అన్వేషించండి

AZADI 501 Release Date: ఆజాదీ 501 స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది... ఆహా ఓటీటీలో టెక్ స్కామ్ సిరీస్‌ను ఎప్పట్నించి చూడొచ్చంటే?

Azadi 501 Web Series Streaming Date: భారతదేశం అంతటినీ కుదిపేసిన టెక్ స్కామ్ మీద ఆహా ఓటీటీ కోసం రూపొందిన ఎక్స్‌క్లూజివ్ వెబ్ సిరీస్ 'ఆజాదీ 501'. ప్రీమియర్ (స్ట్రీమింగ్) డేట్ రివీల్ చేశారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పదేళ్ల క్రితం ఫ్రీడమ్ 251 స్కామ్ ఆధారంగా 'ఆజాదీ 501'.
  • జస్ట్ రూ.251కే స్మార్ట్‌ఫోన్ పేరుతో కోట్లాది రూపాయల మోసం.
  • కార్పొరేట్ ఫ్రాడ్‌పై క్రైమ్ థ్రిల్లర్ ఆహాలో జూలై 29న ప్రసారం.

Azadi 501 Web Series Release Date: సుమారు పదేళ్ళ క్రితం జరిగిన ఫ్రీడమ్ 251 స్కామ్ గుర్తు ఉందా? స్మార్ట్ ఫోన్స్ యుగం మొదలు అవుతున్న రోజులు... జస్ట్ 251 రూపాయలకు అన్ని ఫీచర్లు ఉన్న స్మార్ట్‌ ఫోన్ ఇస్తామన్న వచ్చిన ప్రకటన అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చాలా మంది డబ్బులు కట్టారు. చివరకు ఎవరికీ ఫోన్ రాలేదనుకోండి. ఇప్పుడు ఆ స్కామ్ నేపథ్యంలో 'ఆజాదీ 501' వెబ్ సిరీస్ తెరకెక్కింది. ఆ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసింది ఆహా ఓటీటీ. 

జూలై 29 నుంచి 'ఆజాదీ 501' స్ట్రీమింగ్ 
Azadi 501 Streaming Platform Release Date: ఆహా ఓటీటీ కోసం ఎక్స్‌క్లూజివ్‌గా రూపొందిన ఒరిజినల్ సిరీస్ 'ఆజాదీ 501'. కొన్ని రోజుల క్రితం ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన ఆహా... ఇప్పుడు స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసింది. జూలై 29వ తేదీ నుంచి తమ ఓటీటీలో సిరీస్ స్ట్రీమింగ్ అవుతుందని పేర్కొంది.

Also Read: Raw NTR Thirupathi Press Meet - ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్

'ఆజాదీ 501' వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ పోస్టర్ గమనిస్తే... 'డిజిటల్ రివల్యూషన్, స్మార్ట్ ఫోన్ @ 501' అని ఓ పేపర్ క్లిప్పింగ్ కనబడుతుంది. 'ఫ్రీడమ్ 251'ను 'ఆజాదీ 501' చేశారన్నమాట. ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ... హిందీలో ఆజాదీ అంటారు. అదీ సంగతి.

Also ReadAnna Konidela Visits Thirumala - పవన్ త్వరగా కోలుకోవాలని తిరుమలకు భార్య... కాలినడకన కొండకు... వేంకటేశ్వరునికి అన్నా కొణిదెల ప్రత్యేక పూజలు

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ahavideoin (@ahavideoin)

క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌గా 'ఆజాదీ 501'
Azadi 501 Web Series Concept: తక్కువ ధరకు స్మార్ట్‌ ఫోన్, అదీ 251 రూపాయలే అని ప్రకటన రావడంతో ఆ ఫోన్ సొంతం చేసుకోవడానికి చాలా మంది ఎగబడ్డారు. సుమారు ఎనిమిది కోట్ల మంది ఆ ఫోన్ కోసం రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. డబ్బులు కట్టారు. రూ. 20 కోట్లకు పైగా మోసం జరిగింది. అయితే, ఒక్కరికి కూడా ఫోన్ అందలేదు. చివరకు, అది పెద్ద కార్పొరేట్ ఫ్రాడ్ అని తేలింది. అప్పట్లో జరిగిన స్కామ్ ఆధారణంగా క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా 'ఆజాదీ 501'ని తెరకెక్కించినట్టు తెలిసింది. 

వంశీ రంగిశెట్టి దర్శకత్వం వహించిన 'ఆజాదీ 501'ను రచన రెడ్డి ములుముడి ప్రొడ్యూస్ చేశారు. హర్షవర్ధన్, 'సై' సినిమా ఫేమ్ శశాంక్, దర్శకుడు తరుణ్ భాస్కర్ తల్లి డి. గీతా భాస్కర్, రాకీ కృష్ణ, రవి వర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. మరి ఈ సిరీస్ రిలీజ్ తర్వాత స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

Also ReadPriyanka Chopra New Look As Mandakini Varanasi Movie - మోడ్రన్ డ్రస్‌లో మందాకిని... ప్రియాంక చోప్రా బర్త్ డే స్పెషల్... 'వారణాసి'లో న్యూ లుక్ రిలీజ్

Frequently Asked Questions

'ఆజాదీ 501' వెబ్ సిరీస్ ఎప్పుడు మరియు ఎక్కడ విడుదల అవుతుంది?

'ఆజాదీ 501' జూలై 29వ తేదీ నుండి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఆహా కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఒరిజినల్ సిరీస్.

'ఆజాదీ 501' వెబ్ సిరీస్ కథాంశం ఏమిటి?

ఇది సుమారు పదేళ్ళ క్రితం జరిగిన ఫ్రీడమ్ 251 స్మార్ట్ ఫోన్ స్కామ్ ఆధారంగా తెరకెక్కిన క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్. 251 రూపాయలకు ఫోన్ ఇస్తామని జరిపిన మోసం దీనికి నేపథ్యం.

'ఆజాదీ 501' వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహించింది ఎవరు?

ఈ వెబ్ సిరీస్‌ను వంశీ రంగిశెట్టి దర్శకత్వం వహించగా, రచన రెడ్డి ములుముడి నిర్మించారు.

'ఆజాదీ 501' సిరీస్‌లో ప్రధాన పాత్రల్లో ఎవరు నటించారు?

హర్షవర్ధన్, శశాంక్, డి. గీతా భాస్కర్, రాకీ కృష్ణ, రవి వర్మ ప్రధాన పాత్రల్లో నటించారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chinna Chinna Aasai OTT : అనుకోని పరిచయం... కలల ప్రయాణం - ఓటీటీలోకి క్యూట్ ఎమోషనల్ డ్రామా... తెలుగులోనూ స్ట్రీమింగ్
అనుకోని పరిచయం... కలల ప్రయాణం - ఓటీటీలోకి క్యూట్ ఎమోషనల్ డ్రామా... తెలుగులోనూ స్ట్రీమింగ్
Second Marriage OTT : ఓటీటీలోకి సరికొత్త రొమాంటిక్ సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి సరికొత్త రొమాంటిక్ సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Chennai Love Story OTT : చెన్నై లవ్ స్టోరీ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
చెన్నై లవ్ స్టోరీ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
Deewana OTT: దీవానా ఓటీటీ రిలీజ్ డేట్... 'ఆహా'లో స్ట్రీమింగ్‌కు రెడీ - ఎప్పుడంటే?
దీవానా ఓటీటీ రిలీజ్ డేట్... 'ఆహా'లో స్ట్రీమింగ్‌కు రెడీ - ఎప్పుడంటే?
Advertisement

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
IND vs ZIM 3rd T20 Update:  వైభవ్ సూర్యవంశీ స్ట‌న్నింగ్ ఫిఫ్టీ .. టీమిండియా భారీ స్కోరు, క్లీన్ స్వీప్ దిశగా శ్రేయ‌స్ సేన సూప‌ర్ స్కెచ్!
వైభవ్ సూర్యవంశీ స్ట‌న్నింగ్ ఫిఫ్టీ .. టీమిండియా భారీ స్కోరు, క్లీన్ స్వీప్ దిశగా శ్రేయ‌స్ సేన సూప‌ర్ స్కెచ్!
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Dharmendra Pradhan Resignation: విద్యార్థుల ఆందోళన తొలిరోజే రాజీనామాకు సిద్ధపడిన ధర్మేంద్ర ప్రధాన్, కానీ!: విజయ్‌ వర్గీయా
విద్యార్థుల ఆందోళన తొలిరోజే రాజీనామాకు సిద్ధపడిన ధర్మేంద్ర ప్రధాన్, కానీ!: విజయ్‌ వర్గీయా
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Second Marriage OTT : ఓటీటీలోకి సరికొత్త రొమాంటిక్ సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి సరికొత్త రొమాంటిక్ సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Cheruvugattu Fire Accident: చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
Embed widget