అన్వేషించండి

PVR Cinemas Offer: మల్టీఫ్లెక్స్‌లో రూ.99కే సినిమా చూడొచ్చు, ఆ ఒక్కరోజే అవకాశం మిస్ చేసుకోకండి!

మల్టీ‌ఫ్లెక్స్ సినిమా చూసే వారికి పీవీఆర్ సినిమాస్ బంఫర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ. 99కే సినిమా చూసే అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించింది.

ల్టీఫ్లెక్స్ లో సినిమా చూడాలంటే పర్సు ఖాళీ కావాల్సిందే. ఒక్క వ్యక్తి సినిమాకు వెళ్లినా రూ.1000 వరకు ఖతం కావడం ఖాయం. ఈ నేపథ్యంలో పీవీఆర్ సినిమాస్ సినీ లవర్స్ కోసం అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. జస్ట్ రూ.99 కే సినిమా చూసే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు వెల్లడించింది. మల్టీ ఫ్లెక్స్ థియేటర్లో రూ.99కి సినిమా చూడటం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అయితే, మీరు పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిందే!

ఈ నెల 20న రూ.99కే సినిమా చూసే అవకాశం

త్వరలో రాబోయే సినిమా ప్రేమికుల రోజున ఈ అవకాశం కల్పిస్తున్నట్లు పీవీఆర్ సినిమాస్ ప్రకటించింది.  సినిమా ప్రేమికుల కోసం ఈ ప్రత్యేక ఆఫర్‌ ను తీసుకొచ్చినట్లు తెలిపింది. ప్రతి జనవరి 20న సినిమా ప్రేమికుల దినోత్సవం జరుగుతుంది. ఈ నేపథ్యంలో పీవీఆర్‌ సినిమాస్‌ కూడా ఇందుకు రెడీ అవుతోంది. ఆ రోజున పీవీఆర్‌ సినిమాస్‌ లో అన్ని షోలను రూ.99 కే చూడవచ్చని తెలిపింది. కాకపోతే,  ఈ టికెట్లకు జీఎస్టీ అదనంగా ఉంటుందని చెప్పింది. దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన నగరాల్లో ఈ బంపర్ ఆఫర్ వర్తిస్తుందని వెల్లడించింది.

ఆ నగరాల్లో ఈ ఆఫర్ వర్తించదట!

పంజాబ్‌ రాష్ట్రంలోని చండీగఢ్‌, పఠాన్‌కోట్‌ తో పాటు పుదుచ్చేరి నగరాల్లో ఉన్న పీవీఆర్‌ సినిమాస్ లో ఈ ఆఫర్‌ వర్తించదని మల్టీఫ్లెక్స్ సంస్థ వెల్లడించింది. ఎందుకు అనే విషయాన్ని మాత్రం ప్రకటించలేదు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ లో టికెట్‌ ధర రూ.100+ జీఎస్‌టీ అదనంగా ఉంటుంది. తెలంగాణలో రూ.112+జీఎస్‌టీతో కలిపి ఉంటుంది. ప్రీమియం కేటగిరి సీట్స్‌ కు మాత్రం ఈ స్పెషల్ ఆఫర్‌ వర్తించదని యాజమాన్యం వెల్లడించింది. ఈ స్పెషల్ ఆఫర్ కు సంబంధించిన పూర్తి వివరాల కోసం పీవీఆర్ సినిమాస్ వెబ్‌ సైట్ చూడాలని తెలిపింది.    

Read Also: ఓ మై గాడ్ - ‘వాల్తేరు వీరయ్య’ కోసం చిరంజీవి, రవితేజ అంత రెమ్యునరేషన్ తీసుకున్నారా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nandyala News: జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
Arvind Kejriwal : కేజ్రీవాల్‌కు ఊరట - సీఎంగా తొలగించాలన్న  పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదే్శాలు
కేజ్రీవాల్‌కు ఊరట - సీఎంగా తొలగించాలన్న పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదే్శాలు
Election Staff Remuneration: ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Nallamilli Ramakrishna Reddy | నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ కేటాయించాలని ఆందోళనలు | ABP
Nallamilli Ramakrishna Reddy | నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ కేటాయించాలని ఆందోళనలు | ABP
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Siddhu Jonnalagadda Tillu Square Pre Release: ఈవెంట్ కు అనుపమ  ఎందుకు రాలేదో చెప్పిన సిద్ధుMalla Reddy Speech | కేటీఆర్ లేక రియల్ స్టేట్ పడిపోయిందంటున్న మల్లారెడ్డి | Abp DesamNaveen Polishetty Accident: అమెరికాలో రోడ్డు ప్రమాదం బారినపడ్డ నవీన్ పోలిశెట్టి.. ఎంత సీరియస్..?Malla Reddy Speech | KTR | ఈ అవ్వ మాటలు వింటే మల్లారెడ్డి కూడా సరిపోరు.. ఎన్ని పంచులో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nandyala News: జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
Arvind Kejriwal : కేజ్రీవాల్‌కు ఊరట - సీఎంగా తొలగించాలన్న  పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదే్శాలు
కేజ్రీవాల్‌కు ఊరట - సీఎంగా తొలగించాలన్న పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదే్శాలు
Election Staff Remuneration: ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Nallamilli Ramakrishna Reddy | నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ కేటాయించాలని ఆందోళనలు | ABP
Nallamilli Ramakrishna Reddy | నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ కేటాయించాలని ఆందోళనలు | ABP
Naveen Polishetty: అమెరికాలో యంగ్‌ హీరో నవీన్‌ పోలిశెట్టికి ప్రమాదం - తీవ్ర గాయాలు!
అమెరికాలో యంగ్‌ హీరో నవీన్‌ పోలిశెట్టికి ప్రమాదం - తీవ్ర గాయాలు!
Varun Gandhi : వరుణ్ గాంధీ కాంగ్రెస్‌లో చేరుతారా ? - ఫిలిభిత్ ప్రజలకు  బహిరంగ లేఖ
వరుణ్ గాంధీ కాంగ్రెస్‌లో చేరుతారా ? - ఫిలిభిత్ ప్రజలకు బహిరంగ లేఖ
Pratinidhi 2 Teaser: చిరంజీవి చేతుల మీదుగా నారా రోహిత్ 'ప్రతినిధి 2' టీజర్ - సినిమా విడుదల ఎప్పుడంటే?
చిరంజీవి చేతుల మీదుగా నారా రోహిత్ 'ప్రతినిధి 2' టీజర్ - సినిమా విడుదల ఎప్పుడంటే?
Amalapuram Parliamentary Constituency : అమలాపురంలో రాపాక వరప్రసాద్‌ ప్రచారంలో దూకుడెందుకు కనిపించడం లేదు?
అమలాపురంలో రాపాక వరప్రసాద్‌ ప్రచారంలో దూకుడెందుకు కనిపించడం లేదు?
Embed widget