అన్వేషించండి

Mix Up: ‘ఆహా’లో బోల్డ్ ఫిల్మ్ - ఇంట్రెస్టింగ్‌‌గా ఫస్ట్ లుక్

Mix Up Web Film: ఆహాలో ఇప్పటివరకు ఎన్నో కంటెంట్ ఉన్న కథలు సబ్‌‌స్క్రైబర్ల ముందుకు వచ్చాయి. ఇప్పుడు ఒక డిఫరెంట్ బోల్డ్ ఫిల్మ్ ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తోంది.

Mix Up Web Film: ఈరోజుల్లో బోల్డ్ సినిమాలకు ప్రేక్షకుల దగ్గర నుండి మంచి ఆదరణ లభిస్తుంది. మెసేజ్ ఓరియెంటెడ్, కొత్త కంటెంట్ ఉన్న కథలలో కూడా కాస్త బోల్డ్ టచ్‌ను యాడ్ చేసి హిట్లు కొడుతున్నారు మేకర్స్. అదే తరహాలో మరొక బోల్డ్ చిత్రం ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తోంది. కానీ అది థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతోంది. అదే ‘మిక్స్ అప్’. వెరైటీ టైటిల్‌తో, ఇంట్రెస్టింగ్ పోస్టర్‌తో ఉన్న ఈ వెబ్ ఫిల్మ్‌ను ఆహా విడుదల చేయనుంది. తాజాగా విడుదలయిన ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ చూస్తుంటే దీంట్లో బోల్డ్‌నెస్ మామూలుగా ఉండదని ప్రేక్షకులు ఫీలవుతున్నారు.

ప్రేమ, మోహం..

‘మిక్స్ అప్’ వెబ్ ఫిల్మ్‌ పోస్టర్ మాత్రమే కాదు.. ట్యాగ్ లైన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ‘ప్రేమే మోహాన్ని జయించగలదా?’ అనే ట్యాగ్ లైన్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేస్తోంది. ఈ బోల్డ్ సినిమాలో ‘ది వారియర్’, ‘దాస్ కా ధమ్కీ’ ఫేమ్ అక్షరా గౌడ లీడ్ రోల్ చేస్తున్నట్టు సమాచారం. తనతో పాటు మరో హీరోయిన్‌గా పూజా జవేరీ కూడా కనిపించనుందట. ఇక వారికి జోడీలుగా కమల్ కామరాజు, ఆదర్శ్ బాలకృష్ణ నటించనున్నారని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. ఇక ఈ మూవీకి డైరెక్టర్ ఎవరు, ఇతర క్రూ వివరాలు ఏంటి అనేవి ఇంకా బయటికి రాలేదు. కేవలం పోస్టర్‌తోనే ‘మిక్స్ అప్’ ఎలా ఉంటుందో అని సబ్‌స్క్రైబర్లలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది ఆహా.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ahavideoin (@ahavideoin)

బోల్డ్ సినిమాలో బోల్డ్ హీరోయిన్స్..

ఆహాలోని ‘మస్తీస్’ అనే వెబ్ సిరీస్‌తోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది అక్షరా గౌడ. ముందుగా నాగార్జున హీరోగా నటించిన ‘మన్మథుడు 2’లో చిన్న పాత్రలో మెరిసిన అక్షరాకు ‘మస్తీస్’ అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. ఇక ఆ సిరీస్‌లో బోల్డ్‌గా నటించడంతో మరిన్ని తెలుగు చిత్రాల్లో తనకు సెకండ్ హీరోయిన్‌గా, కీ రోల్ ప్లే చేసే అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు ‘మిక్స్ అప్’ అంటూ ఆహాలోనే మరో బోల్డ్ మూవీతో ప్రేక్షకులను పలకరించనుంది. రామ్ హీరోగా నటించిన ‘ది వారియర్’లో కూడా తళుక్కున మెరిసింది ఈ భామ. ఇక పూజా జవేరీ విషయానికొస్తే.. రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘ద్వారక’తో గుర్తింపు తెచ్చుకుంది. తను నటించిన తెలుగు సినిమాలు అంతగా ప్రేక్షకులను మెప్పించలేకపోవడంతో కొన్నాళ్లు ఇండస్ట్రీకి దూరమయ్యింది. ఇప్పుడు మళ్లీ ఈ ‘మిక్స్ అప్’ అనే బోల్డ్ ఫిల్మ్‌తో ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తోంది.

చాలాకాలం తర్వాత..

ఆహా అనే ఓటీటీ మొదలయిన కొత్తలో చాలా కొత్త కథలు, కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్‌లు సబ్‌స్రైబర్ల ముందుకు వచ్చాయి. కానీ ఇప్పుడు ఎక్కువగా డబ్బింగ్ చిత్రాలు మాత్రమే విడుదలవుతున్నాయి. ఇక చాలాకాలం తర్వాత ‘మిక్స్ అప్’లాంటి వెబ్ ఫిల్మ్‌తో మరోసారి సబ్‌స్క్రైబర్లను ఆకట్టుకోనుంది ఆహా. ఇప్పటికే కేవలం సినిమాలతో మాత్రమే కాకుండా కామెడీ షోలు, డిఫరెంట్ గేమ్ షోలతో సబ్‌స్క్రైబర్లను ఎంటర్‌టైన్ చేస్తోంది ఈ ఎక్స్‌క్లూజివ్ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్. ఇంతకు ముందు ఇందులో విడుదలయిన ‘మస్తీస్’ అనే వెబ్ సిరీస్ కూడా కాస్త బోల్డ్‌గా ఉన్నా.. మంచి కథ ఉండడంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ‘మిక్స్ అప్’ కూడా అదే విధంగా ఉంటుందని వారు భావిస్తున్నారు.

Also Read: హృతిక్ రోషన్ కామెంట్స్‌కు.. వేదికపైనే కన్నీళ్లు పెట్టుకున్న అనిల్ కపూర్

టాప్ హెడ్ లైన్స్

Vadhandhi Season 2 OTT : అవెయిటెడ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ వదంది సీజన్ 2 - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
అవెయిటెడ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ వదంది సీజన్ 2 - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Chinna Chinna Aasai OTT : అనుకోని పరిచయం... కలల ప్రయాణం - ఓటీటీలోకి క్యూట్ ఎమోషనల్ డ్రామా... తెలుగులోనూ స్ట్రీమింగ్
అనుకోని పరిచయం... కలల ప్రయాణం - ఓటీటీలోకి క్యూట్ ఎమోషనల్ డ్రామా... తెలుగులోనూ స్ట్రీమింగ్
Second Marriage OTT : ఓటీటీలోకి సరికొత్త రొమాంటిక్ సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి సరికొత్త రొమాంటిక్ సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Chennai Love Story OTT : చెన్నై లవ్ స్టోరీ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
చెన్నై లవ్ స్టోరీ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
Team India Clean Sweep: టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
Iran US Conflict: 13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Embed widget