అన్వేషించండి

NTR: కొడాలి నానిపై కాలేసి కూర్చున్న ఎన్టీఆర్‌ - వైరలవుతోన్న ఫొటో

ప్రస్తుతం కొడాలి నాని, వల్లభనేని వంశీతో కలిసి ఉన్న ఎన్టీఆర్ ఫొటో బాగా వైరల్ అవుతోంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR), వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని(Kodali Nani) ఒకప్పుడు మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ అంటే కొడాలి నాని ఎంతో అభిమానం ఉండేది. టీడీపీ పార్టీ నుంచే తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు కొడాలి నాని. ఆ సమయంలోనే ఎన్టీఆర్ తో అతడికి స్నేహం కుదిరింది. ఎన్టీఆర్ సినిమాల విషయంలో కూడా కొడాలి నాని ఇన్వాల్వ్మెంట్ ఉండేది. కొడాలి నానితో పాటు వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi)తో కూడా ఎన్టీఆర్ క్లోజ్ గా మెలిగేవారు. 

అప్పుడప్పుడు నాని, వంశీ కలిసి ఎన్టీఆర్ సినిమా సెట్స్ లో సందడి చేసేవారు. వీరిద్దరూ కలిసి ఎన్టీఆర్ హీరోగా సినిమాలను కూడా నిర్మించారు. అయితే ఆ తరువాత ఎన్టీఆర్ తో విభేదాలు రావడంతో విడిపోయారు. ఆ తరువాత కొడాలి నాని చాలా సందర్భాల్లో ఎన్టీఆర్ ను తక్కువ చేస్తూ మాట్లాడారు. ఎన్టీఆర్ తనకు స్నేహితుడు కాదని అన్నారు. రీసెంట్ గా ఎన్టీఆర్, అమిత్ షా భేటీపై కూడా కొడాలి నాని సంచలన కామెంట్స్ చేశారు. 

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం కొడాలి నాని, వల్లభనేని వంశీతో కలిసి ఉన్న ఎన్టీఆర్ ఫొటో బాగా వైరల్ అవుతోంది. ఆ ఫొటోలో ఎన్టీఆర్.. కొడాలి నానిపై కాలేసి మరీ కూర్చున్నారు. పక్కనే వల్లభనేని వంశీ కూడా ఉన్నారు. ఈ ఫొటోను బట్టి వీరంతా ఎంత క్లోజ్ గా ఉండేవారో అర్ధం చేసుకోవచ్చు. ఈ ఫొటోను ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు. 

ప్రస్తుతం ఎన్టీఆర్.. కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుందంటున్నారు కానీ ఇప్పుడు అక్టోబర్ కి వాయిదా పడినట్లు సమాచారం. ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివ ఫైనల్ స్క్రిప్ట్ ను లాక్ చేసే పనిలో పడ్డారు. ఈ సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు ఎన్టీఆర్. 

Prashanth Neel On NTR 31: ఎన్టీఆర్‌తో సినిమా గురించి చెప్పమని ఇటీవల ప్రశాంత్ నీల్(Prashanth neel) ని అడిగితే అడిగితే... ''ఏం చెప్పాలి? కథ చెప్పాలా? ఆ సినిమా షూటింగ్ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ లేదా మేలో షూటింగ్ స్టార్ట్ చేస్తాం'' అని ప్రశాంత్ నీల్ తెలిపారు.

వెట్రిమారన్ దర్శకత్వంలో...
కొరటాల శివ, ప్రశాంత్ నీల్ సినిమాల తర్వాత తమిళ దర్శకుడు వెట్రిమారన్‌తో ఎన్టీఆర్ సినిమా చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. ఆ సినిమా గురించి ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ, ఇద్దరూ కలిసి పని చేయడం ఖాయమని వినబడుతోంది. 

Also Read: 'విక్రమ్ వేద' టీజర్ - మక్కీకి మక్కీ దించేశారుగా!

Also Read: 'లైగర్' పరిస్థితి నార్త్ ఇండియాలో ఎలా ఉందంటే?

 

టాప్ హెడ్ లైన్స్

Podarillu Serial Today August 16th: పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
Mammootty : మలయాళ స్టార్‌ మమ్ముట్టీకి సామాన్యుడి సాయం - నా ఫ్రెండ్ అంటూ... వీడియో వైరల్
మలయాళ స్టార్‌ మమ్ముట్టీకి సామాన్యుడి సాయం - నా ఫ్రెండ్ అంటూ... వీడియో వైరల్
Anupama Parameswaran : కష్టంలో నాకు గుర్తొచ్చే ఫస్ట్ వ్యక్తి ఆ హీరోనే - అనుపమ పరమేశ్వరన్
కష్టంలో నాకు గుర్తొచ్చే ఫస్ట్ వ్యక్తి ఆ హీరోనే - అనుపమ పరమేశ్వరన్
Bandla Ganesh : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె వివాహం - తరలివచ్చిన తారా లోకం... అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె వివాహం - తరలివచ్చిన తారా లోకం... అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
Embed widget