అన్వేషించండి

Kannappa First Look: యోధుడిగా, అపర భక్తుడిగా విష్ణు మంచు - ఆయన బర్త్‌డే గిఫ్ట్, 'కన్నప్ప' ఫస్ట్ లుక్ చూశారా?

Vishnu Manchu First Look From Kannappa Movie: విష్ణు మంచు హీరోగా నటిస్తున్న తాజా సినిమా 'కన్నప్ప'. ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

Manchu Vishnu Birthday: డేరింగ్ అండ్ డైనమిక్ స్టార్ విష్ణు మంచు హీరోగా రూపొందుతోన్న పీరియాడిక్ మైథలాజికల్ డ్రామా 'కన్నప్ప'. ది బ్రేవెస్ట్ వారియర్, ది అల్టిమేట్ డీవోటీ... అనేది ఉపశీర్షిక. ఇవాళ (నవంబర్ 23న) విష్ణు మంచు పుట్టిన రోజు సందర్భంగా సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ విడుదల చేశారు. 

యోధుడిగా... అపర భక్తుడిగా!
Kannappa Movie First Look: 'కన్నప్ప' విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్! హాలీవుడ్ స్థాయిలో తీయాలని ఉందని ఎప్పట్నుంచో చెబుతూ వస్తున్నారు. అందుకు తగ్గట్లు ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేశారు. ఈ సినిమాకు కథ కూడా ఆయన స్వయంగా అందించారు. ఇవాళ విడుదలైన ఫస్ట్ లుక్ చూస్తే... కన్నప్పను యోధుడిగా, అపర భక్తుడిగా చూపిస్తున్నారని అర్థం అవుతోంది. ఈ సినిమాపై లుక్ అంచనాలు పెంచిందని చెప్పవచ్చు.  

Also Readనాగ చైతన్య చేపల వేట - 'తండేల్' కోసం ఎలా మారిపోయాడో చూశారా?

'కన్నప్ప' @ న్యూజిలాండ్! 
'కన్నప్ప'లో 80 శాతం సన్నివేశాలను న్యూజిలాండ్‌లోని అందమైన ప్రదేశాలలో జరుగుతుందని చిత్ర బృందం పేర్కొంది. ప్రస్తుతం విష్ణు మంచు కూడా అక్కడే ఉన్నారు. న్యూజిలాండ్ నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ''న్యూజిలాండ్ దేశంలోని ప్రకృతి, ఆ వాతావరణం, అందమైన ప్రదేశాలను మా సినిమాలో చాలా అద్భుతంగా చూపించబోతున్నాం. మైథాలజీ నేపథ్యంలో సన్నివేశాలకు న్యూజిలాండ్ వాతావరణం సరిగ్గా సరిపోతుంది'' అని చెప్పారు. హాలీవుడ్ క్లాసిక్ ఫాంటసీ అడ్వెంచర్ ఫిల్మ్ ఫ్రాంచైజీ 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' షూటింగ్ జరిగిన ప్రదేశాలలో 'కన్నప్ప' చిత్రీకరణ చేస్తున్నారు.

Also Readవిచిత్రకు టార్చర్ - హీరో పిలిస్తే గదికి వెళ్ళలేదని, నోరు విప్పిన 'బిగ్ బాస్' నటి!

Kannappa Movie Cast And Crew: తన రెండు కళ్లను ఆ శివుడికి అర్పించేందుకు కన్నప్ప సిద్ధపడిన శ్రీ కాళహస్తి ఆలయంలో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార 'కన్నప్ప'లో శివ పార్వతుల పాత్రల్లో కనిపించనున్నారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ సైతం ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. అలాగే, మోహన్ బాబు & శరత్ కుమార్ సైతం కీలక పాత్రలు పోషించనున్నారు. హిందీ చలన చిత్ర పరిశ్రమలో అగ్ర హీరో హీరోయిన్లలో కొందరు కూడా 'కన్నప్ప'లో కీలక పాత్రల్లో కనిపిస్తారని సమాచారం.  

అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై లెజెండరీ నటుడు, కలెక్షన్ కింగ్, విష్ణు తండ్రి మంచు మోహన్ బాబు (Mohan Babu) ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. స్టార్ ప్లస్ టీవీలో మహాభారత సిరీస్ తీసిన ముఖేష్ కుమార్ సింగ్ 'కన్నప్ప'కు దర్శకుడు. సుమారు రూ. 150 కోట్ల నిర్మాణ వ్యయంతో సినిమా రూపొందనుంది. లెజెండరీ రచయితలు పరుచూరి గోపాల కృష్ణ, బుర్రా సాయి మాధవ్, తోట ప్రసాద్ కథకు హంగులు అద్దారు. ఈ చిత్రానికి మణిశర్మ, స్టీఫెన్ దేవాసి సంగీతం అందించనున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KTR on Revanth Reddy: దొరికినవ్ రేవంత్! ఇక నీ రాజీనామానే, బావమరిదికి లీగల్ నోటీసు పంపుతావా?Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌, ఈ రూట్స్‌లోనేసీఎస్‌కేలోకి అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గా ఎమ్‌ఎస్ ధోని, రిటెన్షన్ కొత్త రూల్స్‌తో సస్పెన్స్తిరుమలలో మరోసారి చిరుత కలకలం, సీసీటీవీ ఫుటేజ్‌తో సంచలనం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Tirupati Laddu Issue : సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
Jammu Kashmir 3rd Phase Voting: జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
Dussehra 2024 Prasadam : దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
Sobhita Dhulipala : శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
Embed widget