అన్వేషించండి

Unstoppable With NBK: ఆ అమ్మాయి పేరు మాత్రం చెప్పద్దు ప్లీజ్ - శర్వాకు బాలయ్య రిక్వెస్ట్ - అన్‌స్టాపబుల్ కొత్త ప్రోమో!

అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే కొత్త ప్రోమో విడుదల అయింది.

నటసింహ నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ రెండో సీజన్‌లో మూడో ఎపిసోడ్ నవంబర్ 4వ తేదీన స్ట్రీమ్ కానుంది. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన రెండో ప్రోమో విడుదల అయింది. శర్వానంద్, అడివి శేష్‌లు ఈ ఎపిసోడ్‌లో గెస్ట్‌లు వ్యవహరించనున్నారు.

బాలకృష్ణ చేసుకున్న ఒక పార్టీ గురించి శర్వానంద్ ఈ ప్రోమోలో చెప్పారు. ఐదున్నర నిమిషాల నిడివి ఉన్న ఒక పాటకు బాలకృష్ణ, ఒక అమ్మాయి డ్యాన్స్ వేయడం మొదలు పెట్టారని, అయితే మూడున్నర నిమిషాలు అవ్వగానే ఆ అమ్మాయి ఆగిపోయిందని శర్వా అన్నారు. బాలకృష్ణ మాత్రం ఆ పాట అయిపోగానే ఇంకో పాట వేయమన్నారని, అదీ ఆయన ఎనర్జీ అని పాత సంఘటనను శర్వా గుర్తు చేసుకున్నారు. అయితే ఆ అమ్మాయి పేరు మాత్రం చెప్పవద్దు, ప్లీజ్ అంటూ బాలకృష్ణ, శర్వాను కామెడీగా రిక్వెస్ట్ చేశారు.

ఇంతకు ముందు ప్రోమోలో రష్మికకు శర్వా వీడియో కాల్ చేసి బాలకృష్ణతో మాట్లాడించారు. రష్మికపై అభిమానాన్ని ఇంతకు ముందు కూడా బాలకృష్ణ బయట పెట్టారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్‌తో కలిసి 'పుష్ప' విడుదల సమయంలో 'అన్‌స్టాపబుల్'కు వచ్చారు రష్మిక. అప్పుడు బాలకృష్ణ ఆమెతో చాలా సరదాగా మాట్లాడారు. ఒక విధంగా ఫ్లర్ట్ చేశారు. లేటెస్టుగా 'అన్‌స్టాపబుల్ 2'లో కూడా రష్మిక అంటే క్రష్ అన్నారు. అందుకని, ఆమెతో బాలకృష్ణ వీడియో కాల్ లైన్ కలిపారు శర్వానంద్. అదీ సంగతి!

'అన్‌స్టాపబుల్ 2' మూడో ఎపిసోడ్‌కు యువ కథానాయకులు, తెలుగు చిత్రసీమలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ శర్వానంద్ (Sharwanand), అడివి శేష్ (Adivi Sesh) వచ్చారు. ఆహా ఓటీటీలో నవంబర్ 4న ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. లేటెస్టుగా ప్రోమో (Unstoppable 2 Episode 3 Promo) విడుదల చేశారు. అందులో రష్మిక వీడియో కాల్ చేసిన విషయాన్ని బయట పెట్టారు. ఏం మాట్లాడారనేది తెలియాలంటే ఎపిసోడ్ విడుదల అయ్యే వరకు వెయిట్ చేయాలి. 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమాలో శ్వరా, రష్మిక జంటగా నటించారు. 

'అన్‌స్టాపబుల్ 2'కు వచ్చిన అడివి శేష్, బాలకృష్ణ పాదాలపై పడి నమస్కరించారు. 'చిన్న పిల్లలు దేవుడితో సమానం. అలా కాళ్ళ మీద పడిపోకూడదు' అని బాలయ్య అంటే... 'పెద్ద వాళ్ళు దేవుడితో సమానం అని విన్నాను' అని అడివి శేష్ బదులు ఇచ్చారు. అప్పుడు శర్వానంద్ ''ఆయన పేరు బాలయ్య. ఆయన ఎప్పటికీ బాలయ్యే (బాలుడు)'' అని చెప్పారు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి...  యువ హీరోలు ఇద్దరితో కలిసి బాలుడిలా బాలకృష్ణ సందడి చేశారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ahavideoin (@ahavideoin)

టాప్ హెడ్ లైన్స్

Rag Mayur: రాగ్ మయూర్ నటనకు నేషనల్ లెవల్ వేడుకలో అవార్డు
రాగ్ మయూర్ నటనకు నేషనల్ లెవల్ వేడుకలో అవార్డు
This Week OTT Movies : ఒకే రోజు ఓటీటీల్లో 12 మూవీస్ - ఈ వారం ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
ఒకే రోజు ఓటీటీల్లో 12 మూవీస్ - ఈ వారం ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
Objection My Lord Series OTT : లాయర్‌గా శ్రీకాంత్... ఓటీటీలోకి కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
లాయర్‌గా శ్రీకాంత్... ఓటీటీలోకి కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
72nd National Award Movies OTT : నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీస్ - కంప్లీట్ లిస్ట్... ఏయే ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయంటే?
నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీస్ - కంప్లీట్ లిస్ట్... ఏయే ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయంటే?

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: వీడియోలు చూసే తీరిక లేదు, మా టైమ్ వేస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు.. సీజేఐ వ్యాఖ్యలపై సీజేపీ ఆగ్రహం
వీడియోలు చూసే తీరిక లేదు, మా టైమ్ వేస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు.. సీజేఐ వ్యాఖ్యలపై సీజేపీ ఆగ్రహం
YS Jagan Mohan Reddy: ప్రభుత్వ చేతకానితనం వల్లే పొగాకు రేట్ల పతనం - ప.గో జిల్లాలో ఆందోళనలు - జగన్ నిర్ణయం
ప్రభుత్వ చేతకానితనం వల్లే పొగాకు రేట్ల పతనం - ప.గో జిల్లాలో ఆందోళనలు - జగన్ నిర్ణయం
Breaking News: విజయవాడలో పరస్పరం దాడులు చేసుకున్న బీజేపీ, కాంగ్రెస్‌ శ్రేణులు
విజయవాడలో పరస్పరం దాడులు చేసుకున్న బీజేపీ, కాంగ్రెస్‌ శ్రేణులు
Telangana ACB Raids: తెలంగాణ రెడ్కో డీఈ నివాసం, బంధువుల ఇళ్లల్లో ఏసీబీ తనిఖీలు.. భారీగా ఆస్తులు గుర్తింపు!
తెలంగాణ రెడ్కో డీఈ నివాసం, బంధువుల ఇళ్లల్లో ఏసీబీ తనిఖీలు.. భారీగా ఆస్తులు గుర్తింపు!
Telangana Special TET: తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
Family Stars Season 2: వదిలేయమంటూ సుధీర్ కాళ్ళ మీద పడ్డ అషురెడ్డి... ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్‌పై సెటైర్లు... సీరత్ పంచ్‌లు
వదిలేయమంటూ సుధీర్ కాళ్ళ మీద పడ్డ అషురెడ్డి... ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్‌పై సెటైర్లు... సీరత్ పంచ్‌లు
US Iran Conflict: టెహ్రాన్‌పై విరుచుకుపడుతున్న అమెరికా ఆర్మీ.. కువైట్, జోర్డాన్, బహ్రెయిన్‌లపై ఇరాన్‌ ప్రతీకారం
టెహ్రాన్‌పై విరుచుకుపడుతున్న అమెరికా ఆర్మీ.. కువైట్, జోర్డాన్, బహ్రెయిన్‌లపై ఇరాన్‌ ప్రతీకారం
కొత్త మారుతి కారు కొనాలనుకుంటున్నారా? వెంటనే బుక్ చేసుకోండి, మరోసారి ధరల పెంపు!
మారుతి సుజుకీ గట్టి షాక్‌ ఇవ్వబోతోంది, కొత్త కారు కొనేవాళ్ల జేబుకు చిల్లు!
Embed widget