అన్వేషించండి

Madhu Shalini-Gokul Anand: మధుశాలిని పెళ్లి చేసుకున్న వ్యక్తి ఎవరో తెలుసా?

మధుషాలిని పెళ్లి చేసుకున్న వ్యక్తి తమిళ ప్రేక్షకులకు అతడు సుపరిచితుడే అయినప్పటికీ.. తెలుగు వాళ్లకు మాత్రం పెద్దగా పరిచయం లేదు. 

టాలీవుడ్ లో హీరోయిన్ గా, సపోర్టింగ్ రోల్స్ లో కొన్ని సినిమాలు చేసింది మధుశాలిని. ఈ తెలుగమ్మాయికి అనుకున్న స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో కోలీవుడ్ కి వెళ్లిపోయింది. అక్కడే కొన్ని సినిమాల్లో నటించింది. చాలా కాలం తరువాత తెలుగులో 'గూఢచారి' అనే సినిమాలో నటించింది. ఇందులో ఆమె క్యారెక్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్ గా '9 అవర్స్' వెబ్ సిరీస్ లో కనిపించింది ఈ బ్యూటీ. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ బ్యూటీ గోకుల్ ఆనంద్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. 

తమిళ ప్రేక్షకులకు అతడు సుపరిచితుడే అయినప్పటికీ.. తెలుగు వాళ్లకు మాత్రం పెద్దగా పరిచయం లేదు. గోకుల్ ఆనంద్ మళయాలంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టారు. ఆయన నటించిన టీవీ షోలు మలయాళ ఛానెల్స్ లో ప్రసారమయ్యాయి. 14 ఏళ్ల వయసులో రామాయణం తమిళ వెర్షన్ కి సంబంధించిన నాటకంలో నటించారు గోకుల్ ఆనంద్. ఆ తర్వాత రెండేళ్లకు 'ఏవం' అనే ఫేమస్ థియేటర్ గ్రూప్ లో చేరారాయన. అక్కడే రెండేళ్లపాటు శిక్షణ తీసుకున్నారు. 

2008లో చెన్నైలో 'The Boardwalkers' అనే థియేటర్ కంపెనీతో కలిసి పని చేశారు. యాక్టర్ అవ్వాలనే కోరికతో బీఏలో యాక్టింగ్ కోర్స్ చేశారు. ఆ తరువాత ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నించారు. ఎన్నో ఆడిషన్స్ లో పాల్గొన్నారు. ఈ క్రమంలో అతడికి మ్యూజిక్ డైరెక్టర్ గిబ్రాన్ తో పరిచయం ఏర్పడింది. 

అతడి ద్వారా 'చెన్నై టు సింగపూర్' అనే సినిమాలో లీడ్ రోల్ లో అవకాశం సంపాదించుకున్నారు. ఈ సినిమా పెద్దగా ఆడనప్పటికీ.. హీరోగా గోకుల్ ఆనంద్ కి మంచి పేరొచ్చింది. అతడి లుక్స్ కి, స్క్రీన్ ప్రెజన్స్ కి మంచి మార్కులే పడ్డాయి. ఆ తరువాత 'పంచాక్షరం', 'తిట్టమ్ ఇరండు', 'నడువన్' వంటి సినిమాల్లో నటించారు. నటుడిగా అతడికి బ్రేక్ ఇచ్చిన సినిమాలైతే లేవు. కానీ ఇప్పటికీ కూడా ఒకట్రెండు అవకాశాలు దక్కించుకుంటూనే ఉన్నారు. 'పంచాక్షరం' సినిమా సమయంలో మధు షాలినితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి ఆమెని పెళ్లి చేసుకున్నారు గోకుల్ ఆనంద్. ప్రస్తుతం ఆయన మలయాళంలో 'జాక్ అండ్ జిల్' అనే సినిమాలో నటిస్తున్నారు.  

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Gokul Anand (@iamkulgo)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Gokul Anand (@iamkulgo)

టాప్ హెడ్ లైన్స్

Allari Naresh Kanakadurga Song : భవానీగా అల్లరి నరేష్ - ఇంద్రకీలాద్రిపై లోకాలనేలే కనకదుర్గమ్మ... డివోషనల్ సాంగ్ లిరిక్స్
భవానీగా అల్లరి నరేష్ - ఇంద్రకీలాద్రిపై లోకాలనేలే కనకదుర్గమ్మ... డివోషనల్ సాంగ్ లిరిక్స్
The Paradise OTT: ఓటీటీలో నాని 'ప్యారడైజ్'... అఫీషియల్ డేట్ ఫిక్స్ చేసిన నెట్‌ఫ్లిక్స్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలో నాని 'ప్యారడైజ్'... అఫీషియల్ డేట్ ఫిక్స్ చేసిన నెట్‌ఫ్లిక్స్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Meghasandesam Serial Today October 18th: ‘మేఘసందేశం’ సీరియల్‌:  భూమి మెడలో తాళి కట్టబోయిన సూర్య – పోలీస్‌ గెటప్ లో వచ్చి పెళ్లి ఆపేసిన ఆకాష్‌
‘మేఘసందేశం’ సీరియల్‌:  భూమి మెడలో తాళి కట్టబోయిన సూర్య – పోలీస్‌ గెటప్ లో వచ్చి పెళ్లి ఆపేసిన ఆకాష్‌
Ranikanth Movies OTT : థియేటర్లలో జైలర్ 2 హవా - ఓటీటీల్లో రజనీ కాంత్ టాప్ ట్రెండింగ్ మూవీస్
థియేటర్లలో జైలర్ 2 హవా - ఓటీటీల్లో రజనీ కాంత్ టాప్ ట్రెండింగ్ మూవీస్

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Dandiya Accident: ఇంజినీరింగ్ కాలేజీలో విషాదం.. ఫ్లడ్ లైట్ స్టాండ్ కూలి బీటెక్ విద్యార్థిని మృతి, మరో 20 మందికి గాయాలు
ఇంజినీరింగ్ కాలేజీలో విషాదం.. ఫ్లడ్ లైట్ స్టాండ్ కూలి బీటెక్ విద్యార్థిని మృతి, మరో 20 మందికి గాయాలు
Kolkata Stampede: కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
JanaSena Candidates 2nd List: జనసేన మున్సిపల్ అభ్యర్థుల రెండో జాబితా.. తొలి జాబితాలో రెండు కీలక మార్పులు
జనసేన మున్సిపల్ అభ్యర్థుల రెండో జాబితా.. తొలి జాబితాలో రెండు కీలక మార్పులు
Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Maha Navami 2026: దసరా మహానవమి!మహిషాసురమర్దిని అలంకారం విశిష్టత, శత్రువులపై విజయ రహస్యం!
దసరా మహానవమి 2026: మహిషాసురమర్దిని అలంకారం విశిష్టత, శత్రువులపై విజయ రహస్యం!
Crime Thriller Series OTT : గ్యాంగ్ స్టర్ 'అక్క' వయలెన్స్ మామూలుగా లేదు - కీర్తి సురేష్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
గ్యాంగ్ స్టర్ 'అక్క' వయలెన్స్ మామూలుగా లేదు - కీర్తి సురేష్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
భారత్‌లో ముగిసిన MG Astor ప్రయాణం, ఈ SUV అమ్మకాలు ఎందుకు నిలిచిపోయాయి?
భారత్‌లో ముగిసిన MG Astor ప్రయాణం, ఈ SUV అమ్మకాలు ఎందుకు నిలిచిపోయాయి?
Bengaluru Decider Washed: వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
Embed widget