అన్వేషించండి

Double Occupancy OTT : పగలు అమ్మాయి... రాత్రి అబ్బాయి - ఓటీటీలోకి సడన్‌గా తమిళ రొమాంటిక్ కామెడీ... తెలుగులోనూ స్ట్రీమింగ్

Double Occupancy OTT Platform : తమిళంలో సూపర్ రెస్పాన్స్ అందుకున్న రీసెంట్ రొమాంటిక్ కామెడీ ఫాంటసీ మూవీ సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. తమిళంతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

Reshma Venkatesh's Double Occupancy OTT Streaming : భాషతో సంబంధం లేకుండా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చే మూవీస్ ఎప్పుడూ సూపర్ రెస్పాన్స్ అందుకుంటాయి. రీసెంట్‌గా తమిళంలో వచ్చిన రొమాంటిక్ కామెడీ ఫాంటసీ థ్రిల్లర్ 'డబుల్ ఆక్యుపెన్సీ' (Double Occupancy) మంచి టాక్ సొంతం చేసుకుంది. జూన్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా సరికొత్త కథాంశంతో ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు ఎలాంటి ముందస్తు అనౌన్స్‌మెంట్ లేకుండా సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది.

ఎందులో స్ట్రీమింగ్ అంటే?

ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో శుక్రవారం నుంచి 'డబుల్ ఆక్యుపెన్సీ' మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులోకి వచ్చింది. అశ్విన్ కందస్వామి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంతోష్, రేష్మా వెంకటేశ్, సంయుక్త విశ్వనాథన్, వీటీవీ గణేష్, భగవతి పెరుమాల్, వినోద్ కిషన్, జీవా సుబ్రమణియన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. శ్యామ్ సీఎస్ మ్యూజిక్ అందించగా... ప్రముఖ నటి, నిర్మాత ఖుష్బూ సుందర్ (అవ్ని సినిమాస్ బ్యానర్), బెంజ్ మీడియా సంయుక్తంగా నిర్మించారు.

Also Read : Roshan Kanakala : సుమ కొడుకు రోషన్ సరికొత్త ప్రయోగం - సైన్స్ ఫిక్షన్ జానర్... స్పెషాలిటీ ఏంటంటే?

స్టోరీ ఏంటంటే?

డబుల్ ఆక్యుపెన్సీ... పేరుకు తగ్గట్లుగానే రెండు డిఫరెంట్ రోల్స్‌తో ఆద్యంతం నవ్వులు పూయిస్తూ సాగే రొమాంటిక్ కామెడీ ఫాంటసీ స్టోరీ. సెన్సిటివ్ అంశంతోనే నవ్వులు పూయించారు మేకర్స్. పుట్టుకతోనే ఓ విచిత్రమైన సమస్య వల్ల హీరో/హీరోయిన్ రజిని జీవితం ఇబ్బందిగా మారుతుంది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ అమ్మాయిలా (రేష్మా వెంకటేశ్), సాయంత్రం 6 గంటల నుంచి తర్వాత రోజు ఉదయం 6 గంటల వరకూ అబ్బాయిలా (సంతోష్) జీవిస్తాడు.

పగలు అమ్మాయిగా ఓ బయోటెక్ కంపెనీలో పని చేస్తూ అబ్బాయి కార్తిక్ (వినోద్)ను లవ్ చేస్తుంది ఆ క్యారెక్టర్. రాత్రి అబ్బాయిగా బార్‌లో వర్క్ చేసే క్యారెక్టర్ ప్రియ (సంయుక్త విశ్వనాథన్)ను లవ్ చేస్తాడు. మరి ఈ వింత పరిస్థితి వల్ల ఒకే వ్యక్తి ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు? ఆ సమస్య ఆ వ్యక్తికి ఎందుకు వచ్చింది? ఆయా క్యారెక్టర్లలో తన ప్రేమను గెలిపించుకున్నాడా? అతన్ని ప్రేమించిన వారికి నిజం తెలిసిందా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

Also Read : Psychological Thriller OTT : ఆరు ఓటీటీల్లో మెడికల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ - ఎందుకంత స్పెషల్... తెలుగులోనూ చూసెయ్యండి

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chennai Love Story OTT : ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Sanjeev Movie OTT : నాలుగు రోజుల్లోనే షూటింగ్... 7 నేషనల్ అవార్డ్స్ - తెలుగు మూవీ డైరెక్ట్‌గా ఓటీటీ స్ట్రీమింగ్
నాలుగు రోజుల్లోనే షూటింగ్... 7 నేషనల్ అవార్డ్స్ - తెలుగు మూవీ డైరెక్ట్‌గా ఓటీటీ స్ట్రీమింగ్
Crime Thriller OTT : నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Embed widget