By: ABP Desam | Updated at : 27 Mar 2023 07:37 PM (IST)
Edited By: Mani kumar
Image Credit:OTT Movies
సినిమా ఇండస్ట్రీలో ప్రతీ వారాంతం ఏదొక సినిమాలు విడుదల అవుతూనే ఉంటాయి. ఒకప్పుడు కేవలం థియేటర్లలోనే నేరుగా సినిమా విడుదల అయ్యేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కేవలం థియేటర్లలోనే కాకుండా ఓటీటీలలోనూ సినిమాలను విడుదల చేస్తున్నారు. అందులో థియేటర్ రన్ టైమ్ అయిన తర్వాత వచ్చిన సినిమాలు కొన్నైతే మరికొన్ని నేరుగా ఓటీటీలోకే విడుదల అయ్యే సినిమాలు. ఇవి కాకుండా వెబ్ సిరీస్ లు కూడా ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. దీంతో వెబ్ సిరీస్ లకు కూడా డిమాండ్ పెరిగింది. అదీ ఇదీ అని లేకుండా ఏ భాష సినిమా, వెబ్ సీరీస్ అయినా బాగుంటే చూసేస్తున్నారు ప్రేక్షకులు. దీంతో ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలు, వెబ్ సిరీస్ ల లిస్ట్ పెరుగుతోంది. ఈ వారం కూడా పెద్ద లిస్టే ఉంది. ఒకటి రెండు కాదు ఏకంగా 30 సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలలో సందడి చేయనున్నాయి. అవేంటో చూసేద్దాం రండి.
❤ మై లిటిల్ పోనీ: టెల్ యువర్ టేల్ (ఇంగ్లీష్) మార్చి 27
❤ ఎమర్జెన్సీ: NYC (ఇంగ్లీష్) మార్చి 29
❤ అన్ సీన్ (ఇంగ్లీష్ మూవీ) మార్చి 29
❤ ఫ్రమ్ మీ టూ యూ: కిమీ నీ తోడోకే (కొరియన్) మార్చి 30
❤ ఆల్మోస్ట్ ప్యార్ విత్ DJ మొహబత్ (హిందీ) మార్చి 31
❤ కాపీక్యాట్ కిల్లర్ (మాండరిన్) మార్చి 31
❤ కిల్ బోక్సూన్ (కొరియన్) మార్చి 31
❤ మర్డర్ మిస్టరీ 2 (ఇంగ్లీష్) మార్చి 31
❤ అమిగోస్ (తెలుగు) ఏప్రిల్ 1
❤ కంపెనీ ఆఫ్ హీరోస్ (ఇంగ్లీష్) ఏప్రిల్ 1
❤ జార్ హెడ్ 3: ద సీజ్ (ఇంగ్లీష్) ఏప్రిల్ 1
❤ షెహజాదా (హిందీ) ఏప్రిల్ 1
❤ స్పిరిట్ అన్ టేమ్డ్ (ఇంగ్లీష్) ఏప్రిల్ 1
❤ వార్ సెయిలర్ (ఇంగ్లీష్) ఏప్రిల్ 2
❤ గోదారి (తెలుగు) మార్చి 31
❤ సత్తిగాని రెండెకరాలు (తెలుగు) ఏప్రిల్ 1
❤ డిస్నీ ప్లస్ హాట్ స్టార్:
❤ అవతార్ 2 (రెంట్ విధానంలో) మార్చి 28
❤ శ్రీదేవి శోభన్ బాబు (తెలుగు) మార్చి 30
❤ డాగీ కమిలోహా MD సీజన్ 2 (ఇంగ్లీష్) మార్చి 31
❤ గ్యాస్ లైట్ (హిందీ) మార్చి 31
❤ ఆల్ దట్ బ్రీత్స్ (హిందీ) మార్చి 31
❤ అగిలన్ (తమిళ) మార్చి 31
❤ అయోతి (తమిళ) మార్చి 31
❤ యునైటెడ్ కచ్చే (హిందీ) మార్చి 31
❤ డియర్ మేఘ (తెలుగు) మార్చి 29
❤ భగీరా (తమిళ) మార్చి 31
❤ ప్లీజ్ బేబీ ప్లీజ్ (ఇంగ్లీష్) మార్చి 31
❤ ఇండియన్ సమ్మర్స్ (హిందీ) మార్చి 27
❤ టెట్రిస్ (ఇంగ్లీష్) మార్చి 31
❤ మమ్మీస్ (ఇంగ్లీష్) మార్చి 27
Read Also: ‘స్వీటెస్ట్ బ్రదర్’ అంటూ చెర్రీకి మంచు మనోజ్ బర్త్‌డే విసెష్, విష్ణును ట్రోల్ చేస్తున్న నెటిజన్స్
గీతా ఆర్ట్స్‌లో అక్కినేని, శర్వానంద్‌కు యాక్సిడెంట్ - నేటి టాప్ 5 సినీ విశేషాలివే!
‘మళ్లీ పెళ్లి’ ఎలా ఉంది? ‘మేమ్ ఫేమస్’ బాగుందా? మహేష్ కూతురికి భారీ ఆఫర్ - నేటి సినీ విశేషాలివే!
Sathi Gani Rendu Ekaralu Review - 'సత్తిగాని రెండెకరాలు' రివ్యూ : ఆహాలో వినోదాత్మక నేర చిత్రం - ఎలా ఉందంటే?
నేరుగా ఓటీటీలోకి విజయ్ సేతుపతి ఫస్ట్ బాలీవుడ్ మూవీ - తెలుగులోనూ చూడొచ్చు!
‘మళ్లీ పెళ్లి’పై కోర్టుకెక్కిన రమ్య, ‘విరూపాక్ష’లో విలన్ శ్యామలా? - ఇంకా మరెన్నో సినీ విశేషాలు ఇక్కడ చూడండి
చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితంతో సమానం- వైఎస్ఆర్సీపీ ఘాటు విమర్శలు
Wrestlers Protest: ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన రెజ్లర్లకు ఇచ్చే గౌరవమిదేనా: మంత్రి కేటీఆర్
Telangana Decade Celebration: గ్రామాల్లో 23 రోజుల పాటు ప్రణాళికా బద్ధంగా దశాబ్ధి వేడుకలు: మంత్రి ఎర్రబెల్లి
Telangana News: ఇంట్లోనే కూర్చొని రీల్స్ చేస్తుంటారా - అయితే ఈ అదిరిపోయే ఆఫర్ మీ కోసమే!