అన్వేషించండి

Mirzapur 3 Trailer: ‘మీర్జాపూర్ 3’ నుంచి అదిరిపోయే అప్ డేట్, ట్రైలర్ వచ్చేస్తోంది.. కొన్ని గంటల్లో - టైమ్ గుర్తుపెట్టుకోండి

ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ‘మీర్జాపూర్’ సీజన్ 3 విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసిన అమెజాన్ ప్రైమ్.. తాజాగా ట్రైలర్ విడుదల ఎప్పుడో చెప్పేసింది.

Mirzapur Season 3: సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్ సీజన్ 3 త్వరలోనే రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే రెండు సీజన్లు అద్భుత ఆదరణ దక్కించుకున్న నేపథ్యంలో భారీ అంచనాల నడుమ మూడో సీజన్ అభిమానులను అలరించబోతోంది. జులై 5న అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలోనే ‘మీర్జాపూర్ 3’కి సంబంధించి కీలక అప్ డేట్ ఇచ్చింది ప్రైమ్ వీడియో. తాజా సిరీస్ కు సంబంధించిన ట్రైలర్ విడుదల తేదీని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. జూన్ 20న ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని పోస్టర్ ద్వారా ప్రేక్షకులకు వెల్లడించింది. అయితే ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తారో చెప్పలేదు.

అద్భుత ఆదరణ దక్కించుకున్న రెండు సీజన్లు

‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్ క్రైమ్ ఇంటెన్స్ డ్రామాగా రూపొందాయి. మీర్జాపూర్ మీద పట్టుకోసం జరిగే కుట్రలు, కుతంత్రాలు, ప్రతీకార దాడులు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. 2018లో ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్ విడుదలై కనీవినీ ఎరుగని రీతిలో వ్యూస్ అందుకుంది. ఆ తర్వాత 2020లో రెండో సీజన్ విడుదల అయ్యింది. ఈ సిరీస్ మొదటి సీజన్ తో పోల్చితే మరింత బాగా ఆదరణ దక్కించుకుంది. సుమారు నాలుగు సంవత్సరాల తర్వాత ‘మీర్జాపూర్ 3’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మీర్జాపూర్‌ మీద ఆధిపత్యం కోసం ఈ సీజన్ లోనూ పోరు కొనసాగనుంది. జూలై 5 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ప్రేక్షకులు ఈ సీజన్ కోసం వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు.  

‘మీర్జాపూర్ 3’తో మరిన్ని కొత్త క్యారెక్టర్లు

ఇక ‘మీర్జాపూర్’ సీజన్ 3లో పంకజ్ త్రిపాఠి, అలీ ఫజర్, రసిక దుగల్, శ్వేత త్రిపాఠి శర్మ, విజయ్ వర్మ, ఇషా తల్వార్, అంజుమ్ శర్మ, ప్రియాన్షు పైన్యులీ, హర్షిత శేఖర్ గౌర్, రాజేశ్ తైలాంగ్, షీబా చద్దా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజా సీజన్ లో గుడ్డు, గోలు, ఆఖండతో పాటు మరికొన్ని పాత్రలు పరిచయం కానున్నట్లు తెలుస్తోంది. ‘మీర్జాపూర్’ సీజన్ 2లో మున్నాభాయ్ హత్యతో గుడ్డు ప్రతీకారం తీర్చుకుంటాడు. ఇప్పుడు మున్నా మర్డర్ కు అఖండానంద్ రివేంజ్ తీసుకునే అవకాశం ఉన్నట్లు టీజర్ లో మేకర్స్ వెల్లడించారు.   

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by prime video IN (@primevideoin)

జులై 5న పలు భాషల్లో విడుదల

‘మీర్జాపూర్ 3’కి కరణ్ ఆయుష్మాన్, గుర్మీత్ సింగ్, మిహిర్ దేశాయ్ దర్శకత్వం వహిస్తున్నారు.  ఎక్సెల్ ఎంటర్‌టైన్‍మెంట్ బ్యానర్ ఈ సిరీస్ ను నిర్మించింది. రీసెంట్ గా విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఓ రేంజిలో ఆకట్టుకుంది. ఈ టీజర్ సిరీస్ మీద భారీగా అంచనాలు పెంచింది. ఇక ట్రైలర్ తో ‘మీర్జాపూర్ 3’పై మరింత బజ్ ఏర్పడేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. జులై 5న పలు భారతీయ భాషల్లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mirzapur Amazon (@yehhaimirzapur)

Read Also: సోనాక్షి పెళ్లిపై శత్రుఘ్న సిన్హా మనస్తాపం- పెళ్లికొడుకు తండ్రి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

టాప్ హెడ్ లైన్స్

Jana Nayakudu OTT: జన నాయకుడు ఓటీటీ రిలీజ్ డేట్... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన జీ5 ఓటీటీ
జన నాయకుడు ఓటీటీ రిలీజ్ డేట్... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన జీ5 ఓటీటీ
Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Husharu Pittalu OTT : ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
This Week OTT Movies : ఈ వారం ఓటీటీల్లో ట్రెండింగ్ మూవీస్ - ఒకే రోజు 5 సినిమాలు... ఇవి డోంట్ మిస్
ఈ వారం ఓటీటీల్లో ట్రెండింగ్ మూవీస్ - ఒకే రోజు 5 సినిమాలు... ఇవి డోంట్ మిస్

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
Embed widget