అన్వేషించండి

Lavanya Tripathi: పెళ్లి రూమర్లపై స్పందించిన హీరోయిన్..

ఇటీవల వరుణ్ తేజ్ తన పుట్టినరోజు నాడు లావణ్యకి పెళ్లి ప్రపోజల్ చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.

'అందాల రాక్షసి' సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది లావణ్య త్రిపాఠి. ఆ తరువాత కొన్ని సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. అయితే స్టార్ హీరోయిన్ స్టేటస్ మాత్రం అందుకోలేకపోయింది. పెద్ద హీరోల సరసన అవకాశాలు కూడా రాలేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో పెద్దగా సినిమాలు కూడా లేవు. ఇదిలా ఉండగా.. ఈ మధ్యకాలంలో లావణ్య త్రిపాఠి పెళ్లి వార్తలు బాగా వినిపిస్తున్నాయి. 

మెగాహీరో వరుణ్ తేజ్ తో ఆమె డేటింగ్ చేస్తుందని.. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇటీవల వరుణ్ తేజ్ తన పుట్టినరోజు నాడు లావణ్యకి పెళ్లి ప్రపోజల్ చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. తాజాగా తన పెళ్లి వార్తలపై స్పందించింది ఈ బ్యూటీ. రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లైవ్ లో అభిమానులతో ముచ్చటించింది లావణ్య. 

తన కొత్త సినిమా 'హ్యాపీ బర్త్ డే' గురించి ఈ లైవ్ సెషన్ లో చెబుతూ.. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. అయితే ఎక్కువ మంది లావణ్య పెళ్లి విషయం గురించి అడగ్గా.. 'నాకైతే నా పెళ్లి గురించి తెలియదు మరి వేరే వాళ్లకు ఎలా తెలుస్తుందో..?' అంటూ వెటకారంగా బదులిచ్చింది. అయితే తను సింగిల్ అని కానీ, ఎవరితో డేటింగ్ చేయడం లేదని మాత్రం లావణ్య చెప్పలేదు. 

కొందరు నెటిజన్లయితే.. 'కేవలం మ్యారేజ్ గాసిప్స్ ను ఖండిస్తున్నారా..? లేక వరుణ్ తేజ్ తో ఎఫైర్ లేదని చెబుతున్నారా..?' అని ప్రశ్నించగా.. వాటిపై మాత్రం లావణ్య రెస్పాండ్ అవ్వలేదు. దీంతో ఆమె ప్రేమలో ఉన్న మాట నిజమేనని ఫిక్స్ అయిపోతున్నారు నెటిజన్లు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Lavanya T (@itsmelavanya)

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Venkatesh: వెంకీమామ సేఫ్... ఫ్లాప్ నుంచి తప్పించుకున్నాడు!
వెంకీమామ సేఫ్... ఫ్లాప్ నుంచి తప్పించుకున్నాడు!
Peddi Review : పెద్దిపై రామ్ చరణ్ ఫస్ట్ రివ్యూ - ఉప్పెన క్లైమాక్స్‌కు 100 రెట్లు బిగ్ ట్విస్ట్... అసలేంటీ స్టోరీ!
పెద్దిపై రామ్ చరణ్ ఫస్ట్ రివ్యూ - ఉప్పెన క్లైమాక్స్‌కు 100 రెట్లు బిగ్ ట్విస్ట్... అసలేంటీ స్టోరీ!
Drishyam 3 Review - 'దృశ్యం 3' రివ్యూ: రీమేక్ కాదు... ఒరిజినల్ - మోహన్ లాల్ సినిమా ఎలా ఉందంటే?
'దృశ్యం 3' రివ్యూ: రీమేక్ కాదు... ఒరిజినల్ - మోహన్ లాల్ సినిమా ఎలా ఉందంటే?
Uthutha Herolu OTT : ఓటీటీలో క్రైమ్ కామెడీ థ్రిల్లర్ - చిన్న సినిమా... ఐఎండీబీలో 8.1 రేటింగ్
ఓటీటీలో క్రైమ్ కామెడీ థ్రిల్లర్ - చిన్న సినిమా... ఐఎండీబీలో 8.1 రేటింగ్

వీడియోలు

Jaanvi on BucchiBabu: ఈ డైరక్టర్ మామూలోడు కాదు.. పెద్ద రౌడీ.. బుచ్చిబాబుపై జాన్వీ కామెంట్స్
Adilabad Garden Village: ఇంటింటికి పూలవనం... దానితోనే ధనం
RTC Bus Overtake Shock సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minimum Wages in Telangana: తెలంగాణలో కార్మికుల కనీస వేతనాలు పెంచుతూ నిర్ణయం! జూన్ నుంచి అమలు!
తెలంగాణలో కార్మికుల కనీస వేతనాలు పెంచుతూ నిర్ణయం! జూన్ నుంచి అమలు!
TMC Political Crisis: చీలిక దిశగా తృణమూల్ కాంగ్రెస్‌! మమత, అభిషేక్‌ వర్గాలుగా విడిపోయిన నేతలు! 
చీలిక దిశగా తృణమూల్ కాంగ్రెస్‌! మమత, అభిషేక్‌ వర్గాలుగా విడిపోయిన నేతలు! 
Tamil Nadu Chief Minister Vijay Cabinet Expansion: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ క్యాబినెట్‌లో చేరిన 23 మంది!  కొత్తగా ప్రమాణం చేసిన మంత్రుల జాబితా ఇదే!
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ క్యాబినెట్‌లో చేరిన 23 మంది!  కొత్తగా ప్రమాణం చేసిన మంత్రుల జాబితా ఇదే!
Andhra Pradesh and Telangana Weather Updates: ఎండ దాటికి తెలుగు రాష్ట్రాల్లో పగులుతున్న రోళ్లు! రికార్డు స్థాయిలో 47.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు!
ఎండ దాటికి తెలుగు రాష్ట్రాల్లో పగులుతున్న రోళ్లు! రికార్డు స్థాయిలో 47.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు!
Kara OTT : ధనుష్ కర ఓటీటీ రిలీజ్ డేట్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ధనుష్ కర ఓటీటీ రిలీజ్ డేట్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
New Ethanol Blending Standards: ఇండియాలో ఇంధన విప్లవం - కొత్త ఇథనాల్ బ్లెండింగ్ ప్రమాణాలను నోటిఫై చేసిన కేంద్రం
ఇండియాలో ఇంధన విప్లవం - కొత్త ఇథనాల్ బ్లెండింగ్ ప్రమాణాలను నోటిఫై చేసిన కేంద్రం
Mega 158 Movie : చిరు మెగా 158 మూవీ లాంచ్ - అన్నయ్యకు క్లాప్ కొట్టిన పవన్ కల్యాణ్
చిరు మెగా 158 మూవీ లాంచ్ - అన్నయ్యకు క్లాప్ కొట్టిన పవన్ కల్యాణ్
Tea Benefits in Summer : వేసవిలో టీ తాగితే కలిగే లాభాలు, నష్టాలు.. రోజుకి ఎన్నిసార్లు తాగితే మంచిది?
వేసవిలో టీ తాగితే కలిగే లాభాలు, నష్టాలు.. రోజుకి ఎన్నిసార్లు తాగితే మంచిది?
Embed widget