అన్వేషించండి

Razor OTT : ఓటీటీలోకి రవిబాబు డార్క్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

Razor OTT Platform : రవిబాబు స్వీయ దర్శకత్వంలో వచ్చిన రీసెంట్ యాక్షన్ థ్రిల్లర్ రేజర్. మే 8న థియేటర్లలోకి వచ్చిన సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది.

Ravi Babu's Razor OTT Release Date Locked : డిఫరెంట్ స్టోరీస్‌తో తనకంటూ స్పెషల్ క్రేజ్ సంపాదించుకున్న డైరెక్టర్, నటుడు రవిబాబు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన రీసెంట్ డార్క్ యాక్షన్ థ్రిల్లర్ రేజర్. మే 8న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. యాక్షన్ ప్రియులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.

ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

రేజర్ ప్రముఖ తెలుగు ఓటీటీ 'ఆహా'లో జూన్ 19 (శుక్రవారం) నుంచి స్ట్రీమింగ్ కానుంది. 'ఒక సీసీ టీవీ దృశ్యం. ప్రమాదంలో ఉన్న ఓ చిన్నారి. వాస్తవం కంటే భయంకరమైన గతం కలిగిన ఓ వ్యక్తి.' అంటూ క్యాప్షన్ ఇస్తూ అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేసింది. రవిబాబుతో పాటు తనీష్, ఇనయ సుల్తానా, మీనా వాసు, చైల్డ్ ఆర్టిస్ట్ తేజల్ విఖ్యాతి తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఫ్లయింగ్ ఫ్రాంగ్స్ బ్యానర్‌పై సినిమా రూపొందించగా... ఎస్ఎస్ రాజేష్ మ్యూజిక్ అందించారు.

Also Read : This Week Theatrical Releases : సమంత మా ఇంటి బంగారం To కాక్ టెయిల్ 2 - ఆ ఒక్క రోజే 5 సినిమాలు డోంట్ మిస్

స్టోరీ ఏంటంటే?

విష్ణు (తనీష్) సీసీ కెమెరాలకు సంబంధించిన ఓ కంపెనీ నిర్వహిస్తుంటాడు. భార్య లక్ష్మి, కూతురు తేజునే అతని ప్రపంచం. విష్ణు అమర్చిన ఓ సీసీ టీవీలో సీఎం హత్యకు సంబంధించిన విజువల్స్ రికార్డ్ అవుతాయి. సీఎం పీఠం కోసం తపించే హోంమంత్రి ఈ దారుణానికి పాల్పడతాడు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సీసీ టీవీలో సీఎం హత్యోదంతం రికార్డైనట్లు తెలిసి కంగారు పడతాడు. విషయం ఎక్కడ బయట పడుతుందో అని భయపడి విష్ణును దారుణంగా చంపేయిస్తాడు.

అయితే, సీఎం మర్డర్ సీసీ ఫుటేజ్ దొరక్కుండా విష్ణు ఓ చోట దాచేస్తాడు. తండ్రి హత్యను కళ్లారా చూసిన చిన్నారి తేజుకు ప్రాణాపాయ ముప్పు ఉంటుంది. నిస్సహాయ స్థితిలో ఉన్న పాపను రక్షించే బాధ్యతను రేజర్ (రవిబాబు) తీసుకుంటాడు. అసలు డాగ్స్‌ను రక్షించే రేజర్ ఈ బాధ్యత ఎందుకు తీసుకున్నాడు? తనీష్‌కు అతనికి సంబంధం ఏంటి? హోంమంత్రి మనుషుల నుంచి పాపను ఎలా రక్షించాడు? సీఎం హత్య కేసులో హోంమంత్రికి శిక్ష పడిందా అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

Also Read : This Week OTT Releases : దృశ్యం 3 To కామెడీ సిరీస్ సేవ్ ది టైగర్స్ - ఈ వారం ఒక్క రోజే 8 మూవీస్ స్ట్రీమింగ్

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revenge Thriller OTT : తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Vishwanath And Sons : త్రివిక్రమ్ ఎలాంటి కట్స్ చెప్పలేదు - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ సక్సెస్‌పై వెంకీ అట్లూరి రియాక్షన్
త్రివిక్రమ్ ఎలాంటి కట్స్ చెప్పలేదు - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ సక్సెస్‌పై వెంకీ అట్లూరి రియాక్షన్
Irumudi OTT : ఇరుముడి ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఇరుముడి ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Advertisement

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్.... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్.... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Embed widget