అన్వేషించండి

Namrata, Nara Brahmani: నమ్రత బర్త్‌ డే సెలబ్రేషన్స్‌లో సందడి చేసిన నారా బ్రాహ్మణి, స్నేహ రెడ్డి

Namrata-Nara Brahmani: మహేష్ సతీమణి నమ్రత శిరోద్కర్ తన బర్త్ డే వేడుకను ఘనంగా జరుపుకుంది. ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ తో కలిసి చేసుకున్న ఈ వేడుకలో నారా బ్రహ్మణి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

Namrata-Nara Brahmani: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ముంబైలో పుట్టి పెరిగిన టాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగు పెట్టింది. 'వంశీ' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ఆమె 'అంజీ' సినిమాలో మెగాస్టార్ సరసన అలరించింది. మహేష్‌తో పెళ్లి అనంతరం సినిమాలకు బ్రేక్‌ ఇచ్చి, ఇంటి వ్యవహరాలతో పాటు మహేష్‌ బిజినెస్‌ వ్యవహరాలను చూసుకుంటుంది. సామాజిక కార్యక్రమాలలోనూ చురుగ్గా పాల్గొంటుంది. భర్త మహేష్‌తో కలిసి ఎంతోమంది చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయిస్తున్నది. సినిమాలోనూ భర్తకు అండగా ఉంటూ, పిల్లలను చూసుకుంటూ గృహిణిగా బాధ్యతలు నిర్వహిస్తున్నది.

అట్టహాసంగా నమ్రత బర్త్ డే వేడుకలు

ఇక ఇటీవల (జనవరి 22న) నమ్రత తన పుట్టిన రోజు వేడుక జరుపుకుంది. 34 నుంచి 35వ వసంతంలోకి అడుగు పెట్టింది. బంధుమిత్రుల సమక్షంలో అట్టహాసంగా ఈ వేడుకలు జరిగాయి. కూతురు సితార, కొడుకు గౌతమ్‌‌తో కలిసి నమ్రత కేక్‌ కట్‌ చేసింది. నమ్రత బర్త్ డే పార్టీకి మహేష్ సోదరి మంజుల, మహేష్ ఇంకో అక్క, సుధీర్ బాబు భార్య ప్రియదర్శిని, అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి, పలువురు ఫ్యాషన్ డిజైనర్లతో పాటు మరికొంతమంది నమ్రత ఫ్రెండ్స్ హాజరయ్యారు. బర్త్‌ డే ఫొటోల్లో నమ్రత ఫుల్‌ ట్రెండీ లుక్‌లో నమ్రత ఆకట్టుకుంది. బ్లాక్‌ కలర్‌ మ్యాక్స్‌ టాప్‌లో నమ్రత మరింత యంగ్‌ కనిపించారు.

స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన నారా బ్రహ్మణి

ఇక ఈ పార్టీలో నారా బ్రహ్మణి కూడా పాల్గొన్నారు. అంతేకాదు, ఈ వేడుకలో ఆమె స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. బర్త్ డే సెలబ్రేషన్స్ అనంతరం, నమ్రత సోషల్ మీడియా వేదికగా పార్టీ ఫోటోలను షేర్ చేసింది. ఇందులో నారా బ్రహ్మణి కూడా కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. నమ్రతతో కలిసి బ్రహ్మణి క్లోజ్ గా ఫోటోలు దిగింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. నమ్రతకు ఫ్యాన్స్‌, నెటిజన్లు బర్త్‌ డే విషెస్‌ చెప్తున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Namrata Shirodkar (@namratashirodkar)

నమ్రత బర్త్ డే సమయంలో మహేష్ బాబు ఇండియాలో లేరు. ఇటీవల జర్మనీ వెళ్లిన మహేష్‌ భార్యకు సోషల్‌ మీడియాలో స్పెషల్ విషెస్‌ తెలిపాడు. నమ్రత తన లైఫ్‌లో ఎంతటి కీ రోల్‌ పోషిస్తుందో చెబుతూ ఆమెపై ప్రేమ కురిపించిన తీరు ఆకట్టుకుంది. "హ్యాపీ బర్త్‌డే ఎన్‌ఎస్‌జీ(నమ్రత శిరోద్కర్‌ ఘట్టమనేని).. మరొక సంవత్సరంలో అడుగుపెడుతున్న నీ జీవితంలో మరింత ప్రేమ, ఆనందం నిండాలని కోరుకుంటున్నా. అలాగే నా జీవితాన్ని ప్రతి రోజును అద్భుతం తీర్చిదిద్దుతున్నందుకు థ్యాంక్యూ. లవ్‌ యూ" సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.

Read Also: సినిమాలు తీయడం గొప్పకాదు, వాటిని థియేటర్లలో ఆడించడం గొప్ప: దిల్ రాజు

టాప్ హెడ్ లైన్స్

Sing Geetham OTT : ఓటీటీలోకి ముందుగానే సింగ్ గీతం - ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
ఓటీటీలోకి ముందుగానే సింగ్ గీతం - ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
Nindu Noorella Saavasam Serial Today July 8th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: భాగీని ప్రేమగా దగ్గరకు తీసుకున్న అమర్‌ - షాక్‌లో మనోహరి, చంభా
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: భాగీని ప్రేమగా దగ్గరకు తీసుకున్న అమర్‌ - షాక్‌లో మనోహరి, చంభా
Illu Illalu Pillalu Serial Today July 8th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: వల్లీని క్షమించేసిన వేదవతి..! ఇదే చివరి అవకాశం!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: వల్లీని క్షమించేసిన వేదవతి..! ఇదే చివరి అవకాశం!
Pawan Kalyan Fan Dies: పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్‌ మృతి.. ఆ కోరిక తీరకుండానే..!
పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్‌ మృతి.. ఆ కోరిక తీరకుండానే..!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Attacks Iran: ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
Pawan Kalyan Fan Dies: పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్‌ మృతి.. ఆ కోరిక తీరకుండానే..!
పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్‌ మృతి.. ఆ కోరిక తీరకుండానే..!
IND vs ENG Highlights: మూడో T20లో టీమ్ ఇండియా చరిత్రలోనే అతిపెద్ద ఓటమి! వైభవ్ , అభిషేక్ సహా ప్రధాన బ్యాటర్లు విఫలం! 
మూడో T20లో టీమ్ ఇండియా చరిత్రలోనే అతిపెద్ద ఓటమి! వైభవ్ , అభిషేక్ సహా ప్రధాన బ్యాటర్లు విఫలం! 
Kadiri Crime News: కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
ఒక్క ఫోన్ కాల్‌ చేయండి! ఫుడ్ కల్తీ భరతం పడతాం : ABP దేశంతో టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్
ఒక్క ఫోన్ కాల్‌ చేయండి! ఫుడ్ కల్తీ భరతం పడతాం : ABP దేశంతో టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్
Hyderabad Crime News: హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లోపడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లో పడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
Himanshu Rao Gym Accident: జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
DSP Bheem Reddy Remand: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
Embed widget