అన్వేషించండి

Karthika Deepam September 29 Update: దుర్గ రీఎంట్రీ ఇక మోనితకు దబిడి దిబిడే, సంతోషంలో దీప-షాక్ లో కార్తీక్

కార్తీకదీపం సెప్టెంబరు 29 ఎపిసోడ్: టీవీ ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మలుపులు తిరుగుతోంది. కార్తీక్ నుంచి మోనితను కాపాడుకునే ప్రయత్నాల్లో ఉంది వంటలక్క...

Karthika Deepam September 29th Episode 1470 (కార్తీకదీపం సెప్టెంబరు 29 ఎపిసోడ్)

కార్తీకదీపం నాటకం చూసిన తర్వాత దీపా దీపా అని అరుస్తూ కళ్లుతిరిగి పడిపోతాడు కార్తీక్. కంగారుగా హాస్పిటల్ కి తీసుకెళతారు దీప, వాళ్ల అన్నయ్య.దీప బయటి నుంచి ట్రీట్మెంట్ ని చూస్తూ...డాక్టర్ బాబు మీరు ఎలాగైనా గతం గుర్తు తెచ్చుకోవాలి  నేను ఇంక ఏ ప్రయత్నం చేయలేను అనుకుంటుంది. మరోవైపు మోనిత ఫంక్షన్ హాల్ కి వెళ్లి చూసేసరికి అక్కడెవరూ ఉండరు. అక్కడున్న వ్యక్తిని ప్రశ్నించడంతో జరిగినదంతా చెబుతాడు. ఏ హాస్పిటల్ కి తీసుకెళ్లింది అనుకుంటూ తన దగ్గర పనిచేసే ఆమె ఫోన్ లాక్కుని దీపకి కాల్ చేస్తుంది. ఏ హాస్పిటల్ అని అడిగినా దీప చెప్పకుండా కాల్ కట్ చేస్తుంది.  
 
దీప: ఆ రాక్షసి కాల్ చేసింది అన్నయ్యా ఎక్కడుందో చెబితే వస్తానంది..నేన చెప్పలేదు..అది మామూలుది కాదు ఎక్కడున్నా తెలుసుకుని వచ్చేస్తుంది. అది వచ్చేలోగా ఆయనకు గతం గుర్తురావాలి...నా భర్తతో నన్నే మాటలు అనిపించింది. కానీ నా కోరిక తీరుతుందా అన్నయ్యా..ఆయనకు గతం గుర్తొచ్చే అవకాశం ఉందా..
అన్నయ్య: స్పృహలోకి వచ్చాక ఏమంటాడో చూద్దాం అనేసి లోపలకు వెళ్లి డాక్టర్ ని ఆరాతీస్తాడు..
డాక్టర్: బ్రెయిన్ పై ప్రెజర్ పడి ఇలా అయింది..ఈసారికి గండం నుంచి బయటపడినట్టే కానీ బలవంతంగా గుర్తు చేసేందుకు ప్రయత్నిస్తే ప్రాణం పోయే ప్రమాదం ఉంది.
దీప: ఇప్పుడు ఆయనకు గతం గుర్తొచ్చినట్టా లేనట్టా..
డాక్టర్: చెప్పలేం..అలా జరిగితే నిజంగా మీ అదృష్టమే...
ఇంతలో మోనిత అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తుంది. అప్పుడు దీప హాస్పిటల్ లో ఉన్నాం కదా సైలెంట్ గా ఉండు అని చెప్తుంది.వెళ్లి కార్తీక్ ని దీప లేపేసరికి,డాక్టర్ బాబు నన్ను గుర్తుపట్టారా! మీకు గతం గుర్తొచ్చిందా నేను దీపని అని అంటుంది . అప్పుడు కార్తీక్ మోనిత అని అంటాడు. వెంటనే మోనిత... దీపను పక్కకు తోసి డాక్టర్ డిశ్చార్జ్ ఎప్పుడు అని అడుగితే ఇప్పుడు తీసుకెళ్లి పోవచ్చు అని చెబుతాడు. అప్పుడు మోనిత కార్తీక్ నీ తీసుకెళ్తూ ఉండగా నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అని అడుగుతాడు కార్తిక్. వంటలక్క కి ఒంట్లో బాగోకపోతే వచ్చాము కార్తీక్ అని చెప్పి తీసుకువెళ్లిపోతుంది. 

Also Read: వెళ్లిపొమ్మన్న రిషి , ఇద్దరం ఒక్కటే అన్న వసు - రిషిధార ప్రేమయుద్ధం

దీప: ఉన్న దారులన్నీ మూసిపోయాయి.ఇప్పుడు నేను ఏం చేయాలి
అన్నయ్య: నువ్వు ఇలా ప్రయత్నాలు మానేయకూడదమ్మ. దీనివల్ల మనకు మంచే జరిగింది. నీ వంటల వల్ల, నువ్వు చేసే ప్రయత్నాలు వల్ల, కార్తీక్  కి గతం గుర్తొచ్చే అవకాశం లేదు అని తెలిసింది కదా ఇప్పుడు కొత్త మార్గంలో ప్రయత్నిద్దాం అంతేకానీ ఇలాగ నిరాశ పడొద్దు 

మోనిత కారులో వస్తూ దీప కార్తీక్  కి గతం గుర్తు చేస్తుందేమో అని భయపడ్డాను కానీ అలా జరగలేదు. నేను ఇంకా జాగ్రత్తగా ఉండాలి దాని నీడ కూడా కార్తీక్ మీద పడకూడదు అనుకుని, వెనకాల సీట్లో పడుకుని ఉన్న కార్తీక్ ని చూస్తుంది. ఇంతలో ఓ బండి వచ్చి ఢీకొడుతుంది. మోనిత కోపంతో చూసుకో అక్కర్లేదా అనేసరికి అక్కడ దుర్గ ఉంటాడు. వీడేంటి ఇక్కడున్నాడని భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మోనితని గుర్తుపట్టిన దుర్గా తన వెనకాలే ఫాలో అవుతాడు. 

Also Read: కార్తీకదీపం నాటకంతో సీరియల్ మరో మలుపు, కార్తీక్ భార్య మోనిత కాదని ఫిక్సైపోయిన శివ!

శౌర్య ఆటో వెనకాల ఉన్న అమ్మానాన్నలు ఎక్కడున్నారు అనే అక్షరాలు చూస్తూ మోనిత చెప్పిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటుంది. చాలా ప్రదేశాలు తిరిగాను మీరెక్కడా దొరకలేదు..ఎక్కడున్నా నా దగ్గరకు రండి అని బాధపడుతుంది.  అటు దీపమాత్రం ఏడుస్తూనే ఉంటుంది..వాళ్ల డాక్టర్ అన్నయ్య, అమ్మ సర్దిచెప్పేందుకు ప్రయత్నిస్తారు. 
దీప: డాక్టర్ బాబు కోసం దాని ప్రయత్నాలు మారవు
డాక్టర్ తల్లి: ఇలాగ మౌనంగా కూర్చుంటే నీ భర్తని తనకిచ్చినట్టు అవుతుంది కదా
దీప: ఇప్పుడు అక్కడికి వెళ్లి మీరు మాట్లాడితే డాక్టర్ బాబుకి గతం గుర్తు వచ్చే ప్రయత్నం చేసినట్టు అవుతుంది,మళ్లీ డాక్టర్ బాబుకే ప్రమాదం కదా 
డాక్టర్ తల్లి: నువ్విలా నిస్సహాయ స్థితిలో ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను 
ఎపిసోడ్ ముగిసింది...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Congress Protest : తెలంగాణ రాజ్‌భవన్ ముట్టడికి సీఎం, డీసీఎం యత్నం- అడ్డుకున్న పోలీసులు- రాష్ట్రపతి భవన్ వద్ద ధర్నా చేస్తామన్న రేవంత్
తెలంగాణ రాజ్‌భవన్ ముట్టడికి సీఎం, డీసీఎం యత్నం- అడ్డుకున్న పోలీసులు- రాష్ట్రపతి భవన్ వద్ద ధర్నా చేస్తామన్న రేవంత్
Are Kapu Community Leaders Suffocating In YSRCP: జగన్‌కు కాపు సామాజిక వర్గం మరింత దూరం అవుతోందా..?
జగన్‌కు కాపు సామాజిక వర్గం మరింత దూరం అవుతోందా..?
Bhu Bharati Act 2024: తెలంగాణలో అసెంబ్లీలో భూభారతి బిల్లు- దోచుకున్న భూములు స్వాధీనం చేసుకుంటామని మంత్రి హెచ్చరిక 
తెలంగాణలో అసెంబ్లీలో భూభారతి బిల్లు- దోచుకున్న భూములు స్వాధీనం చేసుకుంటామని మంత్రి హెచ్చరిక 
Best Mobiles Under Rs 15000: రూ.15 వేలలోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే - వివో నుంచి మోటో వరకు!
రూ.15 వేలలోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే - వివో నుంచి మోటో వరకు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆటోలో అసెంబ్లీకి, కేటీఆర్ సహా బీఆఎర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనరేవంత్ ఎక్కడికెళ్లినా సెక్యూరిటీని పెట్టుకో, లేకుంటే కొడతారుఎడతెరపి లేకుండా వర్షం, డ్రాగా ముగిసిన గబ్బా టెస్ట్అలిగిన అశ్విన్, అందుకే వెళ్లిపోయాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress Protest : తెలంగాణ రాజ్‌భవన్ ముట్టడికి సీఎం, డీసీఎం యత్నం- అడ్డుకున్న పోలీసులు- రాష్ట్రపతి భవన్ వద్ద ధర్నా చేస్తామన్న రేవంత్
తెలంగాణ రాజ్‌భవన్ ముట్టడికి సీఎం, డీసీఎం యత్నం- అడ్డుకున్న పోలీసులు- రాష్ట్రపతి భవన్ వద్ద ధర్నా చేస్తామన్న రేవంత్
Are Kapu Community Leaders Suffocating In YSRCP: జగన్‌కు కాపు సామాజిక వర్గం మరింత దూరం అవుతోందా..?
జగన్‌కు కాపు సామాజిక వర్గం మరింత దూరం అవుతోందా..?
Bhu Bharati Act 2024: తెలంగాణలో అసెంబ్లీలో భూభారతి బిల్లు- దోచుకున్న భూములు స్వాధీనం చేసుకుంటామని మంత్రి హెచ్చరిక 
తెలంగాణలో అసెంబ్లీలో భూభారతి బిల్లు- దోచుకున్న భూములు స్వాధీనం చేసుకుంటామని మంత్రి హెచ్చరిక 
Best Mobiles Under Rs 15000: రూ.15 వేలలోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే - వివో నుంచి మోటో వరకు!
రూ.15 వేలలోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే - వివో నుంచి మోటో వరకు!
Ravichandran Ashwin Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ - గబ్బా టెస్టు తర్వాత సంచలన ప్రకటన
అంతర్జాతీయ క్రికెట్‌కు రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ - గబ్బా టెస్టు తర్వాత సంచలన ప్రకటన
Crime News:  ఇది ఓ కొడుకు తీర్పు - లవర్‌కు ఫోన్ కొనివ్వడానికి డబ్బులివ్వలేదని తల్లి హత్య !
ఇది ఓ కొడుకు తీర్పు - లవర్‌కు ఫోన్ కొనివ్వడానికి డబ్బులివ్వలేదని తల్లి హత్య !
IND vs AUS 3rd Test Match: డ్రాగా ముగిసిన
డ్రాగా ముగిసిన "గబ్బా" టెస్టు - 1-1తో సిరీస్‌ సమానం- కపిల్ రికార్డు బ్రేక్ చేసిన బుమ్రా
Zika Virus In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో జికా వైరస్‌ కలకలం- నెల్లూరు బాలుడికి వ్యాధి లక్షణాలు!
ఆంధ్రప్రదేశ్‌లో జికా వైరస్‌ కలకలం- నెల్లూరు బాలుడికి వ్యాధి లక్షణాలు!
Embed widget