అన్వేషించండి

Valimai Trailer:గ్రిప్పింగ్‌గా ఉంది, అజీత్‌కు మహేష్ బాబు సపోర్ట్, ‘వలిమై’ ట్రైలర్ రిలీజ్

అజీత్ కుమార్ హీరోగా, కార్తీకేయ ప్రతినాయకుడిగా నటిస్తున్న ‘వలిమై’ చిత్రం ట్రైలర్‌ను గురువారం మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేశారు.

జీత్ కుమార్(Ajith Kumar) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘వలిమై’ (Valimai) చిత్రం విడుదలకు సిద్ధమైపోయింది. ఈ చిత్రాన్ని తమిళంతోపాటు తెలుగు, కన్నడ తదితర భాషల్లో కూడా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా గురువారం సూపర్ స్టార్ మహేష్ బాబు చేతులు మీదుగా ‘వాలిమై’ తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ను ట్వీట్ చేసిన మహేష్ బాబు గ్రిప్పింగ్‌గా ఉత్కంఠభరితంగా ఉందని, ఈ చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటున్నాంటూ చిత్ర యూనిట్‌ను అభనందించారు. 

ఈ చిత్రంలో తెలుగు నటుడు కార్తికేయ ప్రతినాయకుడు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. హాలీవుడ్ యాక్షన్ సన్నివేశాలను తలపించే బైక్ స్టంట్స్‌తో ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు. పైగా ఈ చిత్రాన్ని దివంగత నటి శ్రీదేవి భర్త బోనీ కపూర్ నిర్మిస్తుండటం విశేషం. ఈ చిత్రానికి హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఇంకా హుమా ఖురేషీ, బానీ, సుమిత్ర, అచ్యుంత్ కుమార్, యోగి బాబు, రాజ్ అయ్యప్ప, పుగజా తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి హెచ్.వినోద్ దర్శకుడు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నాడు. 

ఈ చిత్రంలో అజీత్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తున్నారు. వరుస దోపిడీలతో పోలీసులకు కునుకు లేకుండా చేస్తున్న ఓ బైక్ గ్యాంగ్‌ను పట్టుకొనే క్రమంలో అజీత్ పోలీస్ ఉద్యోగాన్ని కోల్పోతాడని ట్రైలర్‌ను బట్టి తెలుస్తుంది. ఆ గ్యాంగ్ లీడర్ కార్తికేయ వేసే ఉచ్చులో చిక్కుకుని ఉద్యోగం కోల్పోయిన హీరో.. ఎలా ప్రతీకారం తీర్చుకుంటాడనేది కథనం. అయితే, ఈ చిత్రంలో ఉత్కంఠభరిత సన్నివేశాలు యాక్షన్ చిత్రాలను ఇష్టపడే సినీ ప్రేమికులను కట్టిపడేస్తాయి. ట్రైలరే ఇంత గ్రిప్పింగ్‌గా ఉందంటే.. సినిమా తప్పకుండా అజీత్ అభిమానులను ఆకట్టుకుంటుందని తెలుస్తోంది. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను రష్యాలో చిత్రీకరించడం విశేషం. అలాగే, ‘వలిమై’లోని కొన్ని బైక్ సన్నివేశాలన్నీ అజీత్ డూప్ లేకుండానే చేయడం గమనార్హం. 

Also Read: చిరంజీవికి మహేష్ బాబు స్వీట్ రిప్లై, జగన్‌తో భేటీపై వరుస ట్వీట్లు

Also Read: ఐదు షోలు, టిక్కెట్ రేట్ల పెంపు, విశాఖలో స్థలాలు, టాలీవుడ్ ప్రముఖులకు జగన్ వరాలు 

టాప్ హెడ్ లైన్స్

Varanasi Plot : వారణాసి స్టోరీ లీక్ - ఈ ప్లాట్ అస్సలు ఊహించలేదు... రాజమౌళి చెప్పిన సీక్రెట్స్ ఏంటంటే?
వారణాసి స్టోరీ లీక్ - ఈ ప్లాట్ అస్సలు ఊహించలేదు... రాజమౌళి చెప్పిన సీక్రెట్స్ ఏంటంటే?
Jyothika Munirathnam: బుల్లితెరపై విలన్ రోల్, రియల్ లైఫ్‌లో మోడ్రన్ క్వీన్.. జ్యోతిక మునిరత్నం గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
బుల్లితెరపై విలన్ రోల్, రియల్ లైఫ్‌లో మోడ్రన్ క్వీన్.. జ్యోతిక మునిరత్నం గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
Suhasini: వెండి తెర నుంచి బుల్లితెరకు.. తొలి సినిమా, సీరియల్ హిట్.. సుహాసిని గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
వెండి తెర నుంచి బుల్లితెరకు.. తొలి సినిమా, సీరియల్ హిట్.. సుహాసిని గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
Sambarala Yeti Gattu: సాయి దుర్గా తేజ్ SYGలో బాలీవుడ్ టాప్ స్టార్... రిలీజ్ అప్డేట్ ఇచ్చిన టీమ్
సాయి దుర్గా తేజ్ SYGలో బాలీవుడ్ టాప్ స్టార్... రిలీజ్ అప్డేట్ ఇచ్చిన టీమ్

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indiramma Housing Scheme: ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
Afghanistan Earthquake: అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
Tirumala Devotees Rush: తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Made in Jonnagiri Gold Biscuits: బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
KTR Politics: కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
NRI Priest Arrest: పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
Vizag Land Scam: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
Jai Moondra Cricket Career: ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
Embed widget