అన్వేషించండి

Prabhas On Dasara Movie: నాని మూవీపై ప్రభాస్ ప్రశంసలు, ‘దసరా’ టీమ్ రియాక్షన్ ఇదే!

నాని, కీర్తి సురేష్ నటించిన తాజాగా చిత్రం ‘దసరా’పై పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమా తనకు అద్భుతంగా నచ్చిందని చెప్పారు. ఆయన స్పందనకు ‘దసరా’ టీమ్ రియాక్ట్ అయ్యింది.

నేచురల్ స్టార్ నాని, ‘మహానటి’ బ్యూటీ కీర్తి సురేష్ కలిసి నటించిన తాజా చిత్రం ‘దసరా’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రం శ్రీరామ నవమి కానుకగా మార్చి 30న విడుదలైంది. పాన్ ఇండియన్ సినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్ సాధించింది. నాని కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తూ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.

‘దసరా’ సినిమాపై ప్రభాస్ ప్రశంసలు

‘దసరా’ మూవీపై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. నాని, కీర్తి నటనతో పాటు దర్శకుడి చిత్రీకరణ విధానం అద్భుతం అంటూ అభినందిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, రానా ఈ చిత్రం అద్భుతం అంటూ కొనియాడారు. తాజాగా ఈ లిస్టులో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ చేశారు. ఈ సినిమా అద్భుతం అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. “ఇప్పుడే ‘దసరా’ సినిమా చూశాను. సినిమా చాలా అద్భుతంగా ఉంది. నాకు బాగా నచ్చింది. ఈ సినిమాలో నటించిన నానికి నా అభినందనలు.  డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, కీర్తి సురేష్, మిగిలిన టీం అంతా బాగా వర్క్ చేశారు. మనం ఇలాంటి సినిమాలు ఇంకా చాలా చేయాలి అంటూ ఇన్ స్టాలో చెప్పుకొచ్చారు.   

ప్రభాస్ కు ధన్యవాదాలు చెప్పిన ‘దసరా’ టీమ్

ప్రభాస్ రియాక్షన్ పై దసరా మూవీ టీమ్ స్పందించింది. “డార్లింగ్ రెబ్ స్టార్ ప్రభాస్ గారిని ధన్యవాదాలు, అతడు ‘దసరా’ సినిమాను ఇష్టపడటం సంతోషంగా ఉంది. ధూమ్‌ధామ్ బ్లాక్‌బస్టర్ గురించి ఇంత గొప్ప మాటలు చెప్పినందుకు ధన్యవాదాలు సర్” అంటూ ట్వీట్ చేసింది.

సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ‘దసరా’ చిత్రం

పాన్ ఇండియన్ మూవీ ‘దసరా’ మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. తొలి షో నుంచే హిట్ టాక్ తో దూసుకుపోతోంది. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తోంది. కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టిస్తోంది. భారత్ తో పాటు ఓవర్సీస్ లోనూ భారీగా వసూళ్లు సాధిస్తోంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతోంది. బొగ్గు గనుల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది. సినిమా విడుదలకు ముందు నుంచే ఈ చిత్రం భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్లు, పాటలు జనాల్లో బాగా వెళ్లాయి. ఆడియెన్స్ అంచనాలు ఏమాత్రం వమ్ము చేయకుండా ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. నాని నటించిన తొలి పాన్ ఇండియన్ మూవీ అద్భుత విజయాన్ని అందుకుంది.    

Read Also: రష్మిక మందన్న లీడ్ రోల్ లో ‘రెయిన్ బో’, కొత్త సినిమాను ప్రకటించిన డ్రీమ్ వారియర్ పిక్చర్స్

టాప్ హెడ్ లైన్స్

Brahmamudi Serial Today August 13th: ‘బ్రహ్మముడి’ సీరియల్: ఇందుకు శశి వార్నింగ్‌ - లక్కీని కొట్టబోయిన మదన్‌  
‘బ్రహ్మముడి’ సీరియల్: ఇందుకు శశి వార్నింగ్‌ - లక్కీని కొట్టబోయిన మదన్‌  
Jagadhatri Serial Today August 12th:కేదార్ తన కొడుకు కాదన్న సుధాకర్‌....దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చిన కమలాకర్‌
జగద్ధాత్రి సీరియల్:కేదార్ తన కొడుకు కాదన్న సుధాకర్‌....దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చిన కమలాకర్‌
Irumudi Trailer Review : ఇరుముడి ట్రైలర్ వచ్చేసింది - కూతురినే కాదు ఆడపిల్లలను కాపాడే తండ్రిగా రవితేజ... యాక్షన్ థ్రిల్లర్ విత్ ఎమోషనల్ స్టోరీ
ఇరుముడి ట్రైలర్ వచ్చేసింది - కూతురినే కాదు ఆడపిల్లలను కాపాడే తండ్రిగా రవితేజ... యాక్షన్ థ్రిల్లర్ విత్ ఎమోషనల్ స్టోరీ
NTR Health Update : ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget