అన్వేషించండి

Smruthi Venkat: రిహార్సల్స్ చేసి మరీ లిప్ లాక్ - వైరల్ గా మారిన స్మృతి వెంకట్ ముద్దు సీన్!

అందాల తార స్మృతి వెంకట్‌ తాజా చిత్రంలో ముద్దు సీన్లలో రెచ్చిపోయింది. తాజాగా విడుదలైన టీజర్ లో హీరోతో లిప్ లాక్ చేస్తూ హీటెక్కించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

స్మృతి వెంకట్‌. కోలీవుడ్ యంగ్ హీరోయిన్. ఇప్పటి వరకు 10 సినిమాల్లో నటించింది. అయినా, పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. కోలీవుడ్ లో తనకంటూ ఓ గుర్తింపు కోసం ప్రయత్నాలు చేస్తోంది. స్మృతి 2015లో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. మొదట్లో హీరోలకు చెల్లెలిగా నటించింది. ఆ తర్వాత హీరోయిన్ గా వెండితెరపై కనిపించింది. ఇప్పటికే పలు సినిమాలు చేసినా, కెరీర్ ను మలుపుతిప్పే హిట్ మాత్రం పడలేదు. సాలిడ్ హిట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తోంది.

ముద్దు సీన్ లో రెచ్చిపోయిన స్మృతి వెంకట్‌

ఈ నేపథ్యంలోనే ఎలాగైనా సక్సెస్ సాధించాలని కీలన నిర్ణయం తీసుకుంది స్మృతి వెంకట్‌. ఇకపై అందాల ఆరబోతకు ఏమాత్రం వెనుకాడకూడదని భావిస్తోంది. అంతేకాదు, ముద్దు సీన్లకు కూడా హద్దులు పెట్టుకోవడం లేదు. ఇకపై ఎలాంటి సీన్లలోనైనా నటించేందుకు రెడీ అంటుందట. ఆమె తాజాగా నటిస్తున్న ‘తరుణం’ సినిమాలోనూ అందాల ఆరబోతకు రెడీ అయ్యింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల అయ్యింది. ఇందులో ముద్దు సీన్లతో రెచ్చిపోయింది. రీసెంట్ గా యువ దర్శకుడు అరవింద్‌ శ్రీనివాసన్‌ 'దేజావు' చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నాడు. బాక్సాఫీస్ దగ్గర  సినిమా మంచి వసూళ్లను రాబట్టింది.  అరవింద్‌  తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘తరుణం‘. ఈ చిత్రంలో కిషన్‌దాస్‌ హీరోగా నటిస్తున్నాడు. స్మృతి వెంకట్‌ హీరోయిన్ గా నటిస్తోంది. రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ మొదలయ్యింది.  ఈ నేపథ్యంలోనే సినిమాకు సంబంధించి అంచనాలను పెంచేందుకు చిత్ర బృందం టీజర్ ను చిత్రీకరించి విడుదల చేశారు.  

స్మృతి వెంకట్‌ అనుకున్నది సాధించినట్లేనా?

ఇక ‘తరుణం‘ సినిమాలో గతానికి భిన్నంగా నటించాలని భావించిన స్మృతి, అందాలారబోతతోనే కాకుండా ఏకంగా లిప్‌ లాక్‌ సన్నివేశాల్లో నటించింది.  సినిమా షూటింగ్‌కు ముందే  హీరోతో ముద్దు సీన్ల కోసం రిహార్సల్స్ చేసిందట. ఆమె లిప్ లాక్ చూసి చిత్రబృందం కూడా ఆశ్చర్యపోయిందట. ఈ టీజర్ లోని  స్మృతి వెంకట్‌, కిషన్‌ దాస్‌ లిప్‌ లాక్‌ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  స్మృతి వెంకట్‌ పై వీడియో చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. టీజర్ లోనే ఇంత ఘాటుగా  నటించిందంటే, ఇంక సినిమాలో ఎలా ఉంటుందో? అని చర్చించుకుంటున్నారు. మొత్తంగా స్మృతి అనుకున్నది సాధించినట్లే కనిపిస్తోంది. టీజర్ తోనే సినిమాపైనా భారీగా అంచనాలు పెంచేశాడు దర్శకుడు. టీజర్ ఓకే, సినిమా ఎలా ఉంటుందో చూడాలి. స్మృతి వెంకట్ సినిమాలతో పాటు పలు టీవీ యాడ్స్ లోనూ నటించింది. పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గానూ వ్యవహరిస్తోంది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Smruthi Venkat (@smruthivenkatofficial)

Read Also: ‘ది ఆర్చీస్’ ట్రైలర్‌: కాలాన్ని వెనక్కి తీసుకెళ్లిన స్టార్ కిడ్స్ - షారుఖ్‌, అమితాబ్, శ్రీదేవి వారసులు ఇరగదీశారంతే!

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today JULY 2nd: జగధాత్రి,నిషికను విడగొట్టడానికి దివ్యాంక వేసిన మాస్టర్‌ ప్లాన్ ఏంటి..? వైజయంతి గురించి నిషిక చెప్పిన నిజం ఏంటి..?
జగద్ధాత్రి సీరియల్: జగధాత్రి,నిషికను విడగొట్టడానికి దివ్యాంక వేసిన మాస్టర్‌ ప్లాన్ ఏంటి..? వైజయంతి గురించి నిషిక చెప్పిన నిజం ఏంటి..?
Super Subbu Web Series Review - సూపర్ సుబ్బు రివ్యూ: Netflixలో సెక్స్ ఎడ్యుకేషన్ సిరీస్ - సందీప్ కిషన్ & టీమ్ ఎలా చేశారంటే?
సూపర్ సుబ్బు రివ్యూ: Netflixలో సెక్స్ ఎడ్యుకేషన్ సిరీస్ - సందీప్ కిషన్ & టీమ్ ఎలా చేశారంటే?
Naga Bandham Ticket Offer : రావు బహదూర్ Vs నాగబంధం - టికెట్ రేట్స్ To వన్ ప్లస్ వన్ ఆఫర్... ఆడియన్స్‌కు మేకర్స్ బిగ్ ఆఫర్
రావు బహదూర్ Vs నాగబంధం - టికెట్ రేట్స్ To వన్ ప్లస్ వన్ ఆఫర్... ఆడియన్స్‌కు మేకర్స్ బిగ్ ఆఫర్
Gurthukosthunnayi Web Series Review - 'గుర్తుకొస్తున్నాయి' రివ్యూ: ETV Winలో కొత్త వెబ్ సిరీస్... నవ్వుల నోస్టాల్జియా బావుందా?
'గుర్తుకొస్తున్నాయి' రివ్యూ: ETV Winలో కొత్త వెబ్ సిరీస్... నవ్వుల నోస్టాల్జియా బావుందా?

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Drugs Smuggling via Speed Post: వీడు మామూలోడు కాదు - తపాలా శాఖ ద్వారానే గంజాయి డెలివరీ !
వీడు మామూలోడు కాదు - తపాలా శాఖ ద్వారానే గంజాయి డెలివరీ !
Sri Sathya Sai District Solar Plant Farmers Issue: కదిరిలో రైతులకు ప్రైవేటు సోలార్ ప్లాంట్ యాజమాన్యం బెదిరింపులు - బాధితులకు అండగా బీజేపీ !
కదిరిలో రైతులకు ప్రైవేటు సోలార్ ప్లాంట్ యాజమాన్యం బెదిరింపులు - బాధితులకు అండగా బీజేపీ !
Yashasvi Jaiswal In FIFA World Cup : ఇండియన్ స్టార్ యశస్వి జైస్వాల్ సందడి.. మెస్సి జెర్సీతో ఫుట్‌బాల్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్, ఎంబాప్పే డబుల్ గోల్స్ ధమాకా!
ఫిఫా ప్రపంచకప్ లో ఇండియన్ స్టార్ యశస్వి జైస్వాల్ సందడి.. మెస్సి జెర్సీతో ఫుట్‌బాల్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్, ఎంబాప్పే డబుల్ గోల్స్ ధమాకా!
Stay Positive : రోజంతా పాజిటివ్‌గా ఉండాలంటే.. ఉదయాన్నే ఈ అలవాట్లు ఫాలో అయిపోండి
రోజంతా పాజిటివ్‌గా ఉండాలంటే.. ఉదయాన్నే ఈ అలవాట్లు ఫాలో అయిపోండి
Superfoods for Healthy Hair : జుట్టు మంచిగా పెరగాలంటే డైట్లో ఈ ఫుడ్స్ చేర్చుకోండి.. రోజూ తింటే హెయిర్​ ప్రాబ్లమ్స్ దూరమవుతాయట
జుట్టు మంచిగా పెరగాలంటే డైట్లో ఈ ఫుడ్స్ చేర్చుకోండి.. రోజూ తింటే హెయిర్​ ప్రాబ్లమ్స్ దూరమవుతాయట
Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. టీచర్లకూ మధ్యాహ్న భోజనం - మూసీ ప్రాజెక్ట్, ఆస్పత్రుల్లో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. టీచర్లకూ మధ్యాహ్న భోజనం - మూసీ ప్రాజెక్ట్, ఆస్పత్రుల్లో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్!
India Selection Policy Dispute: వైభవ్ సూర్యవంశీ ఎంట్రీకి 'హైరార్కీ' బ్రేకులు.. గంభీర్ మేనేజ్‌మెంట్ ప్లాన్ పై కస్సుమన్న వెటరన్లు, బెంచ్ కే పరిమితం చేయడంపై ఆగ్రహం!
వైభవ్ సూర్యవంశీ ఎంట్రీకి 'హైరార్కీ' బ్రేకులు.. గంభీర్ మేనేజ్‌మెంట్ ప్లాన్ పై కస్సుమన్న వెటరన్లు, బెంచ్ కే పరిమితం చేయడంపై ఆగ్రహం!
Cheating Partner : మీ భాగస్వామి(Partner) ప్రవర్తనలో ఈ 7 మార్పులు కనిపిస్తే జాగ్రత్త.. చీటింగ్ కావచ్చు
మీ భాగస్వామి(Partner) ప్రవర్తనలో ఈ 7 మార్పులు కనిపిస్తే జాగ్రత్త.. చీటింగ్ కావచ్చు
Embed widget