అన్వేషించండి

Lavanya Tripathi - Cheap Comment: చౌకబారు హీరోయినా? గట్టిగా ఇచ్చి పడేసిన లావణ్యా త్రిపాఠీ!

సోషల్ మీడియాలో హీరోయిన్లు కామెంట్ చేయడం కామన్ అయ్యింది. లావణ్యా త్రిపాఠీపై ఒకరు చౌకబారు నటి అంటూ విమర్శలు చేశారు. దానికి ఆమె గట్టిగా ఇచ్చి పడేశారు.

"ఏదైనా ఘోరం జరిగినప్పుడే...  నీలాంటి మగవాళ్ళు, ఎందుకని ఆడవాళ్ళను గౌరవించడం మొదలు పెడతారు?" అని ఓ నెటిజ‌న్‌ను హీరోయిన్ లావణ్యా త్రిపాఠీ ప్రశ్నించారు. ఆమె ఎందుకీ ప్రశ్న వేశారో తెలుసుకోవాలంటే... అసలు వివరాల్లోకి వెళ్లాల్సిందే. తమిళనాడులో జరిగిన ఓ ఘటనకు, మత మార్పిళ్లకు, లావణ్య సూటిగా వేసిన ప్రశ్నకు సంబంధం ఉంది మరి!

క్రైస్తవం స్వీకరించనందుకు తమిళనాడులోని ఓ మైనర్ బాలిక లావణ్యను పలు రకాల వేధింపులకు గురి చేయడంతో ఆమె ఆత్మహత్య (Lavanya Suicide) చేసుకున్నారు. మాత మార్పిళ్లకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఉద్యమిస్తున్న కొందరు లావణ్య విషయం న్యాయం జరగాలని (Justice For Lavanya) పోస్టులు పెట్టారు. లావణ్య సూసైడ్ పోస్టుల్లో లావణ్యా త్రిపాఠీ హ్యాష్ ట్యాగ్ కూడా ఉపయోగించారు. దాంతో కార్తీక్ అగర్వాల్ అని పేరుతో గల ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఒక రిప్లై వచ్చింది.

"లావణ్యా త్రిపాఠీ హ్యాష్ ట్యాగ్ ఉపయోగించవద్దు. లావణ్య తమిళనాడుకు చెందిన సాధారణ దళిత యువతి అయితే... లావణ్యా త్రిపాఠీ నటి. ధర్మం కోసం ప్రాణ త్యాగం చేసిన అమ్మాయిని చౌకబారు నటితో పోల్చవద్దు" అని కార్తీక్ అగర్వాల్ పేర్కొన్నారు. ఆ ట్వీట్ లావణ్యా త్రిపాఠీ దృష్టికి వచ్చింది.

"ఏదైనా ఘోరం జరిగినప్పుడే...  నీలాంటి మగవాళ్ళు, ఎందుకని ఆడవాళ్ళను గౌరవించడం మొదలు పెడతారు? అంతకు ముందు వాళ్ళను చీప్ (చౌకబారు) అంటారు. అందరినీ గౌరవించడం నేర్చుకో. ఇది చాలా దురదృష్టకరమైన ఘటన. కానీ, మన సమాజంలో వాస్తవ పరిస్థితి ఇదే" అని లావణ్యా త్రిపాఠీ (Lavanya Tripathi) ట్వీట్ చేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR : కేటీఆర్‌కు హైకోర్టులో రిలీఫ్ - లాయర్‌ను ఏసీబీ ఆఫీసుకు తీసుకెళ్లేందుకు అనుమతి - కానీ ..
కేటీఆర్‌కు హైకోర్టులో రిలీఫ్ - లాయర్‌ను ఏసీబీ ఆఫీసుకు తీసుకెళ్లేందుకు అనుమతి - కానీ ..
AP Inter Exams 2025: ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం, ఫస్టియర్ పరీక్షలు తొలగింపు - ఇక వారికి నో టెన్షన్
ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం, ఫస్టియర్ పరీక్షలు తొలగింపు - ఇక వారికి నో టెన్షన్
KTR News: కేటీఆర్‌పై వరుస కేసులు, బీఆర్ఎస్ అగ్రనేతపై ఏసీబీకి మరో ఫిర్యాదు
కేటీఆర్‌పై వరుస కేసులు, బీఆర్ఎస్ అగ్రనేతపై ఏసీబీకి మరో ఫిర్యాదు - అసలేం జరుగుతోంది?
HMPV tests cost: హెచ్ఎంపీవీ వైరస్ టెస్టులకు ఎంత ఖర్చు అవుతుంది ? ఎలాంటి ట్రీట్‌మెంట్ అందుబాటులో ఉంది ?
హెచ్ఎంపీవీ వైరస్ టెస్టులకు ఎంత ఖర్చు అవుతుంది ? ఎలాంటి ట్రీట్‌మెంట్ అందుబాటులో ఉంది ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Indias Largest Green Hydrogen Project | దేశంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ విశాఖలో | ABP DesamAjith Kumar Racing Car Crashes | రేసింగ్ ప్రాక్టీస్ లో అజిత్ కు ఘోర ప్రమాదం | ABP DesamKTR Quash Petition Dismissed | కేటీఆర్ క్వాష్ పిటీషన్ ను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు | ABP DesamAllu Arjun met Sri Tej | శ్రీతేజ్ ను ఆసుపత్రిలో పరామర్శించిన అల్లు అర్జున్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR : కేటీఆర్‌కు హైకోర్టులో రిలీఫ్ - లాయర్‌ను ఏసీబీ ఆఫీసుకు తీసుకెళ్లేందుకు అనుమతి - కానీ ..
కేటీఆర్‌కు హైకోర్టులో రిలీఫ్ - లాయర్‌ను ఏసీబీ ఆఫీసుకు తీసుకెళ్లేందుకు అనుమతి - కానీ ..
AP Inter Exams 2025: ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం, ఫస్టియర్ పరీక్షలు తొలగింపు - ఇక వారికి నో టెన్షన్
ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం, ఫస్టియర్ పరీక్షలు తొలగింపు - ఇక వారికి నో టెన్షన్
KTR News: కేటీఆర్‌పై వరుస కేసులు, బీఆర్ఎస్ అగ్రనేతపై ఏసీబీకి మరో ఫిర్యాదు
కేటీఆర్‌పై వరుస కేసులు, బీఆర్ఎస్ అగ్రనేతపై ఏసీబీకి మరో ఫిర్యాదు - అసలేం జరుగుతోంది?
HMPV tests cost: హెచ్ఎంపీవీ వైరస్ టెస్టులకు ఎంత ఖర్చు అవుతుంది ? ఎలాంటి ట్రీట్‌మెంట్ అందుబాటులో ఉంది ?
హెచ్ఎంపీవీ వైరస్ టెస్టులకు ఎంత ఖర్చు అవుతుంది ? ఎలాంటి ట్రీట్‌మెంట్ అందుబాటులో ఉంది ?
Nara Lokesh On PM Modi Tour: ప్రధాని మోదీ ఏపీకి రూ.2 లక్షల కోట్ల ప్రాజెక్టులు ఇస్తున్నారు: నారా లోకేశ్
ప్రధాని మోదీ ఏపీకి రూ.2 లక్షల కోట్ల ప్రాజెక్టులు ఇస్తున్నారు: నారా లోకేశ్
Telangana News: తెలంగాణలో మందుబాబులకు బిగ్‌షాక్‌- కింగ్‌ఫిషర్ సరఫరా నిలిపివేత
తెలంగాణలో మందుబాబులకు బిగ్‌షాక్‌- కింగ్‌ఫిషర్ సరఫరా నిలిపివేత
HDFC Bank: మీరు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో లోన్‌ తీసుకున్నారా?, మీ EMI తగ్గింది చూసుకున్నారా?
మీరు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో లోన్‌ తీసుకున్నారా?, మీ EMI తగ్గింది చూసుకున్నారా?
ISRO Chairman : ఇస్రో కొత్త ఛైర్మన్ గా వి. నారాయణన్ - జనవరి 14 నుంచి రెండేళ్ల వరకు ఆయనే
ఇస్రో కొత్త ఛైర్మన్ గా వి. నారాయణన్ - జనవరి 14 నుంచి రెండేళ్ల వరకు ఆయనే
Embed widget