అన్వేషించండి

Nithya Menen: నిత్యామీనన్ సొంత యూట్యూబ్ ఛానెల్ - పేరేంటో తెలుసా?

తాజాగా నిత్యామీనన్ సొంతంగా యూట్యూబ్ ఛానెల్ మొదలుపెట్టింది.

టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసిన నిత్యామీనన్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. హీరోయిన్ గానే కాకుండా కొన్ని సినిమాల్లో కీలకపాత్రలు కూడా పోషించింది. రీసెంట్ గా 'భీమ్లానాయక్' సినిమాలో పవన్ కళ్యాణ్ భార్యగా కనిపించింది. ఈ సినిమాలో ఆమె పాత్ర బాగా పండింది. ప్రస్తుతం ఈ బ్యూటీ 'ఆహా'లో ప్రసారమవుతోన్న ఇండియన్ ఐడల్ షోకి జడ్జిగా వ్యవహరిస్తోంది. 

ఇదిలా ఉండగా.. తాజాగా నిత్యామీనన్ సొంతంగా యూట్యూబ్ ఛానెల్ మొదలుపెట్టింది. ఈ మధ్యకాలంలో స్టార్ హీరో, హీరోయిన్లతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు, టీవీ నటులు, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఇలా ఇండస్ట్రీకి చెందిన చాలా మంది సొంతంగా యూట్యూబ్ ఛానెల్స్ మొదలుపెట్టారు. తమ కంటెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు ఛానెల్స్ సక్సెస్ అవ్వగా.. మరికొందరు మాత్రం ఇంకా స్ట్రగుల్ అవుతున్నారు. 

ఇప్పుడు నిత్యామీనన్ కూడా ఈ యూట్యూబ్ బిజినెస్ లోకి ఎంటర్ అయింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ఇన్స్టాగ్రామ్ లో ఓ వీడియోను షేర్ చేసింది. తన యూట్యూబ్ ఛానెల్ పేరు 'Nithya Unfiltered'. మంచి కంటెంట్ కోసం తన ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోమని చెప్పింది. ఇప్పటివరకు నాలుగు వేల మంది ఈ ఛానెల్ ని సబ్ స్క్రైబ్ చేశారు. ఇప్పటికే నిత్యా.. తన సినీ ప్రయాణం గురించి వివరిస్తూ.. ఓ వీడియోను తన యూట్యూబ్ లో పోస్ట్ చేసింది. 

Also Read: నటుడు విజయ్ పై రేప్ కేసు - లైంగికంగా వాడుకున్నాడంటూ ఆరోపణలు

Also Read: పవన్ సినిమాలో డైలాగ్ లీక్ చేయించిన చిరంజీవి, పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు పూన‌కాలే 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nithya Menen (@nithyamenen)

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today September 19th: 'గోదావరి' సీరియల్: సూర్యని చంపడానికి యాక్సిడెంట్ చేసిన సింహాద్రి! ఐసీయూలో కిన్నెర! జాను నిర్ణయమేంటి?
'గోదావరి' సీరియల్: సూర్యని చంపడానికి యాక్సిడెంట్ చేసిన సింహాద్రి! ఐసీయూలో కిన్నెర! జాను నిర్ణయమేంటి?
World Of Vettuvam : రానా వాయిస్‌తో ప్రాచీన యుద్ధ కళల వేట్టువం - అక్కినేని కోడలు శోభిత యుద్ధ విద్యను చూశారా?
రానా వాయిస్‌తో ప్రాచీన యుద్ధ కళల వేట్టువం - అక్కినేని కోడలు శోభిత యుద్ధ విద్యను చూశారా?
Sigma Trailer Telugu: సందీప్ కిషన్ 'సిగ్మా' ట్రైలర్ రివ్యూ: 500 కోట్ల రాకెట్‌, హెయిస్ట్ యాక్షన్... విజయ్ తనయుడు ఎలా తీశాడంటే?
సందీప్ కిషన్ 'సిగ్మా' ట్రైలర్ రివ్యూ: 500 కోట్ల రాకెట్‌, హెయిస్ట్ యాక్షన్... విజయ్ తనయుడు ఎలా తీశాడంటే?
Crime Thriller OTT : ఒకే రాత్రిలో మూడు హత్యలు... చెత్తలో దొరికిన తల - మూవీగా క్రైమ్ థ్రిల్లర్ సిరీస్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఒకే రాత్రిలో మూడు హత్యలు... చెత్తలో దొరికిన తల - మూవీగా ట్రెండింగ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం
Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Ghee Adulteration Case: తిరుమల నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం.. సుకృతి ఫుడ్స్‌ ప్రమోటర్ అరెస్ట్
తిరుమల నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం.. సుకృతి ఫుడ్స్‌ ప్రమోటర్ అరెస్ట్
Saikrishna Custodial Death Case: పీఎస్‌లో కాదు, రాణిగారితోట బంగ్లాలో సాయికృష్ణ మృతి.. సురేశ్‌ రిమాండ్‌ రిపోర్టులో కీలక విషయాలు
పీఎస్‌లో కాదు, రాణిగారితోట బంగ్లాలో సాయికృష్ణ మృతి.. సురేశ్‌ రిమాండ్‌ రిపోర్టులో కీలక విషయాలు
Jana Sena Joinings: జనసేన తీర్థానికి వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్ల దూరమా? బాలినేని ఉదంతం, పవన్ ఫిల్టరింగ్.. టీడీపీ వైపే ఎందుకు చూపు?
జనసేన తీర్థానికి వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్ల దూరమా? బాలినేని ఉదంతం, పవన్ ఫిల్టరింగ్.. టీడీపీ వైపే ఎందుకు చూపు?
TMC symbol frozen : మమతా బెనర్జీకి బిగ్ షాక్ - టిఎంసి పేరు, గుర్తు ఫ్రీజ్! బెంగాల్‌లో శివసేన, ఎన్సీపీ తరహా రాజకీయం జరుగుతుందా?
మమతా బెనర్జీకి బిగ్ షాక్ - టిఎంసి పేరు, గుర్తు ఫ్రీజ్! బెంగాల్‌లో శివసేన, ఎన్సీపీ తరహా రాజకీయం జరుగుతుందా?
క్రెటా కంటే తక్కువ ధరలో కొత్త SUV.. బేయాన్‌ గురించి కీలక వివరాలు షేర్‌ చేసిన హ్యుందాయ్‌
మిడిల్‌క్లాస్ ఫ్యామిలీలకు ప్రీమియం SUV.. Hyundai Bayon కొత్త టీజర్‌ లాంచ్‌ - ఇవే హైలైట్స్
Sharmila Daughter Wedding: కుమార్తె పెళ్లి డేట్, వివరాలు ప్రకటించిన వైఎస్ షర్మిల.. YSRకు ఫస్ట్ కార్డ్
కుమార్తె పెళ్లి డేట్, వివరాలు ప్రకటించిన వైఎస్ షర్మిల.. నాన్న YSRకు ఫస్ట్ కార్డ్
Land For Poor People: దశాబ్దాల నిరీక్షణకు తెర.. 28 వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ- సీఎం చంద్రబాబు
దశాబ్దాల నిరీక్షణకు తెర.. 28 వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ- సీఎం చంద్రబాబు
Vijayasai Reddy: ఆ 2 కుటుంబాలతో సీమకు ప్రయోజనం లేదు.. రాయలసీమ ఒరిజనల్ రెడ్ల పౌరుషం చూపిస్తాం: విజయసాయిరెడ్డి
ఆ 2 కుటుంబాలతో సీమకు ప్రయోజనం లేదు.. రాయలసీమ ఒరిజనల్ రెడ్ల పౌరుషం చూపిస్తాం: విజయసాయిరెడ్డి
Embed widget