండా గుడిగంటలు జూన్ 17 ఎపిసోడ్
వీడియో కాల్ లోనే పని పూర్తిచేసిన మీనా, ప్రభావతి చింతామణికి పెద్ద షాకే ఇది! గుండెనిండా గుడిగంటలు జూన్ 17 ఎపిసోడ్
Roopa Muggula: చూడచక్కని తెలుగమ్మాయి 'రూప ముగ్గుల'.. రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
చూడచక్కని తెలుగమ్మాయి 'రూప ముగ్గుల'.. రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Jagadhatri Serial Today June 16th:ఒకే బెడ్‌పై యువరాజు,సోనీని చూసి కోపంతో రగిలిపోయిన నిషిక...సోనీని చంపేందుకు కత్తితో వెంటపడిన నిషిక
జగద్ధాత్రి సీరియల్: ఒకే బెడ్‌పై యువరాజు,సోనీని చూసి కోపంతో రగిలిపోయిన నిషిక...సోనీని చంపేందుకు కత్తితో వెంటపడిన నిషిక

వీడియోలు

Vaibhav Sooryavanshi Fight With Sri Lanka Players | శ్రీలంక ప్లేయర్లతో వైభవ్ గొడవ
Japan Fans Clean's Stadium FIFA 2026 | జపాన్, నెదర్లాండ్స్ మ్యాచ్ డ్రా
Ravi Shastri Explains Virat Dual Personality | విరాట్ అసలు నైజం బయటపెట్టిన రవిశాస్త్రి
Vaibhav Sooryavanshi Success Story | వైభవ్ సక్సెస్ వెనుక ఉన్న ఆరేళ్ల కఠిన శ్రమ
Vaibhav about Fight With Sri Lanka Players | లంక ప్లేయర్‌తో గొడవపై వైభవ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jnaneshwari Missing Case Tuni:జ్ఞానేశ్వరి కోసం పోలీసుల బొమ్మల వేట! తునిలో ఏం జరుగుతుంది?
జ్ఞానేశ్వరి కోసం పోలీసుల బొమ్మల వేట! తునిలో ఏం జరుగుతుంది?
Strait of Hormuz: హర్మూజ్ ఎప్పుడు తెరుచుకుంటుంది ! డీల్ తర్వాత తగ్గిన రాకపోకలు.. ట్రంప్ అంచనాలు తలకిందులు 
హర్మూజ్ ఎప్పుడు తెరుచుకుంటుంది ! డీల్ తర్వాత తగ్గిన రాకపోకలు.. ట్రంప్ అంచనాలు తలకిందులు 
Andhra Pradesh Weather: ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం పిడుగుల వర్షం! జాగ్రత్త పడాల్సిన జిల్లాలు ఇవే! 
ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం పిడుగుల వర్షం! జాగ్రత్త పడాల్సిన జిల్లాలు ఇవే! 
IPL Business Update: ఆర్సీబీ కప్ కొడితే ఆ రేంజే వేరు.. ఐపీఎల్ 2026 వ్యూయర్‌షిప్ రికార్డుల వేట, మోస్ట్ వాచ్డ్ సీజ‌న్ గా 2026వ ఎడిష‌న్ రికార్డు
ఆర్సీబీ కప్ కొడితే ఆ రేంజే వేరు.. ఐపీఎల్ 2026 వ్యూయర్‌షిప్ రికార్డుల వేట, మోస్ట్ వాచ్డ్ సీజ‌న్ గా 2026వ ఎడిష‌న్ రికార్డు
PM Modi Investment Scheme Fact Check: ప్రతి నెలా రూ. 30 లక్షలు సంపాదించే ఛాన్స్.. ప్రధాని మోదీ పేరిట వైరల్ అవుతున్న వీడియోపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్
ప్రతి నెలా రూ. 30 లక్షలు సంపాదించే ఛాన్స్.. ప్రధాని మోదీ పేరిట వైరల్ అవుతున్న వీడియోపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్
Visakhapatnam Techie Gayatri Death: ముస్సోరిలో విశాఖ యువతి అనుమానాస్పద మృతి - భర్త కూడా అదే రూమ్‌లో - మద్యం తాగడమే కారణమా?
ముస్సోరిలో విశాఖ యువతి అనుమానాస్పద మృతి - భర్త కూడా అదే రూమ్‌లో - మద్యం తాగడమే కారణమా?
Wife Killed Husband: భర్తకు గుండెజబ్బు - శారీరక సుఖం కోసం భార్య ఘాతుకం! ప్రియుడి ఒక్క మెసేజ్‌తో క్రైమ్ స్టోరీ లీక్!
భర్తకు గుండెజబ్బు - శారీరక సుఖం కోసం భార్య ఘాతుకం! ప్రియుడి ఒక్క మెసేజ్‌తో క్రైమ్ స్టోరీ లీక్!
Adilabad Airport: ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌పై కీలక ముందడుగు! డిఫెన్స్‌కు 1,500 ఎకరాలు.. రన్‌వే విస్తరణకు మరో 80 ఎకరాలు సేకరణకు చర్యలు!
ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌పై కీలక ముందడుగు! డిఫెన్స్‌కు 1,500 ఎకరాలు.. రన్‌వే విస్తరణకు మరో 80 ఎకరాలు సేకరణకు చర్యలు!
Embed widget