అన్వేషించండి

Jabardasth Pavithraa: లవ్ మ్యారేజ్ చేసుకోబోతున్న జబర్దస్త్‌ నటి, నెట్టింట్లో నిశ్చితార్థం ఫోటోలు వైరల్

‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా ప్రేక్షకులను అలరిస్తున్న పవిత్ర త్వరలో పెళ్లి చేసుకోబోతుంది. ప్రేమించిన యువకుడితో మూడు ముళ్లు వేయించుకోబోతోంది.

తెలుగు బుల్లితెరపై నవ్వుల పువ్వులు పూయించే కామెడీ షో జబర్దస్త్. ఈ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లు వెలుగులోకి వచ్చారు. ప్రేక్షకులను బాగా అలరించి ఉన్నత స్థాయికి చేరుకున్నారు. జబర్దస్త్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న చాలా మంది కమెడియన్లు సినిమాల్లో హీరోలుగా, కమెడియన్లుగా రాణిస్తున్నారు. జబర్దస్త్ ద్వారా పలువురు లేడీ కమెడియన్లు సైతం మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. చక్కటి కామెడీ టైమింగ్ తో ఆడియెన్స్ ను అలరించారు. సత్య శ్రీ లాంటి లేడీ కమెడియన్లు సినిమాల్లో మంచి అవకాశాలు దక్కించుకుంటున్నారు.

ప్రేమించి వ్యక్తితో జబర్దస్త్ పవిత్ర నిశ్చితార్థం

జబర్దస్త్ కామెడీ షో ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన మరో లేడీ కమెడియన్ పవిత్ర. చూడ్డానికి బొద్దుగా ఉండే ఈ ముద్దుగుమ్మ సూపర్ పంచులతో ఆకట్టుకుంటుంది. ఈ అమ్మాయి తాజాగా సోషల్ మీడియా వేదికగా కీలక విషయాన్ని వెల్లడించింది. త్వరలో సంసార జీవితంలోకి అడుగు పెట్టబోతున్నట్లు చెప్పింది. అంతేకాదు, తన ఇన్ స్టాలో కొన్ని ఫోటోలను  నెటిజన్లతో పంచుకుంది. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పింది. అయితే, గతంలో పెళ్లి గురించి ఫ్రాంక్ వీడియోలు చేసింది పవిత్ర. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా తన నిశ్చితార్థం అంటూ పెట్టిన ఫోటోలను మొదట్లో చాలా మంది లైట్ తీసుకున్నారు. కానీ, నిజంగానే ఎంగేజ్ మెంట్ జరుపుకున్నది. తన ప్రియుడు సంతోష్ తో నిశ్చితార్థపు ఉంగరాలు మార్చుకుంటూ ఫోటోలకు పోజులిచ్చింది.   

ఏడాది తర్వాత ప్రేమకు గ్రీన్ సిగ్నల్

ఇక తన ప్రేమ కోసం ఏడాదిగా సంతోష్ ఎదురు చూస్తున్నట్లు పవిత్ర వెల్లడించింది. సంతోష్ తో నిశ్చితార్థం తన జీవితంలో ఎంతో ప్రత్యేకమైన రోజు అని చెప్పింది. “నా జీవితంలో ఈ రోజు ఎంతో స్పెషల్. నా ప్రేమ కోసం ఎదురు చూస్తున్న సంతోష్ కు ఓకే చెప్పాను.  అతడిని పెళ్లి చేసుకునేందుకు సరే అన్నాను. అనుకోకుండా మా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అతడు నా మీద చూపించే ప్రేమ ఎంతో నచ్చింది. నా కోసం, నా ప్రేమ కోసం ఏడాదిగా ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు ఆ ఎదురు చూపులు ముగిశాయి. నా చివరి శ్వాస వరకు నీ చేయి వదలను. జీవితంలో ఇద్దరం ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాం. ఇప్పుడు జీవిత భాగస్వామిగా నా జీవితంలోకి అడుగు పెట్టినందుకు ధన్యవాదాలు. ఇకపై ఇద్దరం కలిసి నడుద్దాం” అంటూ పవిత్ర రాసుకొచ్చింది.  తమ ప్రేమకు అంగీకరించిన ఇరు కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు చెప్పింది.  

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jabardasth_pavithraa (@jabardasth_pavithraa)

గతంలోనే పవిత్రకు లవ్ ప్రపోజ్ చేసిన సంతోష్

వాస్తవానికి పవిత్ర, సంతోష్ ప్రేమ గురించి బుల్లితెర అభిమానులకు తెలుసు. గతంలో ఓసారి స్టేజి మీదనే ఆమెను ప్రపోజ్ చేశాడు. అప్పుడు తను ఎలాంటి సమాధానం చెప్పలేదు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా సంతోష్ తో కలిసి ఓ ఇంటర్వ్యూలోనూ పాల్గొన్నది. ఇప్పుడు తనే పెళ్లి చేసుకోబోతున్నది. ఈ సందర్భంగా నెటిజన్లు ఇద్దరికీ శుభాకాంక్షలు చెప్తున్నారు.  

Read Also: మన హీరోలనూ వదలని డీప్‌ఫేక్ గాళ్లు, ఈ వీడియో చూస్తే షాకవ్వడం ఖాయం

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

MS Subbulakshmi Biopic : ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ మరో శంకరాభరణం - ప్రెస్టీజియస్ ప్రాజెక్టుపై తలైవా ప్రశంసలు
ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ మరో శంకరాభరణం - ప్రెస్టీజియస్ ప్రాజెక్టుపై తలైవా ప్రశంసలు
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Jailer 2 Dhanush : ఒకే థియేటర్‌కు ధనుష్, ఐశ్వర్య - రజనీకాంత్ జైలర్ 2 ఎంజాయ్ చేసిన స్టార్స్
ఒకే థియేటర్‌కు ధనుష్, ఐశ్వర్య - రజనీకాంత్ జైలర్ 2 ఎంజాయ్ చేసిన స్టార్స్
Sai Durgha Tej New Movie : తేజ కాకుమానుతో సుప్రీం హీరో నెక్స్ట్ మూవీ - భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌కు గ్రీన్ సిగ్నల్ విత్ క్రేజీ టైటిల్
తేజ కాకుమానుతో సుప్రీం హీరో నెక్స్ట్ మూవీ - భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌కు గ్రీన్ సిగ్నల్ విత్ క్రేజీ టైటిల్

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
IAS Vikrant Marmat Transfer: బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
Chandrababu Vijay River Interlinking: చంద్రబాబు - విజయ్ భేటీలో అసలు మ్యాటర్ - గోదావరి-కావేరి అనుసంధానం సాధ్యమేనా?
చంద్రబాబు - విజయ్ భేటీలో అసలు మ్యాటర్ - గోదావరి-కావేరి అనుసంధానం సాధ్యమేనా?
Sesame Seeds Benefits : నువ్వులు తింటే చర్మం మెరుస్తుందా? జుట్టు బలంగా పెరుగుతుందా? నిజాలు ఇవే
నువ్వులు తింటే చర్మం మెరుస్తుందా? జుట్టు బలంగా పెరుగుతుందా? నిజాలు ఇవే
High Court On Tuni Missing Case: చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. డీజీపీకి హైకోర్టు కీలక ఆదేశాలు
చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. డీజీపీకి హైకోర్టు కీలక ఆదేశాలు
Embed widget