అన్వేషించండి

Asha Saini: ప్రధానితో పరాచకాలా? ఆశాషైనీపై నెటిజనులు గుర్రు, ఆ వీడియో డిలీట్ చేయాలని డిమాండ్

నటి ఆశా షైనీపై బీజేపీ మద్దత్తుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఆ వీడియోను డిలీట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

లేటు వయస్సులోనూ అందాల ఆరబోతలో తగ్గేదేలే అంటూ దూసుకెళ్తున్న ఆశాషైనీ (Flora Saini) తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో నెటిజనులు మండిపడుతున్నారు. ప్రధానితో పరాచకాలేమిటీ? వెంటనే ఆ వీడియోను డిలీట్ చేసేయ్ అని డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఆమె అభిమానులు మాత్రం అందులో తప్పేముందని ఆశాషైనీని వెనకేసుకుని వస్తున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది? బీజేపీ సపోర్టర్లను ఆ వీడియో ఎందుకు నచ్చడం లేదు?

ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఓ కార్యక్రమంలో ‘‘మన భారతీయుల టాలెంట్..’’ అంటూ తన ప్రసంగాన్ని మధ్యలో ఆపి పక్కకు చూశారు. ఆ వీడియోను ఓ వ్యక్తి ఎడిట్ చేసి.. ఆశా షైనీని చూసి ఆయన నోట మాట రానట్లుగా క్రియేట్ చేశాడు. ఆ వీడియో తయారు చేసిన వ్యక్తికి ఆశాషైనీ థ్యాంక్స్ చెబుతూ.. ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోను కొందరు పాజిటీవ్‌గా తీసుకోగా.. మరికొందరు మాత్రం సీరియస్‌గా తీసుకున్నారు. ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తితో ఇలాంటి వీడియోలు చేయకూడదని చిక్కుల్లో పడతావని హెచ్చరిస్తున్నారు. ఆయన హోదాకు గౌరవం ఇవ్వాలని అంటున్నారు. తప్పకుండా నిన్ను బీజేపీ మద్దతుదారులు టార్గెట్ చేసుకుంటారని మరికొందరు కామెంట్ల ద్వారా ఆమెను అలెర్ట్ చేశారు. కానీ, ఆశాషైనీ మాత్రం అవేవీ పట్టించుకోలేదు. ఇంకా ఆ వీడియోను అలాగే ఉంచింది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Flora Saini (@florasaini)

1990లో ‘ప్రేమ కోసం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఆశా షైనీ.. ఆ తర్వాత ‘అంతా మని మంచికే’, ‘చాలా బాగుంది’, ‘చెప్పాలని ఉంది’ సినిమాలతో మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత బాలయ్య నటించిన ‘నర్శింహానాయుడు’ సినిమాలో ‘‘లక్స్ పాపా..’’ సాంగ్‌తో మంచి క్రేజ్ సంపాదించింది. ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రంలో ప్రత్యేక పాత్రతో ఆకట్టుకుంది. మార్చి 2008లో ఆశాషైనీని చెన్నైలో నకిలీ వీసా కలిగిఉన్నదనే నేరం మీద అరెస్టు చేశారు. దీంతో తమిళ చిత్ర పరిశ్రమ ఆమెను బహిష్కరించింది. తాను నిర్దోషినని చెప్పుకోవడంతో రెండు వారాల తర్వాత ఆ నిషేధాన్ని ఎత్తి వేశారు. ‘ఆకాశంలో సగం’ సినిమా తర్వాత బాలీవుడ్‌ సినిమాలు, వెబ్ సీరిస్‌ల్లో ఆశాషైనీ బిజీగా మారిపోయింది. ఘాటు సీన్లతో కుర్రకారును పిచ్చెక్కిస్తోంది.
Asha Saini: ప్రధానితో పరాచకాలా? ఆశాషైనీపై నెటిజనులు గుర్రు, ఆ వీడియో డిలీట్ చేయాలని డిమాండ్
Asha Saini: ప్రధానితో పరాచకాలా? ఆశాషైనీపై నెటిజనులు గుర్రు, ఆ వీడియో డిలీట్ చేయాలని డిమాండ్

టాప్ హెడ్ లైన్స్

Trisha Krishnan : జన నాయగన్ చూసిన త్రిష - సినిమా ఎలా ఉంది అని అడిగితే...
జన నాయగన్ చూసిన త్రిష - సినిమా ఎలా ఉంది అని అడిగితే...
Vijayashanti : పెద్ద హీరోలు ఓకే... మరి చిన్న సినిమాలు - జబర్దస్త్ ఫేం అభి మూవీకి విజయశాంతి సపోర్ట్
పెద్ద హీరోలు ఓకే... మరి చిన్న సినిమాలు - జబర్దస్త్ ఫేం అభి మూవీకి విజయశాంతి సపోర్ట్
Euphoria OTT : నాలుగు ఓటీటీల్లో భూమిక కొత్త మూవీ - నాలుగు భాషల్లో స్ట్రీమింగ్
నాలుగు ఓటీటీల్లో భూమిక కొత్త మూవీ - నాలుగు భాషల్లో స్ట్రీమింగ్
Chiranjeevi Wow Moment : వావ్... వావ్... వాట్ ఏ మూమెంట్ - మెగాస్టార్ నోట మళ్లీ ఫేమస్ డైలాగ్
వావ్... వావ్... వాట్ ఏ మూమెంట్ - మెగాస్టార్ నోట మళ్లీ ఫేమస్ డైలాగ్

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Land Dispute Selfie Suicide Attempt: కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
Telangana Latest News:  తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
Euphoria OTT : నాలుగు ఓటీటీల్లో భూమిక కొత్త మూవీ - నాలుగు భాషల్లో స్ట్రీమింగ్
నాలుగు ఓటీటీల్లో భూమిక కొత్త మూవీ - నాలుగు భాషల్లో స్ట్రీమింగ్
Telangana DGP Office Constable Suicide:తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
Chiranjeevi Wow Moment : వావ్... వావ్... వాట్ ఏ మూమెంట్ - మెగాస్టార్ నోట మళ్లీ ఫేమస్ డైలాగ్
వావ్... వావ్... వాట్ ఏ మూమెంట్ - మెగాస్టార్ నోట మళ్లీ ఫేమస్ డైలాగ్
Embed widget