అన్వేషించండి

Pooja Hegde: పూజాహెగ్డే మళ్లీ రెమ్యునరేషన్ పెంచేసిందట!

పూరి జగన్నాథ్ లేటెస్ట్ సినిమాలో పూజాను హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటున్నారు. దీనికోసం ఆమె ఐదు కోట్ల పారితోషికం డిమాండ్ చేసిందట.

ముంబై బ్యూటీ పూజాహెగ్డే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగులో మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఇలా చాలా మంది స్టార్ హీరోలతో కలిసి నటించింది. ఈమెకి టాలీవుడ్ లో డిమాండ్ ఎక్కువే. అందుకే ఒక్కో సినిమాకి రెండున్నర కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటుంది. అయితే సినిమా సినిమాకి తన రెమ్యునేషన్ ను పెంచుకుంటూ పోతుంది పూజాహెగ్డే.

ప్రస్తుతం ఈమె రెమ్యునరేషన్ రూ.5 కోట్లకు చేరుకుందట. పూరి జగన్నాథ్ లేటెస్ట్ సినిమాలో పూజాను హీరోయిన్ గా తీసుకున్నారు. దీనికోసం ఆమె ఐదు కోట్ల పారితోషికం డిమాండ్ చేసిందట. ఇందులో నాలుగు కోట్లు పూజా రెమ్యునరేషన్ కాగా.. మరో కోటి రూపాయలు ఆమె పర్సనల్ స్టాఫ్ ఖర్చులు, జీతాలు. ఆమె అడిగినంత ఇవ్వడానికి నిర్మాతలు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కాకుండా ఆమె చేతిలో త్రివిక్రమ్-మహేష్ సినిమా మాత్రమే ఉంది. 

ఈ సినిమాకి కూడా ఇదే రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటుందని సమాచారం. అలానే పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో కూడా పూజానే హీరోయిన్ అని టాక్. కానీ ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందనే విషయంలో క్లారిటీ లేదు. ఈ సినిమాలతో పాటు బాలీవుడ్ లో సినిమాలు చేస్తోంది పూజా. అందులో ఒకటి సల్మాన్ ఖాన్ సినిమా కావడం విశేషం. 

తెలుగులో ఈమెకి కొత్త సినిమా అవకాశాలు వచ్చేలా కనిపించడం లేదు. ఇప్పటికే అగ్ర హీరోలందరి సరసన నటించేసింది. మన హీరోలు హీరోయిన్లను రిపీట్ చేయడానికి పెద్దగా ఇష్టపడరు. అప్పటికే మహేష్ బాబు లాంటి హీరోలు ఆమెని రిపీట్ చేస్తున్నారు. ఇక మిడ్ రేంజ్ హీరోల సరసన నటించడానికి పూజా రెడీగా ఉన్నా.. వారి బడ్జెట్ కారణంగా ఆమెని తీసుకునే అవకాశాలు లేవు. అందుకేనేమో పూజాహెగ్డే ఆఫర్లు తన చేతులో ఉన్నప్పుడే ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోంది!

Also Read: బాలకృష్ణకు జోడిగా నటించిన హీరోయినే ఇప్పుడు అనిల్ రావిపూడి సినిమాలో విలన్‌గా?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Pooja Hegde (@hegdepooja)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today March 24th: నిండు మనసులు: ఇందిరతో తన ప్రేమ విషయం చెప్పేసిన సిద్ధూ! కూతుళ్ల కోసం గణకి ఎదురు తిరిగిన రాజశేఖరం!
నిండు మనసులు: ఇందిరతో తన ప్రేమ విషయం చెప్పేసిన సిద్ధూ! కూతుళ్ల కోసం గణకి ఎదురు తిరిగిన రాజశేఖరం!
Wedding Destination: త్రియుగి నారాయణ్ ఆలయంలో ప్రియాంక-శివ్ పెళ్లి! ఆలయం విశిష్టత ఏంటి, పెళ్లికి ప్రాసెస్ ఎలా?
త్రియుగి నారాయణ్ ఆలయంలో ప్రియాంక-శివ్ పెళ్లి! ఆలయం విశిష్టత ఏంటి, పెళ్లికి ప్రాసెస్ ఎలా?
Priyadarshan Lissy: విడాకులైన పదేళ్ళ తర్వాత మాజీ భార్యతో దర్శకుడు... కళ్యాణీ పేరెంట్స్‌ మళ్లీ పెళ్లి చేసుకుంటారా?
విడాకులైన పదేళ్ళ తర్వాత మాజీ భార్యతో దర్శకుడు... కళ్యాణీ పేరెంట్స్‌ మళ్లీ పెళ్లి చేసుకుంటారా?
Dhurandhar 2 Collections: ఎనిమిది బాలీవుడ్ సినిమాల రికార్డులు బీట్ చేసిన 'ధురంధర్ 2'... రణవీర్ సినిమా దూకుడు
ఎనిమిది బాలీవుడ్ సినిమాల రికార్డులు బీట్ చేసిన 'ధురంధర్ 2'... రణవీర్ సినిమా దూకుడు

వీడియోలు

5 key Reasons behind Trump's decision to halt war | ఇరాన్ పై 5 రోజులపాటు దాడులకు విరామం ప్రకటించిన ట్రంప్. ఆయన నిర్ణయం వెనుక 5 ప్రధాన కారణాలపై విశ్లేషణ
MS Dhoni about IPL Retirement | రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన తల ధోని | ABP Desam
Virat Kohli Reacts on Fake News | ఫేక్ వార్తలపై విరాట్ ఫన్నీ రియాక్షన్ | ABP Desam
Abhishek Sharma Shouts 'Jai Babu' | జై బాబు అంటూ అభిషేక్ శర్మ రచ్చ | ABP Desam
Aakash Chopra comments on SRH | SRH బౌలింగ్‌పై ఆకాశ్ చోప్రా ఘాటు వ్యాఖ్యలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Fuel Crisis in Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్, LPG కష్టాలు! బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు.. ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక సూచన
హైదరాబాద్‌లో పెట్రోల్, LPG కష్టాలు! బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు.. ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక సూచన
Bomb Threat: ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన
ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన
RCB vs SRH Tickets Live: నేడు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు సేల్ ప్రారంభం.. ఆర్సీబీ, సన్‌రైజర్స్ మ్యాచ్ టికెట్ ఎక్కడ తీసుకోవాలి
నేడు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు సేల్ ప్రారంభం.. RCB vs SRH Tickets ఎక్కడ తీసుకోవాలి
లాక్మే ఫ్యాషన్ వీక్ లో రాజాసాబ్ బ్యూటీ! వర్చువల్ హగ్ ఇవ్వాలనుకుంటున్నా అంటూ పోస్ట్!
లాక్మే ఫ్యాషన్ వీక్ లో రాజాసాబ్ బ్యూటీ! వర్చువల్ హగ్ ఇవ్వాలనుకుంటున్నా అంటూ పోస్ట్!
Professor Without a PhD : PhD లేకుండా కూడా ప్రొఫెసర్ అవ్వొచ్చని తెలుసా? ప్రాక్టీస్ ప్రొఫెసర్ గురించిన పూర్తి వివరాలివే
PhD లేకుండా కూడా ప్రొఫెసర్ అవ్వొచ్చని తెలుసా? ప్రాక్టీస్ ప్రొఫెసర్ గురించిన పూర్తి వివరాలివే
Stock Market on 24 March: యుద్ధానికి ట్రంప్ బ్రేక్.. భారత స్టాక్ మార్కెట్ జోరు.. రికవరీ అవుతున్న సెన్సెక్స్, నిఫ్టీ 50
యుద్ధానికి ట్రంప్ బ్రేక్.. భారత స్టాక్ మార్కెట్ జోరు.. రికవరీ అవుతున్న సెన్సెక్స్, నిఫ్టీ 50
Falls Sick or Dies on a Plane : విమానంలో ప్రయాణికుడు చనిపోతే ఏం జరుగుతుంది? ఎయిర్‌లైన్ పరిహారం ఇస్తుందా?
విమానంలో ప్రయాణికుడు చనిపోతే ఏం జరుగుతుంది? ఎయిర్‌లైన్ పరిహారం ఇస్తుందా?
Vijayawada Crime News: విజయవాడలో ఉగ్రమూలాలు! పాక్‌ హ్యాండ్లర్లతో టచ్‌లో ఉన్న ముగ్గురు యువకుల అరెస్ట్!
విజయవాడలో ఉగ్రమూలాలు! పాక్‌ హ్యాండ్లర్లతో టచ్‌లో ఉన్న ముగ్గురు యువకుల అరెస్ట్!
Embed widget