అన్వేషించండి

Mega154: గోదావరి యాసలో చిరు డైలాగ్స్ - దీపావళికి స్పెషల్ ట్రీట్!

'గాడ్ ఫాదర్' సక్సెస్ సందర్భంగా పూరి జగన్నాథ్‌తో కలిసి ఓ లైవ్ సెషన్ లో పాల్గొన్నారు చిరంజీవి. ఈ క్రమంలో కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), దర్శకుడు బాబీ(Bobby) కాంబినేషన్ ఓ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. #MEGA154 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయనున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలానే మరికొంతమంది స్టార్స్ ను తీసుకున్నారు. నటుడు రవితేజ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ అప్డేట్ వచ్చింది. 'గాడ్ ఫాదర్' సక్సెస్ సందర్భంగా పూరి జగన్నాథ్‌తో కలిసి ఓ లైవ్ సెషన్ లో పాల్గొన్నారు చిరంజీవి. ఈ క్రమంలో కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

గోదావరి యాసలో చిరు డైలాగ్స్:

ఇదే సమయంలో మెగా154 సినిమా గురించి మాట్లాడారు. ఈ సినిమాలో ఈస్ట్ గోదావరి యాసలో మాట్లాడతానని.. వింటేజ్ స్టఫ్ తో కూడిన మంచి ఎంటర్టైనర్ గా సినిమా నిలుస్తుందని అన్నారు. ఈ సినిమాకి సంబంధించిన టైటిల్, టీజర్ ను దీపావళి సందర్భంగా రిలీజ్ చేస్తామని చెప్పారు. చాలా కాలంగా ఈ సినిమాకి 'వాల్తేర్ వీరయ్య' అనే టైటిల్ ను పెడుతున్నట్లు వార్తలొచ్చాయి. చిరు స్వయంగా ఓ ఈవెంట్ లో ఈ టైటిల్ ను కన్ఫర్మ్ చేశారు. కాబట్టి ఈ టైటిల్ తోనే పోస్టర్స్ అండ్ టీజర్ వదిలే ఛాన్స్ ఉంది. ఈ సినిమా చాలా అల్లరిగా ఉంటుందని ఇటీవల ఓ ఈవెంట్ లో చెప్పారు చిరు. ఈ సినిమా కోసం బాబీ తన కాళ్లకు బాగా పని చెప్పారని.. తన నుంచి ఆడియన్స్ కోరుకునే అంశాలతో 'రౌడీఅల్లుడు' లాంటి అల్లరి సినిమా అవుతుందని చిరు అన్నారు. 

బాబీ డైరెక్ట్ చేస్తోన్న 'మెగా154' చిరు, రవితేజ సవతి సోదరులుగా కనిపించబోతున్నారు. గతంలో ఇలాంటి కాన్సెప్ట్ తో తెలుగులో కొన్ని సినిమాలు వచ్చాయి. కానీ వాటికి భిన్నంగా ఈ సినిమా ఉంటుందట. పూర్తి మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు. తెరపై చిరంజీవి, రవితేజ మధ్య వచ్చే క్లాష్ సన్నివేశాలు సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు.  

ఈ సినిమా కోసం పాటలు పూర్తి చేశారట దేవిశ్రీప్రసాద్. మొత్తం నాలుగు మాస్ సాంగ్స్ కంపోజ్ చేసినట్లు తెలుస్తోంది. చిరంజీవి సినిమాల్లో మాస్ సాంగ్స్ తో పాటు మెలోడీస్ కూడా ఉంటాయి. కానీ ఈ సినిమాలో మాత్రం మెలోడీకి చోటు లేదట. కథ ప్రకారం.. నాలుగు పాటలు ఉంటే.. నాలుగూ కూడా మాస్ సాంగ్స్ అని తెలుస్తోంది. ముఖ్యంగా చిరంజీవి ఇంట్రడక్షన్ సాంగ్ చాలా బాగా వచ్చిందని చెబుతున్నారు. రవితేజ, చిరంజీవి కాంబినేషన్ లో కూడా ఓ పాట ఉంటుందట. అన్ని కమర్షియల్ హంగులతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో మలయాళ నటుడు బిజూ మీనన్ ను విలన్ గా కనిపించనున్నారని టాక్. 

Read Also: ఈ సిరీస్ చూస్తే గజగజ వణకాల్సిందే! ఎక్కువగా ఉలిక్కిపడే సీన్లతో ‘ది మిడ్ నైట్ క్లబ్’ గిన్నిస్ రికార్డు!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Raakaasaa Teaser: 'రాకాస' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్... సంగీత్ శోభన్ సినిమా అప్డేట్ ఏమిటంటే?
'రాకాస' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్... సంగీత్ శోభన్ సినిమా అప్డేట్ ఏమిటంటే?
Allu Sirish Pre Wedding Celebrations: అల్లు శిరీష్ గ్రాండ్ పార్టీ... పెళ్ళికి నాలుగు రోజుల ముందు అల్లు స్టూడియోస్‌లో!
అల్లు శిరీష్ గ్రాండ్ పార్టీ... పెళ్ళికి నాలుగు రోజుల ముందు అల్లు స్టూడియోస్‌లో!
Telugu TV Movies Today: ఫిబ్రవరి 27, శుక్రవారం.. తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో అదిరిపోయే సినిమాలున్నాయ్.. ఆ లిస్ట్ ఇదే!
ఫిబ్రవరి 27, శుక్రవారం.. తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో అదిరిపోయే సినిమాలున్నాయ్.. ఆ లిస్ట్ ఇదే!
Virosh Wedding First Pics: విజయ్ దేవరకొండను భర్తగా పరిచయం చేసిన రష్మిక... మరి రౌడీ బాయ్? వధూవరులు ఇద్దరి లుక్స్ సూపర్...
విజయ్ దేవరకొండను భర్తగా పరిచయం చేసిన రష్మిక... మరి రౌడీ బాయ్? వధూవరులు ఇద్దరి లుక్స్ సూపర్...

వీడియోలు

Khammam house demolitions : ఖమ్మంలో ఉద్రిక్తత పరిస్థితులకు కారణమైన ఇళ్ల కూల్చివేత | ABP Desam
Vijay Devarakonda Rashmika Wedding Photos | విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా పెళ్లి ఫోటోలు ఇవే | ABP Desam
Changes in Team India vs Zimbabwe T20 World Cup | టీమిండియాలో భారీ మార్పులు
Ravi Shastri's Comments on India T20 World Cup 2026 | భారత్ ఓటమిపై రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు
India vs Zimbabwe Batting Lineup T20 World Cup | జింబాబ్వే మ్యాచ్‌లో సంజూ శాంసన్ ఎంట్రీ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ideas of India Summit 2026: పియూష్ గోయల్, నారా లోకేష్‌, ఫడ్నవీస్, థరూర్ నుంచి కంగనా, అర్మాన్ మాలిక్ వరకు...స్టార్స్‌తో సిద్ధమైన ABP న్యూస్ ఐడియా ఆఫ్ ఇండియా!
పియూష్ గోయల్, నారా లోకేష్‌, ఫడ్నవీస్, థరూర్ నుంచి కంగనా, అర్మాన్ మాలిక్ వరకు...స్టార్స్‌తో సిద్ధమైన ABP న్యూస్ ఐడియా ఆఫ్ ఇండియా!
Khammam house demolitions : ఖమ్మంలో ఉద్రిక్తత పరిస్థితులకు కారణమైన ఇళ్ల కూల్చివేత | ABP Desam
Khammam house demolitions : ఖమ్మంలో ఉద్రిక్తత పరిస్థితులకు కారణమైన ఇళ్ల కూల్చివేత | ABP Desam
Virosh Wedding Photos: విజయ్ దేవరకొండ - రష్మిక పెళ్లి ఫోటోలు వచ్చేశాయ్... కొత్త జంట ఎంత చూడముచ్చటగా ఉందో చూశారా?
విజయ్ దేవరకొండ - రష్మిక పెళ్లి ఫోటోలు వచ్చేశాయ్... కొత్త జంట ఎంత చూడముచ్చటగా ఉందో చూశారా?
Ind vs Zim Highlights : జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా! సెమీస్‌ ఆశలు సజీవం!
జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా! సెమీస్‌ ఆశలు సజీవం!
Raakaasaa Teaser: 'రాకాస' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్... సంగీత్ శోభన్ సినిమా అప్డేట్ ఏమిటంటే?
'రాకాస' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్... సంగీత్ శోభన్ సినిమా అప్డేట్ ఏమిటంటే?
Rashmika Wedding Photos: పెళ్లి కుమార్తెగా రష్మిక లుక్... రాకుమారి కంటే గొప్పగా ఉంది కదూ
పెళ్లి కుమార్తెగా రష్మిక లుక్... రాకుమారి కంటే గొప్పగా ఉంది కదూ
India Israel FTA: ఇజ్రాయెల్‌తో త్వరలోనే వాణిజ్య ఒప్పందం - మోదీ పర్యటన విశేషాలు ఇవే
ఇజ్రాయెల్‌తో త్వరలోనే వాణిజ్య ఒప్పందం - మోదీ పర్యటన విశేషాలు ఇవే
Amaravati Railway Line: అమరావతి రైల్వే లైన్‌కి భూములు ఇస్తున్న తెలంగాణా రైతులు! ఎందుకో తెలుసా?
అమరావతి రైల్వే లైన్‌కి భూములు ఇస్తున్న తెలంగాణా రైతులు! ఎందుకో తెలుసా?
Embed widget