అన్వేషించండి

Avatar Fire And Ash OTT Release: ఓటీటీలో 'అవతార్ 3' రిలీజ్... థియేటర్లలో విడుదలైన ఆరు నెలలకు?

Avatar Fire And Ash OTT Release Date: జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన 'అవతార్ ఫైర్ అండ్ యాష్' ఓటీటీ రిలీజ్ గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

జేమ్స్ కామెరూన్ సైన్స్ ఫిక్షన్ సినిమా 'అవతార్: ఫైర్ అండ్ యాష్' ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. డిసెంబర్ 19, 2025న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. అద్భుతమైన విజువల్స్ ప్రేక్షకులను పాండోరా ప్రపంచంలోకి తిరిగి తీసుకు వెళ్ళాయి. ఈ సినిమా థియేట్రికల్ రన్ ఆల్మోస్ట్ ముగిసింది. అభిమానులు ఈ సినిమా OTTలో ఎప్పుడు, ఎక్కడ విడుదల అవుతుందా? అని తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఓటీటీలో 'అవతార్ 3' రిలీజ్ ఎప్పుడంటే?
కలెక్షన్లు బాగా వచ్చాయి కానీ జేమ్స్ కామెరూన్ 'అవతార్: ఫైర్ అండ్ యాష్'కు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. భారత దేశంలో జియో హాట్‌స్టార్‌ ఓటీటీలో సినిమా స్ట్రీమింగ్ అవుతుందని తెలిసింది. అయితే నిర్మాతలు ఇంకా దీని గురించి అధికారికంగా ప్రకటించలేదు. ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో ఈ సినిమా స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లో వస్తుంది. ఈ ఫ్రాంచైజీలో రెండో సినిమా 'అవతార్ 2' థియేటర్లలో విడుదలైన ఆరు నెలల తర్వాత ఓటీటీలో విడుదలైంది. ఇప్పుడు 'అవతార్ 3' కూడా అలాగే రావచ్చు.

Also Read: 'రాజా సాబ్' ముందు కాలర్ ఎగరేసిన మెగాస్టార్ సినిమా... ఇండియాలో నాలుగు రోజుల నెట్ కలెక్షన్ ఎంతంటే?

అవతార్: ఫైర్ అండ్ యాష్' గురించి...
'అవతార్: ఫైర్ అండ్ యాష్'లో జాక్ సులీ, నెయితిరి తమ కుటుంబంతో కలిసి అగ్నిని వెదజల్లే నావి తెగ, యాష్ పీపుల్ అని పిలువబడే తెగ, మానవ ఆక్రమణదారులతో పోరాడతారు. ఈ చిత్రంలో సామ్ వర్తింగ్టన్, జో సల్దానా, సిగోర్నీ వీవర్, స్టీఫెన్ లాంగ్ నటించారు. ఉనా చాప్లిన్, కేట్ విన్స్లెట్, క్లిఫ్ కర్టిస్, జోయెల్ డేవిడ్ మూర్, సిసిహెచ్ పౌండర్ ఇతర ముఖ్యమైన పాత్రలు పోషించారు.

Also ReadThe Raja Saab Box Office Collection Day 7: రాజా సాబ్ విడుదలై ఏడు రోజులు... 400 కోట్ల బడ్జెట్‌లో ఇండియా నుంచి సగమైనా వచ్చిందా?

ప్రపంచ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం 1.2 బిలియన్ అమెరికన్ డాలర్ల కంటే ఎక్కువ వసూలు చేసింది. జేమ్స్ కామెరూన్ ఇప్పటికే 'అవతార్ 4', 'అవతార్ 5'లను ప్రకటించారు. వాటిని 2029, 2031లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Also ReadYellamma Glimpse - హీరోగా మారిన దేవిశ్రీ ప్రసాద్... సంక్రాంతికి విడుదలైన 'ఎల్లమ్మ' గ్లింప్స్‌ - వీడియో చూడండి

టాప్ హెడ్ లైన్స్

Memu Copulam Series OTT : మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Pyaar Prema Kalyanam OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
Janhvi Kapoor: ఓటీటీలోకి జాన్వీ కపూర్... తమిళ వెబ్ సిరీస్‌లో ఆమె పాత్ర అదేనా?
ఓటీటీలోకి జాన్వీ కపూర్... తమిళ వెబ్ సిరీస్‌లో ఆమె పాత్ర అదేనా?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
YS Jagan Kurnool Tour: జగన్‌ చేస్తున్న ఆరోపణలు తోసిపుచ్చిన అధికారులు- అవమానించలేదని వివరణ!
జగన్‌ చేస్తున్న ఆరోపణలు తోసిపుచ్చిన అధికారులు- అవమానించలేదని వివరణ!
Adilabad Airport Update: ఎయిర్ పోర్టు భూసేకరణ, సర్వే ప్రక్రియపై ప్రజలకు అపోహలు ఉండొద్దు- అధికారులకు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు 
ఎయిర్ పోర్టు భూసేకరణ, సర్వే ప్రక్రియపై ప్రజలకు అపోహలు ఉండొద్దు- అధికారులకు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు 
Bigg Boss Agnipariksha 2 : మీ వీడియోస్ దేనికి పనికొస్తాయ్? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలుకు అవమానం... నవదీప్‌పై ఫైర్
మీ వీడియోస్ దేనికి పనికొస్తాయ్? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలుకు అవమానం... నవదీప్‌పై ఫైర్
Vishwanath And Sons Twitter Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
Embed widget