అన్వేషించండి

Nayanthara Engagement: డైరెక్టర్ తో లవ్ ఎఫైర్.. తొలిసారి స్పందించిన నయనతార..

దక్షిణాది స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది నయనతార.

దక్షిణాది స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది నయనతార. ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో అత్యధిక రెమ్యునరేషన్  అందుకుంటున్న వారి నయన్ ముందంజలో ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తోంది. తాజాగా ఆమె నటించిన 'నెట్రికన్' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఆగస్టు 13 నుండి డిస్నీ హాట్ స్టార్ లో ఈ సినిమా ప్రసారం కానుంది. దీంతో సినిమాను ప్రమోట్ చేసే పనిలో పడింది నయన్. 

ఈ క్రమంలో ఓ టీవీ షోలో పాల్గొంది ఈ బ్యూటీ. తొలిసారి ఈ షోలో తన రిలేషన్షిప్ గురించి మాట్లాడింది. నయనతార చాలా కాలంగా దర్శకుడు విఘ్నేష్ శివన్ తో ప్రేమలో ఉంది. ఇద్దరూ కలిసి ట్రిప్ లకు వెళ్లడం, అక్కడి ఫోటోలను అభిమానులతో పంచుకోవడం వంటివి చేస్తుంటారు. అయితే ఎప్పుడూ నయన్ తన ప్రేమ సంగతుల గురించి చెప్పింది లేదు. కానీ విఘ్నేష్ మాత్రం నయన్ గురించి మాట్లాడుతుంటాడు. 

మొన్నామధ్య సోషల్ మీడియాలో నెటిజన్లు కొందరు విఘ్నేష్ ను పెళ్లి గురించి ప్రశ్నిస్తే.. అది చాలా ఖర్చుతో కూడుకున్న పని అని.. దానికోసమే డబ్బులు దాచుకుంటున్నట్లు చెప్పాడు విఘ్నేష్. రీసెంట్ గా నయనతార ఎంగేజ్మెంట్ రింగ్ అంటూ ఓ ఫోటో వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా నయనతార తన చేతికున్న రింగ్ ను చూపిస్తూ.. 'ఇదే ఎంగేజ్మెంట్ రింగ్' అంటూ నవ్వుతూ చెప్పింది. తొలిసారి నయన్ తన రిలేషన్ గురించి స్పందించడంతో ఇప్పుడు కోలీవుడ్ లో ఇదొక హాట్ టాపిక్ గా మారింది. 

మొదట హీరో శింబుతో ప్రేమాయణం నడిపించిన నయనతార ఆ తరువాత అతడితో విడిపోయింది. కొన్నాళ్ల తరువాత ప్రభుదేవాను ఇష్టపడింది. ఇద్దరూ పెళ్లి కూడా చేసుకుందాం అందుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన ఇద్దరూ విడిపోయారు. ఇప్పుడు విఘ్నేష్ ని ప్రేమిస్తుంది నయన్. ఈ జంట త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. 

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vignesh Shivan (@wikkiofficial)

టాప్ హెడ్ లైన్స్

Jio Hotstar August Movies : జియో హాట్ స్టార్‌లో ఆగస్ట్ ఫెస్టివల్ - ఈ నెలలో స్ట్రీమింగ్ అయ్యే మూవీస్ / వెబ్ సిరీస్‌లు
జియో హాట్ స్టార్‌లో ఆగస్ట్ ఫెస్టివల్ - ఈ నెలలో స్ట్రీమింగ్ అయ్యే మూవీస్ / వెబ్ సిరీస్‌లు
Hrithik Roshan Vs Kangana Ranaut: సారీ హృతిక్... ఇంటర్నెట్‌లో జెన్ జీ రచ్చ... కంగనా ఫైర్ - అసలు ఏం జరిగిందంటే?
సారీ హృతిక్... ఇంటర్నెట్‌లో జెన్ జీ రచ్చ... కంగనా ఫైర్ - అసలు ఏం జరిగిందంటే?
Netflix August Movies : ఆగస్టులో టాప్ 10 మూవీస్ - నెట్ ఫ్లిక్స్‌లో డోంట్ మిస్... ఏయే తేదీల్లో ఏ మూవీ చూడొచ్చంటే?
ఆగస్టులో టాప్ 10 మూవీస్ - నెట్ ఫ్లిక్స్‌లో డోంట్ మిస్... ఏయే తేదీల్లో ఏ మూవీ చూడొచ్చంటే?
Pooja Hegde Marriage : పెళ్లీ పీటలెక్కబోతున్న స్టార్ హీరోయిన్ - అరేంజ్డ్ మ్యారేజ్‌కు బుట్టబొమ్మ గ్రీన్ సిగ్నల్?... ఆ వార్తల్లో నిజమెంత!
పెళ్లీ పీటలెక్కబోతున్న స్టార్ హీరోయిన్ - అరేంజ్డ్ మ్యారేజ్‌కు బుట్టబొమ్మ గ్రీన్ సిగ్నల్?... ఆ వార్తల్లో నిజమెంత!

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Adilabad Airport Credit War: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Secret Soldier : చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
Embed widget